Home Cinema Venu Swamy: త్వరలో చనిపోయేది ఆ హీరోయినే అంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన వేణు స్వామి.

Venu Swamy: త్వరలో చనిపోయేది ఆ హీరోయినే అంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన వేణు స్వామి.

Venu Swamy Comments: తెలుగు చిత్ర పరిశ్రమలో వేణు స్వామి చెబుతున్న జ్యోతిష్యాలకి నిత్యం విపరీతమైన డిమాండ్ పెరుగుతూ వచ్చింది అందుకు కారణం లేకపోలేదు ఆయన చెప్పింది చెప్పినట్లు జరగడమే అందుకు నిదర్శనం ఎందుకంటే గతంలో ఎన్నో విషయాల గురించి టాలీవుడ్ స్టార్ హీరోల గురించి హీరోయిన్ల గురించి అతను చెప్పిన విషయం అచ్చు గుద్దినట్లు జరగడం దాంతో ఆమాత్రం సెలబ్రిటీలకే సెలబ్రిటీగా వేణు స్వామి మారిపోవడం జరిగింది. ఇప్పటికే ఎందరో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీల జాతకాలను చెబుతూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్, అనుష్క, నయనతార, సమంత, రకుల్, రష్మిక ల వంటి సెలబ్రెటీలు పెళ్ళి చేసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం అంతగా బాగుండదని వాళ్ళకు వివాహ బంధం అంతగా కలిసి రాదని తెలియజేసారు.

See also  Varun Lavanya pre wedding : వరుణ్ లావణ్యాల ప్రీ వెడ్డింగ్ వేడుకకి చిరూ సందడి వైరల్.. అందులో వాళ్ళు లేరని గమనించారా?

venu-swamy-made-sensational-comments-saying-that-the-heroine-will-die-soon

ఇక వీళ్ళ గురించే కాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మోక్షజ్ఞ, రామ్ చరణ్ మొదలైన హీరోల జాతకాలు సైతం తెలియజేసారు. కాగా ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో ఉన్న ఓ యంగ్ హీరో, హీరోయినఅ ఇద్దరూ 40 సంవత్సరాల లోపు వాళ్ళే చనిపోతారని ఓ బిగ్ బాంబు పేల్చారు. ఇక వాళ్ళది సహజ మరణం అవ్వచ్చు లేదా సూసైడ్ చేసుకుని మరణించ వచ్చని చెప్పాడు. కానీ ఈ వార్త విన్న చాలా మంది ఆయన్ను తప్పు పడుతూ ఆయన పై తప్పు పడ సాగారు.

venu-swamy-made-sensational-comments-saying-that-the-heroine-will-die-soon

కానీ ఆయన చెప్పుంది చెప్పినట్టే జరగింది. నందమూరి తారకరత్న గుండె పోటుతో హఠాత్మరణం చెందిన సంగతి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.. ఎప్పుడైతే తారకరత్న మరణించాడో అప్పటి నుండే వేణు స్వామి మాటలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కాగా ఆయన చెప్పినట్టు హీరో మరణించాడు. మరి హీరోయిన్ ఎవరు మరణిస్తారో అన్న భయాందోళనతో ఆ వార్తతో అందరూ ఉన్నారు. ఐతే చాలా మంది ఆ హీరోయిన్ మరెవరో కాదు సమంతనే అని వేణు స్వామి చెప్పింది సమంత గురించే అంటూ పలు ఊహ గాణాలు వ్యక్తమవుతున్నాయి.

See also  Akkineni Family : అక్కినేని కుటుంబంలో స్టన్ అయ్యే ఏజ్ గ్యాప్ తో పెళ్లి సందడి.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్..

venu-swamy-made-sensational-comments-saying-that-the-heroine-will-die-soon

సమంత కథ కొన్ని రోజులుగా మయో సైటిస్ వ్యాధి తో బాధపడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ వ్యాధి తీవ్రత కూడా ఎక్కువైతే కూడా మరణిస్తుంది. అందుకే వేణు స్వామి కూడా ఈ విషయాన్ని చెప్పాడు అంటూ అందరూ భావిస్తున్నారు మయో సైటీస్ వ్యాధి చికిత్స కోసమే సమంత ఇటీవలే అమెరికా వెళ్ళిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాంతో వేణు స్వామి చెప్పిన హీరోయిన్ సమంత నే కావచ్చు అని అందరూ భావిస్తున్నారు. సమంత అభిమానులు సైతం ఈ విషయం గురించి భయాందోళనలకు గురవుతున్నారు కాగా కొంతమంది ఏమో అలాంటిదేమీ జరగదు వేణు స్వామి చెప్పింది చెప్పినట్టు అన్ని జరుగుతున్నాయా అంటూ వేణు స్వామి (Venu Swamy Comments) వ్యాఖ్యలను కొట్టి పడేశారు. కానీ సమంత అభిమానులు మాత్రం వేణు స్వామి చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కనుక భయాందోళనలకు గురవుతున్నారని చెప్పాలి.