Home Cinema Venkatesh – Soundarya: నాగార్జున అమల జంటలా వెంకటేష్ సౌందర్య జంట కాలేకపోవడానికి అసలు కారకులు...

Venkatesh – Soundarya: నాగార్జున అమల జంటలా వెంకటేష్ సౌందర్య జంట కాలేకపోవడానికి అసలు కారకులు వాళ్ళిద్దరేనా?

Venkatesh – Soundarya: సినిమా రంగంలో కొంతమంది హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదురుతాది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసి అందరూ వీళ్లిద్దరికీ పెళ్లి జరిగితే బాగున్ను అని కూడా అనుకుంటారు. కానీ నిజానికి ఆ హీరో హీరోయిన్ మధ్య అలాంటి రిలేషన్ ఉండాలని రూల్ ఏమి లేదు. వాళ్ళు కేవలం వృత్తి పరంగా ( Venkatesh Soundarya affair back in those days what Venkatesh father Rama Naidu did)  నటిస్తారు అంతే. అలాగే కొన్ని జంటలను మనం పెద్దగా గమనించకపోయినా కూడా సడన్ గా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిన జంటలను కూడా చూసాము. అంటే సినిమాలో నటించేటప్పుడు వారి మధ్య కనిపించే కెమిస్ట్రీ వలన వారి పెళ్లిళ్లు జరగవు.. బయట రియల్ జీవితంలో వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, పరిస్థుతులను బట్టి జరుగుతాయి..

See also  Star Heroes : హవ్వా.. పెళ్లాల డామినేషన్ తో విలవిలలాడుతున్న బడా హీరోలు వీళ్లే..

venkatesh-soundarya-affair-back-in-those-days-what-venkatesh-father-rama-naidu-did

అప్పట్లో వెంకటేష్ సౌందర్య జంట మధ్య కెమిస్ట్రీ చాలా బాగుండేది. వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని.. వెంకటేష్కు సౌందర్యతో అఫైర్ ఉందని ఇలా అనేక వార్తలు వచ్చేవి. రాజా, పవిత్ర బంధం, జయం మనదేరా, దేవిపుత్రుడు, పెళ్లి చేసుకుందాం,సూపర్ పోలీస్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. పెళ్లిచేసుకుందాం సినిమాలో వీళ్లిద్దరి నటన, కొత్త తరహా ఆ కథ ( Venkatesh Soundarya affair back in those days what Venkatesh father Rama Naidu did )  నిజంగా అప్పట్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక పవిత్రబంధం లో అయితె సౌందర్య వెంకటేష్ ని డామినేట్ చేసేసింది. సౌందర్య ఆ సినిమాలో వెంకటేష్ తో అంత కంఫర్ట్ గా నటించింది.

See also  Sai Pallavi : సిల్లీ రీజన్ తో అల్లు అర్జున్ తో సినిమాను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి..

venkatesh-soundarya-affair-back-in-those-days-what-venkatesh-father-rama-naidu-did

వెంకటేష్ సౌందర్య ఖచ్చితంగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా టాక్ వచ్చింది. ఇవన్నీ గమనించిన రామానాయుడు వెంకటేష్ సౌందర్య కంబినేషన్ లో సినిమాలు రాకుండా చాలా కాలం ఆపేశారంట. అలా రామానాయుడు వాళ్ళిద్దరిని దూరం చేసారని ప్రచారాలు జరిగాయి. కానీ అప్పటికే పెళ్లి అయిన వెంకటేష్ భార్యని వదిలి సౌందర్యని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడో లేదో తెలీదు కానీ, అసలు వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు అనేవి కూడా గాలి వార్తలే గాని.. నిజంగా ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవడం పెద్ద విచిత్రం కూడా కాదు. ఎందుకంటే సినిమా రంగంలో అప్పట్లో కూడా ఇవి సహజం. నాగార్జున తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. తరవాత తన మనసుకు నచ్చిన అమలను పెళ్లి చేసుకుని ఇప్పటికీ హ్యాపీ గా ఉన్న సంగతి చూస్తూనే ఉన్నాము.

See also  Heroines : కొడుకుతో రొమాన్స్ చేసి తండ్రి పై కన్నేసిన హీరోయిన్స్ లిస్ట్ ఇదే..

venkatesh-soundarya-affair-back-in-those-days-what-venkatesh-father-rama-naidu-did

అయితే ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంటే.. నిజంగా ఒకవేళ వెంకటేష్ సౌందర్య పెళ్లి చేసుకుని ఉంటె సౌందర్య బ్రతికే ఉండునేమో అని అనుకుంటున్నారు. నాగార్జున అమల జంట లా వీళ్ళు కూడా హ్యాపీ గా ఉందురు అనుకుంటున్నారు. అనవసరంగా వీళ్ళిద్దరిని రామానాయుడు విడగొట్టాడని కొందరు అనుకుంటున్నారు. అసలు ఇలా ఆలోచించడం అమాయకత్వం.. వెంకటేష్ సౌందర్య ప్రేమించుకుంటున్నామని ఎప్పుడు చెప్పలేదు, పైగా వెంకటేష్ తన భార్యని ప్రేమిస్తూ తన జీవితం తాను హ్యాపీగా ఉండి ఉంటాడు అందుకే వేరే ఎవరిని ఇష్టపడలేదు. ఒకవేళ నాగార్జునలా వెంకటేష్ కి కూడా ఏమైనా భార్యతో చిన్న చిన్న సమస్యలు ఉండి విడిపోయి ఉంటె అప్పుడు ఆ టైం లో సౌందర్యంతో ఉన్న ఎఫెక్షన్ కి అలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నేమో అని మరికొందరు నెటిజనులు వాపోతున్నారు..