Home Cinema Agent: “ఏజెంట్” పాటలో ఊర్వశి ధరించిన దుస్తుల ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Agent: “ఏజెంట్” పాటలో ఊర్వశి ధరించిన దుస్తుల ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Agent: ఇటీవల విడుదలైన అక్కినేని అఖిల్ హీరోగా తరకెక్కిన తన ఐదవ చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్ సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర నిర్మించినటువంటి ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక ఈ ఏజెంట్ చిత్రంలో అక్కినేని అఖిల్ సరసన హీరోయిన్ గా నటించినది సాక్షి వైద్య.. మరదే విధంగా ఇందులో కీలక పాత్ర పోషించింది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, డినో మోరియో, విక్రమ్ జిత్ మొదలైన వారు. ఇక ఈ చిత్రానికి స్వరాలు అందించిన వారు హిప్ పాప్ తమిళన్, బీమ్స్ ఏజెంట్ మొదలైన వారు..

urvashi-rautela-dress-cost-in-agent-movie-song-will-surprise-you

ఇక ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నిన్న అట్టహాసంగా థియేటర్లలో మన ముందుకు వచ్చినటువంటి స్పై యాక్షన్ త్రిల్లర్ మూవీ కి దారుణమైన టాక్ లభించిందని చెప్పాలి. అక్కినేని అభిమానులు సైతం ఇదేం సినిమా రా నాయనా అంటూ తలలు బాధ కొంటున్నారు. ఫస్టాఫ్ ఎంతో అయోమయంగా ఉంటే.. ఇక సెకండ్ హాఫ్ గందరగోళంగా ఉందంటూ సొంత అభిమానులు పెదవి విరిచారు. ఈ చిత్రంలోని కథలు సాగుతున్న కథనంలో బలమైన పట్టు లేకపోవడంతో అక్కినేని అఖిల్ ఈ చిత్రానికి పడ్డ శ్రమంత వృధాగా బూడిదలో పోసిన బ్రాందీ ఐపోయింది.

See also  Nagarjuna : ఛి ఛి.. ఆ హాట్ హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన నాగార్జున..

urvashi-rautela-dress-cost-in-agent-movie-song-will-surprise-you

ఇక ఈ చిత్రం (Agent) లో అందరినీ ఆకట్టుకున్న అతికొద్ది అంశాల్లో మంచి పేరు తెచ్చుకున్నది మాత్రం ఒక్క స్పెషల్ సాంగ్ అని చెప్పాలి.. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతలా.. ఈ స్పెషల్ సాంగ్ ని చేసింది. దీంతో అందరినీ తెగ అట్రాక్ట్ చేసుకుని తన వైపుకు లాక్కుంది. వైల్డ్ సాలా అంటూ సాగిన ఈ పాటకు ఓరేంజ్ లో రెస్పాన్స్ తగ్గింది. ఊర్వశి గ్లామర్ కు ఆమె డాన్స్ స్పీడ్ కు తెలుగు ప్రేక్షకులు మొత్తం ఫిదా అయిపోయి బ్రహ్మరథం పట్టేశారు. ఇక మన అసలు విషయానికొస్తే ఆ సంగతి ఏంటంటే.. ఈ స్పెషల్ సాంగ్లో ఊర్వశి రౌతలా ధరించిన డ్రెస్సు గురించి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం ఎత్తున సాగుతోంది.

See also  Sri Reddy Comment: తమన్నాలో అదొక్కటి తప్పితే చూడ్డానికి అసలేముందంటూ శ్రీ రెడ్డి సంచలమైన వాఖ్యలు..

urvashi-rautela-dress-cost-in-agent-movie-song-will-surprise-you

ఎందుకంటే ఏజెంట్ చిత్రం మేకర్స్ ఆమె కోసం ఓ అద్భుతమైన కాస్టూమ్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారట అదేంటంటే న్యూయార్క్ మెట్రో సెట్ బ్రాండెడ్ దుస్తులలో ఊర్వసి మనందరినీ ఆకర్షించి అలరించింది. అయితే ఈమె ధరించిన ఈ డ్రస్ ఖరీదు తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మేకర్స్ ఈమె యొక్క డ్రెస్ కోసమే కేవలం డ్రెస్ కోసమే 20 లక్షల ఖర్చు పెట్టారట,, దాంతో ఇప్పుడు ఈ విషయం అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే ఒక్క డ్రస్సుకి 20 లక్షలు ఏంట్రా బాబు అంటూ అందరూ తెగ కామెంట్లు పెడుతున్నారు.