Home Cinema Varun – Lavanya : ఇటలీలోని ఒక హోటల్ లో వరుణ్ లావణ్య చేస్తున్న పని...

Varun – Lavanya : ఇటలీలోని ఒక హోటల్ లో వరుణ్ లావణ్య చేస్తున్న పని ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

varun-tej-and-lavanya-tripathi-enjoying-their-before-marriage-see-what-they-are-doing

Varun and Lavanya: మెగా కోడలుగా , తెలుగుఇంటి కోడలుగా రాబోతున్న లావణ్య త్రిపాఠి కాస్త ఫాస్ట్. తను చేసుకోబోయే మెగా హీరో వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ వరకు వాళ్ళ మధ్య వున్న రిలేషన్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డ వీరు.. ఇప్పుడు మాత్రం చెట్టాపట్టాలేసుకుని విహారయాత్రలు చేసేస్తున్నారు. రీసెంట్ గా ఇటలీలో ఇద్దరూ ( Varun Tej and Lavanya Tripathi enjoying ) ఒకే హోటల్ లో దిగిన ఫొటోస్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో , పిక్స్ కాస్త వైరల్ గా మారి మెగా ఫాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

See also  Mahesh Babu : మహేష్ బాబు అంత దారుణంగా హార్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

varun-tej-and-lavanya-tripathi-enjoying-their-before-marriage-see-what-they-are-doing

జోడీ సూపర్ గా వుంది అని కొందరు , పెళ్లికి ముందే అంతా ఎంజాయ్ చేసేస్తే తరవాత చేయడానికి ఏమి ఉండదని మరికొందరు ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు చాల సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ కలసి బ్రేక్ఫాస్ట్ వెళ్లినట్టు ఒక ( Varun Tej and Lavanya Tripathi enjoying ) పిక్ పెట్టారు. ఇంతకీ వీళ్ళు ప్రపంచంలో ఇన్నిదేశాలు ఉండగా ఇటలీకి మాత్రమే ఎందుకు వెళ్లారని ఆరాలు తీయగా ఆగష్టు 25 వ తారీఖున ఇటలీలో అత్యంత విలాసవంతమైన హోటల్ లో రాయల్ లుక్, అండ్ స్టయిల్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది.

See also  Bad Magic: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సంచలన వార్త..ఆ స్టార్ హీరోయిన్ పై చేతబడి చేయించిన మరో స్టార్ హీరోయిన్..

varun-tej-and-lavanya-tripathi-enjoying-their-before-marriage-see-what-they-are-doing

ఇప్పటికే మెగా కుటుంబానికి అత్యంత ఆత్మీయులకు హైదరాబాద్ నుండి ఇటలీ చేరుకోవడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశారు అంట. ఈ పెళ్లిని మెగా అభిమానుల కోసం, ఇటలీ వరకు రాలేని వారికోసం ప్రముక OTT లో ( Varun Tej and Lavanya Tripathi enjoying ) లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అంట. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే జియో సినిమా లో లైవ్ స్ట్రీమింగ్ అవబోతోంది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఏ స్టార్ కూడా ఇలా తమ పెళ్లిని ఇలా OTT లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వలేదు.

See also  Dhruva Sarja: చిరంజీవి సమాధి దగ్గరరే తన భార్యకి అలా చేస్తానంటున్న స్టార్ హీరో..

varun-tej-and-lavanya-tripathi-enjoying-their-before-marriage-see-what-they-are-doing

ఒకవేళ ఇదేగనక నిజం అయితే ఈ విషయం చరిత్రలో నిలిచిపోవడం గ్యారంటీ. ఏ హైదరాబాద్ లో పెళ్లి జరిగితే మెగా అభిమానులని తట్టుకునే సామర్థ్యం ఏ కల్యాణ మండపానికి లేదు. మొత్తానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా చాలా గట్టివారే అని చెప్పుకోవాలి. అన్ని వాళ్ళిద్దరికీ నచ్చినట్టు చక్కగా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటున్నారు. ఇక మెగా అభిమానులకు అయితే వీళ్ళ పెళ్లి ఎప్పుడు చూద్దామా అని ఆత్రంలో ఉన్నారు. అలాంటిది వీళ్ళ పెళ్లి ఓటీటీ లో లైవ్ స్ట్రీమింగ్ వస్తాది అని తెలిసి ఆనందంతో పొంగిపోతున్నారు ..