Home Cinema Varun – Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల వివాహానికి హాజరు కాబోతున్న సెలబ్రిటీలు...

Varun – Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల వివాహానికి హాజరు కాబోతున్న సెలబ్రిటీలు వీరే..

Varun Lavanya Wedding: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరికి తెలియకుండా చాలా సీక్రెట్ గా ప్రేమించుకొని ప్రస్తుతం పెళ్లి పీటల ఎక్కడానికి సిద్ధమయ్యారు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఇక వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా చాలా సీక్రెట్ గా వీళ్ళ ప్రేమను ఎవరికీ తెలియకుండా కొనసాగిస్తున్నటువంటి వీళ్లిద్దరూ ఏ ఇంటర్వ్యూలో అయినా సరే వీళ్ళ ప్రేమ గురించి ప్రశ్నిస్తే తప్పించుకుంటూ తిరిగారు కానీ ఇది కుటుంబ సభ్యుల సమక్షంలో జూన్ నెలలో నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. నిశ్చితార్థం అనంతరం ఇక వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా

See also  Lakshmi Pranathi : లక్ష్మి ప్రణతికి ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కాదు..

varun-tej-lavanya-tripathi-wedding-is-going-to-be-attended-by-these-top-celebrities-here-is-the-list

అక్కడ జరగబోతుంది ఇక్కడ జరగబోతుంది అంటూ వీళ్ళ పెళ్లికి ఆ సెలబ్రిటీలు వస్తారు ఈ సెలబ్రిటీలు వస్తారు అంటూ రకరకాల రూమర్స్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలుసు.. దాంతో వీళ్ళ వివాహానికి వచ్చేటటువంటి సెలబ్రిటీల గురించి మరొకసారి నెట్టింట వైరల్ అవుతూ వస్తుంది. వాస్తవానికి వీళ్లిద్దరి పెళ్లి ఈనెల ఆగస్టులోనే జరగాల్సి ఉండగా వరుణ్ తేజ్ నటించినటువంటి సినిమా కారణంగా పెళ్లి వాయిదా వేయవలసి వచ్చింది. కాగా డిసెంబర్ లోపు కచ్చితంగా వీరిద్దరి వివాహం జరగబోతోంది అంటూ మనకు సమాచారం అయితే తెలుస్తుంది.

See also  Naga Chaitanya - Samantha : సంచలనం.. చైతు సమంత ఇద్దరూ వాళ్ళతో రెండో పెళ్ళికి రెడీ..

varun-tej-lavanya-tripathi-wedding-is-going-to-be-attended-by-these-top-celebrities-here-is-the-list

అయితే మరి వీళ్ళ పెళ్లికి ఎవరెవరు ముఖ్యమైన అతిధులుగా రాబోతున్నారు అనే విషయం గురించి వార్త అయితే తెగ వైరల్ చేస్తున్నారు మెగా అభిమానులు ప్రస్తుతం ఆ వార్తలే నెట్ ఇంత తెగ వినిపిస్తున్నాయి కూడా.. మరి వరుణ్ తేజ్ లావణ్య వివాహాలకి ఏ సెలబ్రిటీలు రాబోతున్నారు మనకు తెలిసిన లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే వరుణ్ లావణ్య కు ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటులు ఎందరో స్నేహితులుగా ఉన్నారు. వరుణ్ లావణ్యల పెళ్లి ఇటలీలో జరగబోతుందంటూ పలు ఊహగానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

varun-tej-lavanya-tripathi-wedding-is-going-to-be-attended-by-these-top-celebrities-here-is-the-list

ఈ నేపథ్యంలోనే ముఖ్య అతిధుల పేర్లలో హీరో నితిన్ అతని భార్య శాలిని మరియు అల్లు అర్జున్ అతని భార్య స్నేహారెడ్డి అదేవిధంగా సాయి ధరంతేజ్ తో పాటు పలువురు నటీనటులు వరుణ్ లావణ్య పెళ్లిలో తెగ సందడి చేయబోతున్నారన్నట్లు తెలుస్తోంది. ఇక వీళ్లే కాకుండా మరెందరో ప్రముఖులు గెస్ట్ లీస్ట్ నుంచి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. మరి అదే విధంగా చాలామంది రాజకీయ నాయకులు సైతం ఈ వివాహానికి (Varun Lavanya Wedding) హజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా వరుణ్ లావణ్యలు వివాహానికి ముందే అన్ని పనులు ముందుగానే మొదలు పెట్టేసారని సమాచారం.