Home Cinema Venkatesh : వెంకటేష్ ఆ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడమే కాకుండా.. ఆమె లవర్...

Venkatesh : వెంకటేష్ ఆ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడమే కాకుండా.. ఆమె లవర్ నుంచి దూరం చేశాడా?

venkatesh-not-only-had-an-affair-with-the-star-heroine-and-also-did-he-distance-her-from-her-lover

Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతూ విభిన్నమైన పాత్రను పోషిస్తూ.. మంచి మంచి కథలను ఎన్నుకుంటూ.. మంచి సినిమాలతో ముందుకు ( Venkatesh not only had an affair with the star heroine ) దూసుకెళ్లిపోయిన హీరో. ఆయన ఇప్పటికీ కూడా ఆయన సినిమా అంటే ఒక గ్యారెంటీ అనేది కనిపించే హీరో. నిర్మాతగా సినిమా రంగంలో సెటిల్ అవుదాం అనుకున్నా వెంకటేష్ హీరోగా ప్రయత్నించి.. అందులో సక్సెస్ అయ్యి.. తనక్కూడా దానిమీద ఇంట్రెస్ట్ ఉండి చివరికి స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగే స్థాయికి వచ్చాడు.

venkatesh-not-only-had-an-affair-with-the-star-heroine-and-also-did-he-distance-her-from-her-lover

వెంకటేష్ అనేకమంది స్టార్ హీరోయిన్స్ తో నటించాడు. అందులో ముఖ్యంగా వెంకటేష్ సౌందర్య అంటే ఆ కాంబినేషన్లో వచ్చే సినిమా అన్నా కూడా ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్ ఉండేది. బట్టే ఆ సినిమా విపరీతమైన ( Venkatesh not only had an affair with the star heroine ) కలెక్షన్స్ తో ఆడేది కూడా. అయితే వెంకటేష్ మీద ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండేది. సినిమా రంగం అన్న తర్వాత హీరో హీరోయిన్స్ పై ఏదో ఒక రోమాన్స్ వస్తూనే ఉంటాయి అనుకోండి.. అలాగే వెంకటేష్ పై కూడా వచ్చేవి.. ఒక్కొక్కసారి సౌందర్య తో ఎఫైర్ ఉందని, ఇంకోసారి సిమ్రాన్తో ఉందని, ఒకసారి ఆర్తి అగర్వాల్తో ఉందని ఇలా అనేక వార్తలు ఆయన మీద వస్తూ ఉండేవి.

See also  Ram Charan: క్లీం కార విషయంలో మొట్ట మొదటిసారి ఉపాసనను బాధపెట్టిన రామ్ చరణ్..

venkatesh-not-only-had-an-affair-with-the-star-heroine-and-also-did-he-distance-her-from-her-lover

ముఖ్యంగా వెంకటేష్, ఆర్తి అగర్వాల్ పై అనేక వార్తలు వచ్చేవి. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో వీళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ చూపించడమే కాకుండా.. ఆ తర్వాత వసంతం సినిమాలో కూడా వీళ్ళిద్దరూ నటించారు. వీళ్ళిద్దరి ( Venkatesh not only had an affair with the star heroine ) కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వీళ్లిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. ఆ రకంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి ప్రేక్షకులందరు అనుకునేవారు. అలాగే ఇక రూమర్స్ క్రియేట్ చేసి వాళ్ళయితే.. వీళ్లిద్దరు మధ్యన చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. వెంకటేష్ కి ఆర్తి అగర్వాల్ ఎఫైర్ ఉందని, ఇంకా దారుణంగా ఏవేవో సృష్టించేవారు కానీ వీటిలో ఏది కూడా నిజం లేదు.

See also  విజయ్ స్టేజ్ పై షర్టు విప్పి రచ్చ మాత్రమే చేశాడు విశ్వక్ ఏంట్రా నాయనా అన్ని ఇప్పేస్తున్నాడు - వీడియో..

venkatesh-not-only-had-an-affair-with-the-star-heroine-and-also-did-he-distance-her-from-her-lover

అంతేకాకుండా వెంకటేష్, ఆర్తి అగర్వాల్ తో ఎఫైర్ పెట్టుకోవడం వలన.. ఆర్తి అగర్వాల్ ఎంతో ప్రేమించిన తరుణ్ ఆమెను వదిలేసాడని.. తరుణ్, ఆర్తి అగర్వాల్ విడిపోయాడానికి, ఆమె జీవితం అలా అవ్వడానికి వెంకటేష్ కారణం అని అప్పట్లో వార్తలు గుప్పుమనేవి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏదీ లేనప్పుడు.. వెంకటేష్ వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం అనే మాట ఎంతవరకు సబవు? ఇలాంటి వార్తలు వీటిలోనూ నిజం లేదని నిలకడగా, నెమ్మదిగా అందరికీ అర్థమైంది. వెంకటేష్ అందరితో చాలా సరదాగా కామన్ గా ఉండే మనిషి. పద్ధతిగా తన జీవితాన్ని తన కెరీర్ ని నమ్ముకొని పైకి వచ్చిన మంచి మనిషనే అందరికీ తెలుసు.