
Venu Swamy: అవును ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట టాపిక్ గా మారింది. వేణు స్వామి నోటికి ఏదో వస్తే అదే మాట్లాడుతూ హద్దులు మీరి పోతున్నాడు అంటే అవునని మనకు సమాధానం వినిపిస్తుంది. ఫిలిం ఇండస్ట్రీలో కాంట్రవర్షల్ జ్యోతిష్యుడుగా తన పేరుని పొందుపరచుకున్న వేణు స్వామి అందరి గురించి తనదైన శైలిలో స్టార్ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే.. ఈ విషయం ఇక ఒకటి రెండు సందర్భాలు కాక ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పిన విషయాలు నిజమవడంతో అందరూ ఆయన మాటలు నిజమని నమ్మడం ప్రారంభించారు.
కానీ ఆయన చెప్పిందే ప్రతి ఇది నిజమవ్వాలని అయితే రూలేమీ లేదు అని సదరు అభిమానుల నుండి వాదన.. ఇటీవలి కాలంలో అయితే స్టార్ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన టాప్ సీక్రెట్స్ అయితే వేణు స్వామి వాళ్లకు సంబంధించి భవిష్యత్తులో జరగబోయే విషయాలయితే వెల్లడించాడు. అందులో ముఖ్యంగా ప్రభాస్ గురించి ప్రభాస్ (Venu Swamy Prabhas) పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ చాలా బిజీ బిజీగా వెళుతున్నాడు. ప్రభాస్ కు సంబంధించిన సలాక్ చిత్రంపై వేణు స్వామి ఎలాంటి కామెంట్ చేశాడు మనం ఇప్పుడు చూద్దాం. ఆ సినిమా హిట్ అవ్వదని చెప్పుకొచ్చాడు.
కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే మరోసారి వేణు స్వామి ప్రభాస్ పై సంచల కామెంట్ చూశారని చెప్పించే జరిగింది. రాధే శ్యామ్ సినిమా ప్లాప్ అవుతుందని చెప్పాను ఫ్లాప్ అయింది. సలార్ సినిమా ఫ్యాన్ తప్పితే ఎవడు చూడరు అని అన్నాను అదే జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రభుస్ ఆరోగ్యం బాగోలేదు. నేను చెప్పినట్లు జాతకం ఎవరూ చెప్పలేదు ఉన్నది ఉన్నట్లు ఎవరు కూడా బయట పెట్టరు అంటూ మరొకసారి ప్రభాస్ (Venu Swamy Prabhas) అభిమానులు హర్ట్ అయ్యే విధంగా కామెంట్ చేశాడు వేణు స్వామి..