Home Cinema VarunLav: మెగా కుటుంబం పెట్టిన ఆ కండిషన్ కూడా లావణ్య త్రిపాటి అంగీకరించడంతోటే నిశ్చితార్థం జరిగిందా.?

VarunLav: మెగా కుటుంబం పెట్టిన ఆ కండిషన్ కూడా లావణ్య త్రిపాటి అంగీకరించడంతోటే నిశ్చితార్థం జరిగిందా.?

VarunLav: ఎన్నో రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీలు ప్రేమలో ఉన్నారంటూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వ్యాపించినప్పటికీ.. వీళ్ళిద్దరూ మాత్రం ఆ మాటలను కొట్టి పడేస్తూ వీళ్ళ ప్రేమాయణాన్ని చాలా సీక్రెట్ గా ఎవరికీ తెలియకుండా బయటపడకుండా కొనసాగిస్తూ వచ్చారు. ఇక ఎట్టకేలకు మొత్తానికి అయితే వీళ్ళిద్దరూ నిశ్చితార్థంతో ఒక్కటయ్యారు.

varunlav-lavanya-tripathi-agreed-to-the-big-condition-set-by-mega-family

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో అతి కొద్ది మంది బంధుమిత్రుల స్నేహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి నేటితో మూడు రోజులు అవుతున్నప్పటికీ ఇంకా నెట్టింట వీళ్ళ నిశ్చితార్థం ఫోటోలు చాలా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక పలువురు ప్రముఖులు వీళ్ళ వీళ్ళిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హైదరాబాద్ లోని స్వగృహంలోనే జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు చాలా మంది బంధు మిత్రులు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. (VarunLav)

See also  Janhvi Kapoor : అశ్లీల వెబ్సైటు లో అలా దారుణంగా జాన్వీ కపూర్.. ఆందోళనలో జాన్వీ..

varunlav-lavanya-tripathi-agreed-to-the-big-condition-set-by-mega-family

మెగా కుటుంబం, అల్లు కుటుంబం మరియు లావణ్య కుటుంబ సభ్యులు అలాగే అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా మరియు ఫ్యామిలీ హీరోలంతా వచ్చి చాలా సందడి చేశారు. ఇక వరుణ్ తేజ్ ఫోటోలు షేర్ చేస్తూ నా లవ్ దొరికింది అంటూ స్పెషల్ గా పోస్ట్ చేశాడు. కాగా లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలు అవ్వాలంటే ఓ పెద్ద కండిషనే పెట్టారంట. అదేంటంటే.. పెళ్లి తర్వాత మెగా ఇంటి కోడలు అయితే కచ్చితంగా ఆ కండిషన్ కి కట్టుబడి ఉండాలి అని చెప్పారట.

See also  Nani : నాని ఫస్ట్ సినిమా రెమ్యునిరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

varunlav-lavanya-tripathi-agreed-to-the-big-condition-set-by-mega-family

అందుకు యుపీ బ్యూటీ త్రిపాఠి కూడా ఓకే చెప్పిందని తెలుస్తుంది. ఇక వీళ్లిద్దరూ కుటుంబ సభ్యులతో అన్నీ చర్చించుకున్న తర్వాతే గ్రాండ్ గా నిశ్చితార్థం వేడుకను జరుపుకున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో అసలు వాస్తవం ఎంత ఉందనేది మున్ముందు తెలియనుంది. ఇక ఈ సంవత్సరం చివరిలో ఎంతో ఘనంగా పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. ఇంకా వీళ్ళ పెళ్లి ఇటలీలో చేసుకోబోతున్నారన్నట్లు సమాచారం.. ఇక పెళ్లి దగ్గర అయ్యేలోపు తన చేతిలో ఉండే సినిమాలను కూడా కంప్లీట్ చేయనిందట లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఆమె తమిళంలో తనల్ చిత్రంలో నటిస్తుండగా.. చివరగా పులిమేక అనే సిరీస్ లో నటించి చాలా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.