Home News Urfi Javed Hot Topic: అందాలు ఆరబోస్తే తప్పెలా అవుతుంది.! నేను ఒక్కదాన్నే చూపిస్తున్నానా.? ఉర్ఫీ...

Urfi Javed Hot Topic: అందాలు ఆరబోస్తే తప్పెలా అవుతుంది.! నేను ఒక్కదాన్నే చూపిస్తున్నానా.? ఉర్ఫీ జావేద్

అందాలు ఆరబోస్తే తప్పెలా అవుతుంది.! నేను ఒక్కదాన్నే చూపిస్తున్నానా.?

Urfi Javed Hot Topic:

ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆమె ట్రోల్స్ కి పెట్టింది పేరు. ఎప్పుడెప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ కోసం మీమర్స్ ఎదురు చూస్తూ ఉంటారు తనని ట్రోల్ చేయడానికి అలాంటి అలా ట్రోల్ కి గురవుతూ సెకన్లలో వైరల్ అవుతుంది ఉర్ఫీ.

తనదైన అందంతో, తనకు అంది వచ్చిన ఆలోచనలతో, తనకు దొరికిన ప్రతి ఒక్క వస్తువుతో ఫ్యాషన్ డిజైనర్ గా మారిపోయి ఆ ప్రయోగాలన్నీ తనపైనే చేసుకుంటుంది.

అలా ఆ ప్రయోగాలు తనను చాలా ట్రోల్స్ కి ఇబ్బంది చేస్తున్నా వాటన్నిటిని పట్టించుకోకుండా మరింత బోల్డ్ గా కనబడడానికి ప్రయత్నిస్తూ మరింత వైరల్ అవుతూ అందరి దృష్టిలో పడుతుంది.

ఇక తన విషయానికి వస్తే 1997 అక్టోబర్ 15న ఉత్తరప్రదేశ్ లక్నోలో జన్మించింది. విద్యా విషయానికి వస్తే మాస్ కమ్యూనికేషన్ లో గ్రాడ్యుయేషన్ అందుకుంది.

See also  Swiggy - Zomato : స్విగ్గి జొమాటో చేస్తున్న నీచమైన మోసం వెలుగులోకి.. కొత్త ఫుడ్ యాప్ రంగంలోకి!

లక్నోలో నే తన చదువులు పూర్తి చేసింది. వృత్తిరీత్యా తను ఒక మోడల్, నటి, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. 2016లో సోనీ టీవీలో ప్రసారమయ్యే బడే బయ్యా కే దుల్హనియా అవని పంతుగా అందర్నీ అలరించింది.

ఆ తర్వాత స్టార్ ప్లస్ లో చంద్ర నందినిమేరీ దర్గా, సాత్ ఫెరో కి హేరా ఫెరి, బెపన్నా, జిజి మా, దయాన్, యే రిష్తా క్యా కెహ్లతా హై, కసౌతీ జిందగీ కే మొదలైన టీవీ ప్రసారాల్లో ఆమె నటించినది తర్వాత

బిగ్ బాస్ లో చాన్స్ రావడంతో ఆమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కున్హార్ తో కలిసి ఒక మ్యూసిక్ వీడియోలో కనిపించింది.

 

ఇదంతా తన జీవితం లో పైకి రావడానికి తాను చేసిన కష్టమని మనకు అర్థమవుతుంది తనకు నటనలలో మక్కువ ఎక్కువ అయినప్పటికీ మోడలింగ్ పై తన ఇష్టాన్ని వదులుకోలేదు.

See also  Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్

ఒకపక్క నటనలో బిజీగా ఉంటూ మరొక సమయం దొరికినప్పుడల్లా తాను ప్రజట్ చేసే మోడల్ ని తనపైనే ప్రయోగం చేసుకుంటుంది.

కుర్రాళ్ళ మదలో మాత్రం గుబులు పుట్టిస్తుంది. తాను ఫోటో షూట్ చేసి ఫోటోలు వదిలిన ప్రతిసారి లేదా రీల్ చేసిన ప్రతిసారి అవి తెగ వైరల్ కావడమే కాకుండా ఆమెను రోల్స్ కి గురి చేస్తున్నాయి.

దీంతో ఆడ్ రోల్స్ ఆమెకు బూస్టింగ్ మరింత వైరల్ అవుతుంది ఆమెకు కావాల్సింది కూడా అదే కదా. ఇటీవలే ఆమెపై ఆమె చేస్తున్న వాదాస్పదమైన ఫోటోషూట్ ల గురించి ఫిర్యాదు చేశారు.

కంప్లైంట్ లతో విసిగొచ్చిన ఉర్ఫీ వారికి ఘాటుగా సమాధానం ఇవ్వడమే కాకుండా తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు, మహారాష్ట్ర మహిళా కమిషన్ కు ఉత్తరం పంపింది.

ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఏది సరైనది ఏది సరైనది కాదు అనేది నాకు తెలుసు అని మీకు ఏమన్నా అభ్యంతరకరమైతే కోర్టులున్నాయి లేదా పోలీసులున్నాయి వాళ్ళని ఆశ్రయించండి.

See also  Big Boss: బిగ్ బాస్ లో కొత్త రూల్స్.. కంటెస్టెంట్ లకి చుక్కలే..

అంతేగాని నాకు కాల్ చేసి బెదిరించడాలు రేప్ చేస్తాం, చంపేస్తాం అంటూ వార్నింగ్ లు ఇవ్వడాలు సరికాదని ఉర్ఫీ పేర్కొన్నారు.

అయినా నేను ఒక్కదాన్నే ఉన్నానా ఇలాంటి బట్టలు వేసుకునే వాళ్లలో, చాలామంది బికినీలు వేసుకుని సోషల్ మీడియాలో ఎంతోమంది ఫోటోలు పోస్ట్ చేయడం లేదు.?

ఈరోజు వీళ్ళందరూ నన్ను ఆపాలని చూస్తున్నారు రేపటినాడు మహిళలందరినీ ఎదగనీయకుండా ఆపుతారు.

నా వయసు 25, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి వాళ్ళు ఎవరు. ఇలాంటి బెదిరింపు కాదు రావడంతో మా ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు.

నేను ఇంతవరకు ఎవరికి అన్యాయం చేయలేదు దయచేసి నన్ను వదిలేయండి నా పని నన్ను చేసుకొని ఇవ్వండి అంటూ ఉర్ఫీ తన ఆవేదనను వ్యక్తం చేశారు.