Home Cinema Varun Tej – Lavanya Tripathi : పెళ్ళికి ముందే బ్రేకప్ అనుకున్న వరుణ్ తేజ్...

Varun Tej – Lavanya Tripathi : పెళ్ళికి ముందే బ్రేకప్ అనుకున్న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి!

varun-tej-conditions-to-lavanya-tripathi-for-marriage-trying-to-keep-her-in-control

Varun Tej – Lavanya Tripathi : గత కొన్ని రోజులుగా మెగా అభిమానులందరికీ పెళ్లి కబురుతో ఆనందాన్ని నింపాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా పెళ్లి జరగబోతుందని.. జూన్ 9వ తేదీని ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిందని అనేక వార్తలు వస్తున్నాయి. దీనితో మెగా అభిమానులందరూ ( Varun Tej conditions to Lavanya )  ఎంతో ఆనందంగా ఉన్నారు. పెళ్లంటేనే ఒక ఆనందం.. అందులోనూ సెలబ్రిటీస్ పెళ్లంటే ఇంకా సంబరం.. ఇక మన అభిమాని పెళ్లంటే అదొక అద్భుతం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్ సినిమాలో తొలిసారిగా ఇద్దరూ కలిసి నటించి.. ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పాటు చేసుకున్నారు.

varun-tej-conditions-to-lavanya-tripathi-for-marriage-trying-to-keep-her-in-control

ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుని చాలాకాలం ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా వాళ్ళు ప్రేమని సాగించారు. ఎప్పటికప్పుడు అభిమానులు వాళ్లను కనిపెడుతూనే.. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని,ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని ఎన్నో ప్రచారాలు జరిగేవి. ఎన్ని ప్రచారాలు వచ్చినా కూడా.. దాన్ని ఖండిస్తూ.. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అంటూ.. చెప్పుకుంటూ ( Varun Tej conditions to Lavanya )  వచ్చేవారు. ఇన్నాళ్లకు వీళ్ళిద్దరికీ పెళ్లి అనే వార్త వినిపిస్తుంది. అయితే అసలు వీళ్ళిద్దరూ మిస్టర్ సినిమా దగ్గర నుంచే ప్రేమ అనేది మొదలైవుంటే ఇంతకాలం ఎందుకు ఇంత సీక్రెట్ గా ఉంచారు? ఎందుకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేయలేదు అని ఎందరికో అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి.

See also  Anchor Varshini: సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వర్షిణితో ఉన్న సంబంధం ఇదే..

varun-tej-conditions-to-lavanya-tripathi-for-marriage-trying-to-keep-her-in-control

అయితే కొందరు.. బహుశా ఇద్దరు కెరియర్లో సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉంటారు. అప్పటివరకు ప్రేమలో ఉండి ఉంటారు అని అనుకున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ప్రేమ గురించి, పెళ్లి గురించి ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ( Varun Tej conditions to Lavanya ) ప్రేమించిన తర్వాత, పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ పెట్టాడంట. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాల్లో నటించడానికి వీల్లేదు అని. దానితో లావణ్య త్రిపాఠి నేను వెంటనే డిసిషన్ తీసుకోలేను.. నాకు టైం కావాలి.. ఆలోచించుకొని చెప్తాను అని చెప్పిందంట. దానితో ఇంక వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయినట్టే అని మెగా ఫ్యామిలీ ఫిక్స్ అయిందంట.

See also  Allu Arjun - Jr NTR : అల్లు అర్జున్ తో ఉన్న పాపకి ఎన్టీఆర్ కి ఉన్న రిలేషన్ ఏమిటో మీకు తెలుసా?

varun-tej-conditions-to-lavanya-tripathi-for-marriage-trying-to-keep-her-in-control

పోనీలే పెళ్లికి ముందే ఏదైనా కూడా క్లారిటీగా మాట్లాడుకొని.. అన్నిటికీ ఒప్పందం అయితే చేసుకోవడం లేదంటే పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకోవడం మంచిది.. పెళ్లయిన తర్వాత విడిపోవాల్సిన పరిస్థితి వచ్చే కంటే అని అనుకున్నారంట. కానీ కొంత టైం తీసుకుని చివరికి వరుణ్ తేజ్ కోసం సినిమాలు వదులుకుంటానని లావణ్య త్రిపాఠి అగ్రీ అయిన తర్వాత.. అప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఎంగేజ్మెంట్ డేటు బయటకి వెల్లడించారంట. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు గాని.. నిజంగా వరుణ్ తేజ్ పెట్టిన కండిషన్ కి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కోసం సినిమా కెరియర్ ని వదిలేస్తుంది అంటే.. లావణ్య త్రిపాటికి వరుణ్ తేజ్ అంటే ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది అని నెటిజనులు అనుకుంటున్నారు.