Home Cinema Lavanya Tripathi : లావణ్య త్రిపాఠికి ఉపాసన మరియు స్నేహరెడ్డి ఎలాంటి రొమాంటిక్ సలహా ఇచ్చారంటే..

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠికి ఉపాసన మరియు స్నేహరెడ్డి ఎలాంటి రొమాంటిక్ సలహా ఇచ్చారంటే..

upasana-and-sneha-reddy-gave-a-suggestion-to-lavanya-tripathi

Lavanya Tripathi : సాధారణంగా మగవాళ్ళు పెళ్లికి ముందు ఫ్రెండ్స్ తో కూర్చొని మాంచి రొమాంటిక్ మాటలు పంచుకుంటారు. ఆ గర్ల్ ఫ్రెండ్ ఇలాగ, ఈ గర్ల్ ఫ్రెండ్ ఇలాగా, నేను ఈరోజు ఇలా సైట్స్ కొట్టాను. ఆ అమ్మాయి ఎలా అన్నది, నా గర్ల్ ఫ్రెండ్ ఇలా అన్నది అని ఒకరితో ఒకరు ముచ్చట్లు పంచుకుంటారు. అమ్మాయిలు ( suggestion to Lavanya Tripathi ) మాత్రం అలా ఏమీ మాట్లాడుకోరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లు మాత్రం పెళ్ళైన ఆడవాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళిద్దరూ మా ఆయన ఇలా అన్నారు, అలా అన్నారు అంటూ చాలా చక్కగా శ్రీవారి ముచ్చట్లు చెప్పుకుంటారు. అలాగే సెలబ్రిటీస్ కూడా అదే భావనతో ఉంటారని కొన్ని వార్తలు చూస్తే అర్థమవుతుంది.

See also  Sreeleela: పవన్ కళ్యాణ్ బ్రో చిత్రంలో ఐదు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం శ్రీ లీల ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా.?

Upasana-snehareddy-gave-suggession-to-Lavanya-Tripathi

ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిన పెళ్లి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది మెగా కుటుంబంలో ఎంతో వైభవంగా ఆనందంగా జరిగిన వేడుక. ఈ పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హనీమూన్ కి కూడా ( suggestion to Lavanya Tripathi ) వెళ్ళిపోయారు. హనీమూన్ లో ప్రస్తుతం వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ప్యారిస్లో ఎంతో ఘనంగా చేశారు. వీళ్లిద్దరి ప్రేమ మొదట అక్కడే మొదలైందని, అక్కడే పెళ్లి చేసుకోవాలని ప్లాన్డ్ గా అక్కడే పెళ్లి చేసుకున్నారు. దానికి మెగా కుటుంబం అంతా తరలివెళ్ళి ఎంతో వైభవంగా చేశారు.

Upasana-snehareddy-gave-suggession-to-Lavanya

లావణ్య త్రిపాఠి అందరితోనూ చాలా స్నేహంగా ఉంటుంది. ఎవరిని కూడా వదులుకోదు. అందుకే ఆమె పెళ్లికి ముందే.. ఆమె కాబోయే ఆడపడుచు నిహారిక, అలాగే ఆమె మెగా కోడలైన పెద్దదైన తోటకోడలు ఉపాసనని, అలాగే వాళ్ళకి ( suggestion to Lavanya Tripathi ) బాగా దగ్గర బంధువులు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని అందరిని బాగా లైన్లో పెట్టింది. వీళ్ళ అందరితోని ఎంతో స్నేహభావంగా ఉంటుంది. వీళ్ళందరూ మంచి క్లోజ్. అలాగే లావణ్య త్రిపాఠి పెళ్లిలో వీళ్ళిద్దరూ పట్టుకొని హగ్గులు ఇచ్చేవారు. అలా అందరూ కూడా ఆమెతో ఎంతో స్నేహభావంతో ఉంటారు. లావణ్య త్రిపాఠి అలా ఆ కుటుంబాన్ని ఆకట్టుకునింది.

See also  Pavitra - Naresh: త్వరలో పవిత్రను వివాహం చేసుకుని పిల్లలను కూడా కంటానంటూ నరేష్ షాకింగ్ స్టేట్‌మెంట్..

Upasana-snehareddy-gave-suggession-to-Lavanya-Tripathi-honeymoon

ఇదిలా ఉంటే.. ఇప్పుడు హనీమూన్ లో ఉన్న లావణ్య త్రిపాఠికి, ఉపాసన స్నేహ రెడ్డి ఇద్దరూ కూడా ఒక సజెషన్ ఇచ్చారంట. ఈ వెదర్ కి ఫిన్లాండ్ కంటే ప్యారిస్ చాలా బాగుంటుందని, ఒకసారి పారిస్ కి వెళ్లి నేచర్ ని చూసి ఎంజాయ్ చేయమని చెప్పారంట. హనీమూన్ టైం ని అస్సలు వేస్ట్ చేయద్దు, ఇంకేదీ కూడా ఆలోచించొద్దు, ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడకి వెళ్లి అక్కడ వెదర్ తగ్గట్టుగా ఎంజాయ్ చేయండి. ఈ టైం చాలా విలువైంది, మళ్ళీ పనులు ఒత్తిడిలో పడితే ఇలా ఎంజాయ్ చేయడం అవ్వదు అని సలహా ఇచ్చారంట. ఆ రకంగా లావణ్య త్రిపాఠిని.. వరుణ్ తేజ్ తో హనీమూన్ లో బాగా ఎంజాయ్ చేయమని, అసలు టైం వృధా చేసుకోవద్దని, మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతే ఇలాంటి కాలం మళ్ళీ రాదని, వాళ్ళిద్దరూ అంత క్యూట్ సలహా ఇవ్వడం అభిమానులందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది.