
Venu Swamy : ఈరోజుల్లో ప్రతిదానికి జాతకం చూపించుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా.. ఈ పని చేయొచ్చా చేయకూడదా? నేను ( Venu Swamy already told about ) కెరియర్ లో ఎదగాలంటే ఏం చేయాలి? నేను ఏ వృత్తి చేస్తే మంచిది? నాకు ఏ రంగు బట్టలు మంచిది? నేను ఏ రోజు బయటికి వెళ్తే పనులు అవుతాయి? నాకేం ఏ వారం మంచిది? గడియలు మంచిది? ఇలాగ ఎన్నో అనుమానాలతో జ్యోతీషుల దగ్గరికి వెళ్తున్నారు. అలాగే జ్యోతిష్యులు కూడా అడిగినా అడక్కపోయినా సెలబ్రెటీస్ గురించి, ప్రస్తుత సామాజిక సమస్యల గురించి వాళ్లకు తోచింది వాళ్ళు జరగబోయేది చెప్తూనే ఉన్నారు. అలాంటి వారిలో వేణు స్వామి ఒకరు.
వేణు స్వామి ఎవరి గురించైనా ఏమైనా చెబితే అది కచ్చితంగా జరిగి తీరుతుంది. సెలబ్రిటీస్ గురించి మొదట్లో ఆయన అవతల వాళ్ళు అడిగిన అడక్కపోయినా వాళ్ల గురించి.. వాళ్ళ జీవితంలో జరగబోయేది చెప్పి సోషల్ మీడియాలో దాన్ని బాగా ప్రమోట్ చేసుకుంటే.. కొన్నాళ్లకు ఆయన చెప్పినవన్నీ జరగడంతో.. సెలబ్రిటీస్ ( Venu Swamy already told about ) వాళ్ళంతట వాళ్ళే ఆయన దగ్గరికి వెళ్లి వాళ్లకు కావాల్సినవన్నీ అడుగుతున్నారు. అలాంటి క్రమంలోనే ఆయన అప్పట్లో సమంత, నాగచైతన్య జంట గురించి వాళ్ళు పెళ్లి చేసుకున్న కూడా విడిపోతారని చెప్పడం జరిగింది. అలాగే ఆ జంట విడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన ఒకసారి ఒక సినీ నటుడు చనిపోతాడు అని చెప్పడంతో.. ఆయన చెప్పిన తర్వాత తారకరత్న చనిపోవడం జరిగింది.
అలాగే కొంతమంది హీరోయిన్స్ వాళ్ళ జాతకాల్లో దోషాలు పోగొట్టుకోవడానికి.. ఆయనతో పూజలు కూడా చేయించుకోవడం జరిగింది. ఆయన పూజలు చేయించిన తర్వాత వాళ్ళు స్టార్ హీరోయిన్స్ అవడం కూడా జరిగింది. స్టార్ హీరోయిన్స్ అయిన వారిలో నిధి అగర్వాల్ , రష్మిక మందన్న వంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాగే ( Venu Swamy already told about ) రష్మిక కి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయితేనే ఆమె కెరియర్ లో సక్సెస్ అవుతుందని చెప్పడంతో.. ఆమె ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్న తర్వాతే ఆవిడ పాన్ ఇండియా స్టార్ట్ అయింది. దీనితో అందరికీ ఇంకా నమ్మకం పెరిగింది. అలాగే ప్రభాస్ సినిమాలు గురించి ఆయన చెప్పినట్టుగానే జరిగింది. రామ్ చరణ్ కి పుట్టే పిల్లల గురించి కూడా ఎప్పుడు పుడతారు అనే దాని గురించి ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది.
ఇలా వేణు స్వామి తెలిసినంతవరకు సెలబ్రిటీస్ గురించి జరగబోయేదాన్ని ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. అలాగే ఇటీవల ఆయన మన హీరో హీరోయిన్స్ లో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఒక హీరో హీరోయిన్ కి పెళ్లి జరగబోతుంది అని చెప్పారు. టాలీవుడ్ ఏ హీరో హీరోయిన్ అబ్బా అని అందరూ అనుకున్నారు. ఆయన చెప్పిన తర్వాత వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల పెళ్లి వార్త బయటకు వచ్చింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని.. డేటింగ్ లో ఉన్నారని అనేక వార్తలు వచ్చినప్పటికీ.. అది బయటికి రాలేదు. ఆ తర్వాత రీసెంట్ గా జూన్ 9న వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అంటూ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇంగ్లీష్ మీడియాలో వార్త వచ్చింది. దీనితో వేణు స్వామి చెప్పింది ఈ జంట గురించే అయ్యుంటుందని నెటిజనులు అందరూ అనుకుంటున్నారు. వేణు స్వామి వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి గురించి సంచలనమైన వార్త ముందుగా ఊహించుకొని మరి చెప్పడం నిజంగా చాలా గొప్ప అని నెటిజనులు వాపోతున్నారు.