Home Cinema Upasana : వరుణ్ లావణ్యల పెళ్లి గురించి ఆ సీక్రెట్ బయట పెట్టేసిన ఉపాసన..

Upasana : వరుణ్ లావణ్యల పెళ్లి గురించి ఆ సీక్రెట్ బయట పెట్టేసిన ఉపాసన..

upasana-told-indirectly-varun-and-lavanya-marriage-place

Upasana : గత కొన్ని నెలలుగా మెగా కుటుంబంలో పెళ్లి సందడి కోసం మెగా అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మెగా ప్రిన్సిగా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రేమించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమ చాలా కాలం ఎవరికీ తెలియకుండా బాగా ( Upasana told Varun and Lavanya ) దాచిపెట్టారు. ఆ తర్వాత ఎంతమందికి ఎన్ని అనుమానాలు వచ్చి ఎన్నిసార్లు అడిగినా కూడా.. మేమిద్దరం కేవలం స్నేహితులమే అంటూ నటిస్తూ వచ్చారు. చివరికి వాళ్ళు అనుకున్న సమయాన్నిబట్టి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందర్నీ ఒప్పించుకొని బయటపడ్డారు. బయటపడ్డ మరుక్షణమే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

Upasana-told-varun-lavanya

ఇక ఎప్పుడైతే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిందో అక్కడ నుంచి వీళ్ళకి పెళ్లి కబుర్లు గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. వీళ్ళ పెళ్లి ఆగస్టులో జరుగుతుందని ముందుగా అనుకున్నారు కానీ.. ఈ లోపు ( Upasana told Varun and Lavanya ) నిహారిక విడాకులు విషయం బయటకు రావడం వలన పెళ్లినే పోస్ట్ ఫోన్ చేశారని వార్తలు వచ్చాయి. ఇక ఆగస్టు కాకపోతే డిసెంబర్లో పెళ్లి ఉంటుందని అనుకున్నారు కానీ ఇప్పుడు నవంబర్ 1వ తేదీ పెళ్లి ఫిక్స్ అని అంటున్నారు. మరి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా పెళ్లి ఎక్కడ జరుగుతుందా అనే అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

See also  Swathimuthyam: స్వాతిముత్యంలో ఈ బాలనటుడు గురించి బయటపడ్డ నిజాలు..

Upasana-told-varun-lavanya-marriage

ఇటీవల వరుణ్ తేజ్ లావణ్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్ లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మొత్తం పాల్గొని.. ఇంకా ఆయన అక్క చెల్లెలు కూడా వాళ్ళ పిల్లలు అందరూ పాల్గొన్నారు. ఇక మెగా కుటుంబంలో ఏదైనా చిన్న ఈవెంట్ అనుకున్నా కూడా వాళ్ల కుటుంబమే ఉన్నా కూడా చాలామంది హీరోలు ( Upasana told Varun and Lavanya )సెలబ్రెటీసు ఉన్నట్టే లెక్క. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ పెళ్లి నవంబర్ లో జరుగుతుందా అనేది ఇంకా అఫీషియల్ గా చెప్పాల్సిందే.. కాకపోతే వీళ్ళ పెళ్లి డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుంటారని తెలుసు. కానీ అది ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం పూర్తిగా తెలియడం లేదు.

See also  Naga Chaitanya: ఆ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ కారులో అడ్డంగా పోలీసులకు బుక్కయిన చైతూ..

Upasana-told-varun-lavanya-weeding-place

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం.. వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలోని తస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తని ఉపాసన కన్ఫామ్ చేసింది. మెగా ఫ్యామిలీతో ఇక్కడికి మేము వచ్చాము అంటూ క్యాప్షన్ చేసింది. దీనితో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల పెళ్లి జరగబోయే ప్లేస్ అదే అని అభిమానులు అందరూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా ఇటలీలోనే ఇది చాలా పెద్ద ఫేమస్ ప్లేస్ గా తెలుస్తుంది. ఇకపోతే ఇక్కడ పెళ్ళి చేసుకున్న వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయని ముందుగా తెలుసుకొని ఆ సెంటిమెంట్ తోనే అక్కడ పెళ్లి ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ వార్తలన్నిటిలో ఎంతవరకు నిజమందో తెలియాలంటే అఫీషియల్ గా ఏదైనా ప్రకటిస్తే తప్ప చెప్పలేం.