Home Cinema Trivikram: రాత్రి అయినా వదలకుండా అలాంటి పనులు చేస్తున్న త్రివిక్రమ్.. ఈ వయసులో అవసరమా గురువుగారు..?

Trivikram: రాత్రి అయినా వదలకుండా అలాంటి పనులు చేస్తున్న త్రివిక్రమ్.. ఈ వయసులో అవసరమా గురువుగారు..?

Trivikram Srinivas: సినీ చిత్ర పరిశ్రమలో ఓ గొప్ప గుర్తింపు రావాలన్న, ఆ వచ్చిన గుర్తింపు పది కాలాలపాటు చల్లగా ఉండాలన్న డైరెక్టర్లు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే స్టార్ హీరోస్ వాళ్ళ ఫిట్నెస్ ను, ఫిజిక్ ను ఎంత మెయింటైన్ చేస్తూ ఉండాలో.. అంతకంటే ఎక్కువగా డైరెక్టర్లు వాళ్ళ మైండ్ ని స్టోరీలు (Trivikram srinivas rao latest news viral) రాసేటప్పుడు కంట్రోల్లో పెట్టుకుని ఉండాల్సి ఉంటుంది.. స్టోరీలు రాయగానే సరిపోదు.. ఆ స్టోరీ తగ్గట్టుగా జనాలకు నచ్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. మరి అలాంటి పేరు పొందింది ఎవరంటే మాటల మాంత్రికుడుగా పేరుపొందిన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు..

See also  RGV Vyooham: వ్యూహం1 టార్గెట్ ఎవరూ ఊహించలేని ఒకే ఒక్కడు!

trivikram-srinivas-rao-latest-news-viral

ఎన్నో అద్భుతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి విజువలైజేషన్లు, గ్రాఫిక్ లో ఎంత ధీరుడో.. అలాగే ఫ్యామిలీ కథలను తెరకెక్కించాలంటే, ఫ్యామిలీలను కడుపుబ్బ నవ్వించాలంటే వాళ్ళందర్నీ ఎంటర్టైన్ చేయాలన్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారి తర్వాతే ఎవరైనా అని అంటుంటారు పబ్లిక్.. ప్రస్తుతం మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలుసు.. ఈ చిత్రం అఫీషియల్ టైటిల్ ని త్వరలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈ చిత్రంలోని హీరోయిన్లు శ్రీలీల, పూజా హెగ్డేలు సెలెక్ట్ అయ్యారు అంటూ కూడా అఫీషియల్ గా మనకి సమాచారం వచ్చింది.

See also  Trisha : లియో సినిమాలో నటుడిపై సంచలన నిర్ణయం తీసుకున్న త్రిష..

trivikram-srinivas-rao-latest-news-viral

ఈ చిత్రం విషయంలో మరో భారీ హిట్ కొట్టే ప్రక్రియలో త్రివిక్రమ్ చాలా కేరింగ్ తీసుకున్నట్లు ఓ న్యూస్ అయితే ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇదే కాకుండా మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఓ కథను ఈ సినిమాలో పెట్టి మహేష్ బాబు జీవితంలో ఓ సంచలనానికి నాంది పలకనున్నాడట అనే వార్త కూడా వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ గారు రాత్రి-పగలు అనేది తేడా లేకుండా నిద్ర మానుకొని మరి కథలో కొత్త కొత్త పాయింట్స్ చేర్చుతూ ఉన్నాడట..

See also  Bhola Shankar: తమన్నా కీర్తి సురేష్ ల మధ్య చిచ్చు పెట్టిన భోళాశంకర్!

trivikram-srinivas-rao-latest-news-viral

ఇక ఈ సినిమాకి భారీ హైట్ ఇవ్వడానికి ప్రస్తుతం సమాజంలో నెలకొల్పనున్న ముఖ్య అంశాలను పొందుపరచుకొని తనదైన స్టైల్ లో (Trivikram srinivas rao latest news viral) డైలాగులు రాసుకుంటూ నిద్రాహారాలు మానేశారట.. రాత్రి నుండి తెల్లవారుజాము వరకు పేపర్ పెన్ను పట్టుకుని ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడట.. ప్రస్తుతం ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనమైన వార్తగా ట్రెండ్ అవుతుంది. ఈ వయసులో సినిమా హిట్ అవ్వడానికి ఇంత కష్టపడుతున్నాడు అంటూ జనాలు అవాక్కవుతున్నారు.. మరికొందరు నీకు పడ్డ కష్టానికి తప్పక ప్రతిఫలం అందుతుందని ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.