Home Cinema Upasana – Tamannah : ఉపాసన ఎవరికోసం తమన్నకి కోట్లు విలువచేసే డైమండ్ రింగ్ ఇచ్చిందో...

Upasana – Tamannah : ఉపాసన ఎవరికోసం తమన్నకి కోట్లు విలువచేసే డైమండ్ రింగ్ ఇచ్చిందో తెలుసా?

upasana-gave-a-special-costly-diamond-ring-to-heroine-tamannaah-bhatia

Upasana – Tamannah : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా.. బిజినెస్ లో ఇంకా అపోలో హెల్త్ లైన్ లో అగ్రస్థానంలో ఉన్న ఈమె మానవతా దృక్పథంతో ఎన్నో మంచి పనులు కూడా చేసిన ఘనత ఈమెకు ఉంది. అయితే ఇటీవల ( Upasana gave a gift to Tamannaah ) ఉపాసన క్లీన్ కారకి తల్లి అయింది. తన కూతురు ఎలా పెరుగుతుంది.. ఎలాంటి వాతావరణంలో పెరగాలో ఆమె డిజైన్ చేసుకున్న రూమ్, కలర్ షేడ్స్ అన్నీ కూడా అభిమానులతో ఆమె పంచుకుంది. అయితే ఉపాసన హీరోయిన్ తమన్నా కి కోట్లు విలువ చేసే డైమండ్ రింగ్ ఇచ్చిందని.. అప్పట్లో వార్త విపరీతంగా వైరల్ అయింది.

See also  Niharika : తొలిసారిగా విడాకులపై స్పందించి అసలు విషయం చెప్పేసిన నిహారిక!

upasana-gave-a-special-costly-diamond-ring-to-heroine-tamannaah-bhatia

అసలు ఉపాసన..  తమన్నకెందుకు కోట్ల విలువచేసే డైమండ్ రింగ్ ఇచ్చింది? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి? ఎవరి కోసం ఆమె తమన్నకు అంత గొప్ప గిఫ్ట్ ఇచ్చింది? ఇండస్ట్రీలో ఇంతమంది హీరోయిన్స్ ఉండగా తమన్నా స్పెషల్ ఏమిటి? అని ఎన్నో ( Upasana gave a gift to Tamannaah ) అనుమానాలు అభిమానులకు కలగడం చాలా కామన్. తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 18 సంవత్సరాలు అయింది. ఇన్నేళ్ల కాలంలో ఆమె చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి హీరోతో కూడా జతకట్టి తన పాత్రకి తాను ఎంతో గొప్పగా న్యాయం చేసుకుంటూ వచ్చింది. తమన్నా చిరంజీవితో కూడా కలిసి నటించింది. తమన్నా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించింది.

upasana-gave-a-special-costly-diamond-ring-to-heroine-tamannaah-bhatia

సాధారణంగానే ఉపాసనకు తమన్నా అంటే ఇష్టం అంట. పైగా ఆ సినిమా టైంలో తమన్నాని చూసి ఆమె అందాన్ని ఇష్టపడడం.. అంతేకాకుండా ఆమె నటనకి ఫిదా అయిపోవడం జరిగిందంట ఉపాసన. ఆ సినిమా చూసిన తర్వాత ఉపాసన తమన్న ఇంటికి వెళ్లి డైమండ్ రింగు గిఫ్ట్ గా ఇచ్చిందంట. ఆ డైమండ్ రింగ్ రెండు కోట్లు విలువ ( Upasana gave a gift to Tamannaah ) చేయడమే కాకుండా.. ఖరీదైన డైమండ్లలో అది ఐదవ స్థానంలో ఉందంట. ఉపాసన ఇష్టాన్ని అంతా చక్కగా చూపించడం.. నిజంగా ఆమె ఇష్టాన్ని పొందగలగడం తమన్న అదృష్టమని అందరూ అనుకుంటున్నారు. అప్పట్లో ఉపాసన తమన్నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చింది అనగానే ఆ వార్తను తెగ వైరల్ చేశారు నేటిజనులు. ఇది కొందరికి ఆనందాన్ని ఇస్తే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

See also  Samantha: సమంత పుట్టినరోజు గురించి బయట పడ్డ అసలు నిజాలు.. కన్నీళ్లు కారుస్తున్న సమంత ఫ్యాన్స్.. ఆ దేవుడే ఆమెని అలా!

upasana-gave-a-special-costly-diamond-ring-to-heroine-tamannaah-bhatia

అప్పుడు అలా చేసిన ఉపాసన.. తాజాగా ఉపాసన తమన్నా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఆమె ఫోటోను షేర్ చేసింది. ఇలా తమన్న పై అభిమానాన్ని ఉపాసన ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఉపాసన తమకు ఇన్నేళ్లకు పుట్టిన క్లిం కార ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తల్లిదండ్రులుగా వీళ్ళిద్దరూ బెస్ట్ పేరెంట్స్ అనిపించుకునేలాగా అన్ని వైపుల నుంచి ఎంతో ముద్దుగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఉపాసన పెంపక విధానాన్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీం కార పేరుకి అటూ ఇటూ ఏమీ ట్యాగ్ లు ఇవ్వద్దని.. అవి కేవలం పాప ఎదిగే కొద్ది తాను సంపాదించుకోవాలి తప్ప మనం ఇవ్వకూడదని చెప్పింది. దీనితోనే ఆమె సంస్కారం ఎంత గొప్పదో తెలుస్తుంది.