Home Cinema Trisha : త్రిష అందంగా కనబడటానికి ఆ క్రీం వాడుతుందట..

Trisha : త్రిష అందంగా కనబడటానికి ఆ క్రీం వాడుతుందట..

trisha-maintains-her-beauty-by-using-that-cream

Trisha : సాధారణంగా సినిమా రంగంలో హీరోలు ఎక్కువ కాలం నిలబడతారు. వాళ్ళు ఎంటర్ అయినప్పుడు తర్వాత నుంచి చాలా సంవత్సరాల వరకు వాళ్ళ వయసుని అభిమానులు గుర్తించరు. ఎప్పటికప్పుడు వాళ్ళ తోటి ( Trisha using that cream ) హీరోయిన్స్ తో.. వాళ్లకంటే బాగా చిన్న హీరోయిన్స్ తో కూడా సరసన నటించి.. వాళ్ళు ఇంకా యూత్ లాగే ఫీల్ అవుతూ ఉంటారు. అభిమానులు కూడా అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కానీ.. హీరోయిన్ విషయంలో అలా కాదు. ఎంత తొందరగా వస్తారో.. అంత తొందరగా వాళ్ళ వయసు తెలిసిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం భిన్నంగా కూడా ఉంటారు.

See also  Anirudh: ఓరినయనో... హీరోయిన్లతో అనిరుధ్ ఎఫైర్ లిస్ట్ చూస్తే షాక్..

Trisha-maintains-her-beauty-by-using

వయసు 40 మీద పడుతున్న కూడా ఇంకా అందం ఎక్కడా కూడా తగ్గకుండా, చెక్కుచెదరకుండా హీరోయిన్స్ గా నటించే హీరోయిన్లు కొందరు ఉంటారు. అందులోనే త్రిష పేరు కూడా వస్తుంది. త్రిష ఎంతో కాలం నుంచి ( Trisha using that cream ) హీరోయిన్గా నటిస్తూ ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఆమె అందంలో ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆమె అందం,పర్సనాలిటీ అన్ని కూడా ఇప్పటికీ చాలా చక్కగా ఉన్నాయి. త్రిష ఇంత అందంగా ఉండడానికి కారణం ఏమిటని ఎప్పుడు అభిమానులు అనుకుంటూనే ఉంటారు.

Trisha-maintains-her-beauty-by-using-cream

వర్షం సినిమాతో త్రిష తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఆమె తెలుగు సినిమాల్లో నటించిన సినిమాల్లో.. సాధ్యమైనంతవరకు ఆమె ఎంటర్ అవుతుంటే వర్షాన్ని పెడతారు. అంతగా ఆకట్టుకుంది ఆమె ఆ సినిమాతో అభిమానుల్ని.. త్రిష చాలా సినిమాలు హీరోయిన్గా అలరించడమే ( Trisha using that cream ) కాకుండా.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి సక్సెస్ అందుకుంది. ఇటీవల ఆమె నటించిన లియో సినిమా భారీ సక్సెస్ తో ముందుకు వెళ్తుంది. లియో సినిమాలో ఆమె ఎంత అందంగా ఉందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

See also  Tollywood Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

Trisha-maintains-her-beauty-cream

ప్రస్తుతం త్రిష ఎరుపు రంగు చీర కట్టుకొని సోషల్ మీడియాలో ఫోటోసు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ లో త్రిష కత్తిలా ఉంది. ఇప్పటికే ఆమె వయసు ఎక్కడ కనిపించడం లేదు. త్రిష ఇంత అందంగా ఉండడానికి కారణం ఇదేనంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతకీ అదేమిటంటే.. త్రిష ఒక క్రీమ్ రాసుకుంటుందంట. ఆ క్రీమ్ ఖరీదు లక్షల్లో ఉంటుందంట. అది ఇతర దేశాల నుంచి తెప్పించి మరీ రాసుకుంటారంట. ఆ క్రీం కారణంగానే త్రిష ఇప్పటికీ ఆమె స్కిన్ టోన్ అంత అందంగా ఉందని అంటున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. క్రీమ్ రాస్తుందా? ఏ క్రీమ్ రాస్తుంది? అనేది తెలియదు కానీ.. త్రిష మాత్రం ఇప్పటికీ కత్తిలా అందంగా ఉందన్న విషయం మాత్రం అందరికీ కనిపిస్తూనే ఉంది.