Home Cinema Gandeevadhari Arjuna : గాండీవదారి అర్జున టీజర్ లో హైలెట్స్ ఇవే..

Gandeevadhari Arjuna : గాండీవదారి అర్జున టీజర్ లో హైలెట్స్ ఇవే..

varun-tej-movie-gandeevadhari-arjuna-teaser-highlights

Gandeevadhari Arjuna : వరుణ్ తేజ్ హీరోగా, సాక్షి వైద్య హీరోయిన్ గా, ప్రవీణ్ సట్టారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గాండీవ దారి అర్జున. ఈ సినిమాపై మెగా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నట్టుగా కనిపిస్తుంది. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ తర్వాత రిలీజ్ ( Gandeevadhari Arjuna teaser highlights ) కాబోతున్న ఈ సినిమా భారీ సక్సెస్ అయ్యి.. తనకి ఇంకా మంచి గుడ్ లక్ ని కలిగిస్తుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈరోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గాండీవ దారి అర్జున టీజర్ చూసిన తరువాత సినిమా కొంచెం అంచనాలు పెరిగాయి. మరి టీజర్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దామా..

varun-tej-movie-gandeevadhari-arjuna-teaser-highlights

టీజర్ స్టార్టింగ్ రెండు కార్లు వెళ్తున్నట్టు చూపిస్తాడు. ఆ తర్వాత కొందరు మనుషులను వెనకనుంచి చూపిస్తారు. ఒక మనిషి హెడ్ బ్లడ్ తో స్కానింగ్ లోకి పంపిస్తున్నట్టు చూపిస్తాడు. ఆ తర్వాత ఇది చాలా ఎమర్జెన్సీ.. మీకు హై టార్గెట్ .. ఈ పనికి నేను అర్జున్ ని మాత్రమే నమ్ముతాను అని ఒక ఆఫీసర్ చెప్తాడు. అయితే హీరోయిన్ ( Gandeevadhari Arjuna teaser highlights ) అతనితో కలిసి.. అతని కింద పనిచేయడం చాలా కష్టం అని చెబుతుంది. ఆ మాట చెప్పగానే వరుణ్ తేజ్ ని చూపిస్తారు. వరుణ్ తేజ్ విలన్స్ తో చేసే ఫైట్ చాలా హారబుల్ గా ఉంటుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ మీ డర్టీ సీక్రెట్స్ వినాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు. బహుశా ఈ మాట హీరోయిన్ తోనే అని ఉంటాడు.

See also  Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గుట్టు రట్టు.. హీరోయిన్ రష్మీకతో అక్కడ దొరికిపోయాడు..

varun-tej-movie-gandeevadhari-arjuna-teaser-highlights

ఇంతలో నాజర్ కొన్ని లక్షల కోట్ల బిజినెస్ ఇదని అంటాడు. మధ్యలో స్పోర్ట్స్ ను చూపిస్తాడు. ఇది ప్రపంచానికి తెలియాలి సార్ అని హీరోయిన్ అంటుంది. వరుణ్ తేజ్ ఐ వాంట్ టు క్లోజ్ దిస్ బిజినెస్ అని అంటాడు. ఆ తర్వాత ఒక ( Gandeevadhari Arjuna teaser highlights ) ఫైట్ తో టీజర్ కంప్లీట్ అయింది. హీరోయిన్ అన్న మాటలను బట్టి చూస్తే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఆఫీసర్గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడని అర్థమవుతుంది. తన వర్క్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళని ఎవర్ని ఇంక పట్టించుకోడని.. తన పని తనికి ముఖ్యమని.. చాలా కఠినంగా ఉంటాడని.. వరుణ్ తేజ్ క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్ అండ్ డేరింగ్ గా చిత్రీకరించి ఉంటారని అర్థమవుతుంది. అలాగే హీరోయిన్ తో స్టార్టింగ్ లో వరుణ్ తేజ్ కి కొంత డిస్టబెన్స్ గానే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉంటాయని తెలుస్తుంది.

See also  Salaar: సలార్ సినిమా గురించి వేణుస్వామి చెప్పింది చూస్తే.. మీరే ఆ సినిమా హిట్టా పట్టా అనేది చెప్పచ్చు..

varun-tej-movie-gandeevadhari-arjuna-teaser-highlights

తర్వాత ఆమెకు ఏమైనా యాక్సిడెంట్లుగా సీరియస్ అయిన తర్వాత ఆమె జాలి, ప్రేమ కలుగుతుందని అర్థమవుతుంది. అలాగే కొన్ని లక్షల కోట్ల వ్యాపారం అని నాజర్ చెప్పిందాన్ని బట్టి.. దాని వెంటనే స్పోర్ట్స్ చూపించిన తర్వాత ఈ సినిమా స్పోర్ట్స్ రిలేటెడ్ పై ఏవైనా విలన్స్ బిజినెస్ ఇల్లీగల్ గా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఐ వాంట్ టు క్లోజ్ దిస్ బిజినెస్ అని వరుణ్ తేజ్ అన్న తర్వాత వాళ్ళ మొత్తం వ్యూహాన్ని క్లోజ్ చేస్తాడని తెలుస్తుంది. ఏదేమైనా సినిమాలో వరుణ్ తేజ్ లుక్ అయితే చాలా బాగుంటదని అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ కు తను చాలా బాగా సూట్ అయినట్టే ఫీల్ కలుగుతుంది. ఇక సినిమా స్క్రీన్ పై ఎలా ఉంటుందో.. ఆ కథ మూలం కు ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారో.. లేదో అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరి మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు అట్రాక్ట్ చేస్తాది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి..

See also  మెగా షాక్: మళ్లీ పెళ్లి పైగా ప్రేమించి చేసుకోబోతోంది. నాగబాబు అదిరిపోయే కండీషన్..