Home Cinema Leo Review and Rating : లియో సినిమా రివ్యూ మరియు రేటింగ్..

Leo Review and Rating : లియో సినిమా రివ్యూ మరియు రేటింగ్..

umair-sandhu-gave-a-review-and-rating-for-leo-movie

Leo Review and Rating : దసరా సందర్భంగా తెలుగులో రేపు రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని సంగతి మనకు తెలిసిందే. తమిళంలో విజయ్ నటించిన లియో సినిమా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అలాగే తెలుగులో ( Leo Review and Rating ) నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కూడా రేపు రిలీజ్ అవుతుంది.లియో సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రేపు రావడానికి సిద్ధంగా ఉంది. దసరా పండగ సందర్భంగా భారతదేశ మొత్తం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా లియో సినిమా అందర్నీ పలకరిస్తుంది.

Bhagavanth Kesari Review and Rating : భగవంత్ కేసరి బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. హిట్టా ఫట్టా..

Leo-review-rating-vijay-movie

సాధారణంగా విజయ్ సినిమాలు దీపావళికి రిలీజ్ అవ్వడం ఎక్కువగా అలవాటు. కానీ ఈసారి దసరా బరిలో దిగి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ( Leo Review and Rating ) సినిమా ఇది. మాస్టర్ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ తో కలిసి మళ్లీ సినిమా చేయడం వల్ల అందరికీ సినిమాపై ఆసక్తిగానే ఉంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఉండడం వలన ఇంకా అభిమానంలో ఆసక్తి కొంచెం పెరిగింది.

See also  Samantha: కుక్క కంటే హీనంగా నన్ను చూసేవాడు అంటూ సమంత మాట్లాడిన మాటలు వైరల్..

Leo- review

ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాపై ఉమైర్ సందు ఈ సినిమాకి రివ్యూ చెప్పి రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సినిమా కథను బట్టి చూస్తే చాలా సాధారణమైన కథ కానీ.. ఈ సినిమాలో విజయ్ ఆకట్టుకున్న విధంగా బాగా నటించాడు. అలాగే డ్రామా గాని యాక్షన్ గాని చాలా అద్భుతంగా పండింది. ఈ సినిమా ( Leo Review and Rating ) కథ సాధారణమైనవే అయినా కూడా దాన్ని తీసిన విధానం చాలా చక్కగా కుదిరింది. ప్రేక్షకుడిలో టెన్షన్ ఎమోషన్ తెప్పించగలరు. టెన్షన్, యాక్షన్, ఎమోషన్ యొక్క సరైన మిక్స్ ను ఈ సినిమాలో చూపించగలిగారు.

See also  అదిరిపోయే అవకాశం హనీ రోజ్ కైవసం.. బాలయ్య బావ తో ఈ సారి రొమాన్స్ మామూలుగా లేదుగా..

Leo-review-rating

అందువలన ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ను సాధిస్తుందని ఉమైర్ సందు పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. రివ్యూ మాత్రమే కాకుండా ఈ సినిమాకు రేటింగ్ కూడా ఇచ్చేశాడు. 3.5/5 రేటింగ్ ఇచ్చాడు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తుందని ఒకవేళ సినిమా బాగుందని టాక్ గాని వస్తే ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ తీసుకొస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ ట్విట్టర్ లో అనేక మంది ఈ సినిమా పై నెగటివ్ రివ్యూలు కూడా ఇచ్చారు. అలాగే ఉమైర్ సందు రివ్యూ కూడా కొన్ని ఫేక్ అకౌంట్ లు క్రియేట్ అవుతున్నాయని కాబట్టి ఇలాంటి రివ్యూస్ నమ్మడానికి కూడా లేవని అంటున్నారు. మరి రేపు థియేటర్లో వచ్చిన తర్వాత సాధారణ ప్రేక్షకులు చూసి రిజల్ట్ ఏమిస్తారో చూడాలి..