Home Cinema Upasana : ఉపాసన ధరించిన ఈ పింక్ డ్రెస్ విలువ ఎంతో తెలిస్తే మీకు ఫ్యూజులు...

Upasana : ఉపాసన ధరించిన ఈ పింక్ డ్రెస్ విలువ ఎంతో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి..

Upasana : టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ హ్యూమన్ బీయింగ్స్ లిస్ట్ తీస్తే అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెంబర్ 1 స్థానం లో ఉంటాడు. ఇతను ఆన్ స్క్రీన్ మీద ఎంత స్టైల్ గా ఉంటాడో ఆఫ్ స్క్రీన్ మీద అంతకు మించి స్టైల్ గా ఉంటాడు. అతని డ్రెస్సింగ్ స్టైల్ ని యూత్ మొత్తం తెగ ఫాలో అవుతాది. కానీ స్టైల్ ని మాత్రమే ఫాలో అవ్వగలరు కానీ, అతను ధరించే కాస్ట్యూమ్స్ ని మాత్రం కొనలేరు(Upasana Pink Dress Price). ఎందుకంటే వాటి ధర వేలల్లో, లక్షల్లో ఉంటుంది. ఇక ఆయన సతీమణి ఉపాసన కూడా ఈమధ్య చాలా సైలిష్ గా తయారు అయ్యింది. ఆమె రీసెంట్ గా రామ్ చరణ్ తో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్ళింది.

See also  Sreeleela: తనను అసభ్యకర పనులతో టార్చర్ చేస్తున్న ఆ స్టార్ హీరోని శ్రీలీల ఎం చేసిందో తెలుసా?

Upasana-kamineni

అక్కడ తన స్నేహితురాలి పెళ్లి కోసం వచ్చింది. హోటల్ లో రామ్ చరణ్ తో కలిసి ఆమె కార్ నుండి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. లైట్ పింక్ కలర్ లో ఉన్న ఈ దుస్తులు అందుబాటు ధరలోనే ఉంటుంది, కొనేసుకుందాం అనుకుంటే చాలా పెద్ద పొరపాటే. ఎందుకంటే దీని ధర అక్షరాలా 42000 రూపాయిలు ఉంటుందట(Upasana Pink Dress Price). ఈ డ్రెస్ అన్నీ ఈ కామర్స్ యాప్స్ లోను అందుబాటులో ఉంది. రామ్ చరణ్ మరియు ఉపాసన అంటే పిచ్చి అభిమానం ఉన్న డబ్బున్న అభిమానులు ఆలోచించకుండా వెంటనే కోనేయండి. రీసెంట్ గానే ఈ ఇద్దరు దంపతులు తల్లిదండ్రులైన సంగతి మన అందరికీ తెలిసిందే.

See also  Ram Charan - Upasana : పెళ్ళయ్యి ఇన్నేళ్లయినా కూడా రామ్ చరణ్ ఉపాసన ఇప్పటికీ ఆ విషయంలో సెపరేట్ అంట..

upasana-pink-dress-cost

ఒక పాప కి ఈ ఇద్దరు దంపతులు జన్మనిచ్చారు. ఆ పాపకి క్లిన్ కారా అనే పేరు కూడా పెట్టారు. పాప పుట్టిన తర్వాత వీళ్లిద్దరు కలిసి హైదరాబాద్ వదిలి విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కేవలం 50 రోజులు షూటింగ్ బ్యాలన్స్ మినహా మొత్తం పూర్తి అయ్యింది. రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన బుచ్చిబాబు దర్శకత్వం లో నటించబోతున్నాడు.

See also  Aadikeshava : ఆదికేశవ సినిమాని మిస్ చేసుకున్న ఆ మెగా హీరో ఎవరంటే..

Upasana-konidela

ఉపాసన రామ్ చరణ్ క్లిన్ కారా పుట్టక ముందు ఇండస్ట్రీ నుండి అభిమానుల నుండి పిల్లల కోసం ఎంతో ఒత్తిడిని ఎదురుకున్నారు. పెళ్లి అయిన 10 ఏళ్ళకు వీరికి కూతురు పుట్టింది. తన పుట్టుకతో అభిమానులు, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దు లేవు అనే చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల నుండి కొంత విరామం తీసుకుని ఇప్పుడే తిరిగి వచ్చాడు. డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోతుంది.