Home Cinema Tollywood Star Directors: ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కు ఎందుకు అంత మోజు ఈ...

Tollywood Star Directors: ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కు ఎందుకు అంత మోజు ఈ హీరోయిన్లలు అంటే..

Tollywood Star Directors: ఇక మనందరికీ తెలియనిది ఏముంది చెప్పండి. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా అందరికీ అని కాదు కానీ కొద్ది మంది హీరో హీరోయిన్లకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఏ సినిమాలలో నటించిన చూడడానికి చూడముచ్చటగా ఉండడమే కాకుండా ఆ చిత్రం కూడా మంచి హిట్ అవుతుంది. మరి అదే విధంగా అదే సమయంలో కొంతమంది దర్శక నిర్మాతలకు మరి కొంతమంది హీరోయిన్లకు కూడా ఎంతో మంచి అనుబంధం ఏర్పడుతుందని చెప్పాలి. మరి ముఖ్యంగా ప్రత్యేకించి చెప్పాలంటే కొంతమంది హీరోయిన్లు కొంతమంది దర్శకులకు మాత్రమే పూర్తిగా కనెక్ట్ అవుతూ ఉంటారు.

ఇక మనందరికీ తెలియనిది ఏముంది చెప్పండి ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా అందరికీ అని కాదు కానీ కొద్ది మంది హీరో హీరోయిన్లకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఏ సినిమాలలో నటించిన చూడడానికి చూడముచ్చటగా ఉండడమే కాకుండా ఆ చిత్రం కూడా మంచి హిట్ అవుతుంది.

అలా కనెక్ట్ అవుతున్న విషయం గురించి నానా రచ్చ చేయాల్సిన పని కూడా లేదు. ఒకసారి ఆ హీరోతో హిట్ కొట్టిన హీరోయిన్లు కచ్చితంగా మరొకసారి అలాంటి కాంబో రిపీట్ కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తుంటారు. మరి అదే విధంగా ఆ డైరెక్టర్ తో హిట్ కొట్టిన హీరోయిన్లైనా లేదా ఆ హీరోయిన్ తో హిట్టు కొట్టిన డైరెక్టర్లు అయినా వారిని చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు. అందులో ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు ఎందుకంటే ఆ ట్రీట్ ఎలాంటిదంటే మళ్ళీ మళ్ళీ ఆ కాంబినేషన్లో సినిమాలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఇదే క్రమంలో ప్రత్యేకించి కొంతమంది దర్శకులు కొంతమంది హీరోయిన్లపై చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ గా ఉంటారని వారిపై ఎనలేని ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలుస్తుంది. మరి ఇంతకు వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం..

See also  Lavanya Tripati - Niharika: నిహరిక వలన పీకల్లోతు ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతున్న లావణ్య.. ఎందుకు.?

ఇక మనందరికీ తెలియనిది ఏముంది చెప్పండి ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా అందరికీ అని కాదు కానీ కొద్ది మంది హీరో హీరోయిన్లకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఏ సినిమాలలో నటించిన చూడడానికి చూడముచ్చటగా ఉండడమే కాకుండా ఆ చిత్రం కూడా మంచి హిట్ అవుతుంది.

పూరి జగన్నాథ్-చార్మి కౌర్: ఇక వీరిద్దరి పరిచయం గురించి సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు.. ఇక వీళ్లిద్దరి పరిచయం మొదలైంది మాత్రం జ్యోతిలక్ష్మి సినిమా ద్వారానే.. ఆ చిత్రం కోసమే చార్మిని హీరోయిన్ గా తీసుకున్నాడు పూరి జగన్నాథ్. ఇక అప్పటి నుంచే వీళ్ళ బాండింగ్ ఏర్పడింది. చార్మి జ్యోతిలక్ష్మి సినిమాతో మరింత పరిచయం ఏర్పడి ఇప్పటికీ వీళ్ళిద్దరి కాంబినేషన్ కొనసాగుతూనే ఉంది. వీళ్ళిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ కూడా నడుపుతున్నారు. అసలు ప్రస్తుతం చార్మి లేనిదే పూరి జగన్నాథ్ సినిమాలు తీయడమే లేదు.

See also  Sai Pallavi : సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి గురించి ఊహంచని నిజాలు బయటకు వచ్చాయి..

త్రివిక్రమ్-పూజా హెగ్డే: ఇక వీరిద్దరి బంధం మొదలైంది మాత్రం అరవింద సమేత చిత్రం నుండి అనే చెప్పాలి. అప్పటినుంచే వీరిద్దరి కాంబినేషన్ స్టార్ట్ అయింది. ఆ తరువాత అల వైకుంటపురములో  కూడా పూజ హెగ్డే హీరోయిన్ గా తీసుకున్నాడు త్రివిక్రమ్.. ప్రస్తుతం మళ్ళీ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబి 28 లో కూడా ఈ అమ్మడికి అవకాశం కల్పించాడు. అసలు పూజా హెగ్డే లేనిదే త్రివిక్రమ్ సినిమాలు చేయలేనంత టాక్ వినిపిస్తూనే ఉంది.

See also  అర్జున్ రెడ్డి ( విజయ్ దేవరకొండ ) కొత్త సినిమా ఖుషి ఎంతవరకు వచ్చింది మరి.?

ఇక మనందరికీ తెలియనిది ఏముంది చెప్పండి ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా అందరికీ అని కాదు కానీ కొద్ది మంది హీరో హీరోయిన్లకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఏ సినిమాలలో నటించిన చూడడానికి చూడముచ్చటగా ఉండడమే కాకుండా ఆ చిత్రం కూడా మంచి హిట్ అవుతుంది.

త్రివిక్రమ్-సమంత: త్రివిక్రమ్ గతంలో తన వరుస సినిమాల్లో వరుసగా ఇలియానాను రిపీట్ చేశారు. మొదట జులాయి చిత్రం తర్వాత జల్సాలో ఇలియానాను తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస చిత్రాల్లో సమంతతో కూడా ఇదే కాంబో రిపీట్ చేసాడు అత్తారింటికి దారేది, ఆ..ఆ.. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో సమంతను వరుసగా తీసుకున్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ తో త్రివిక్రమ్ పై ఎన్నో పుకార్లు ఎదురయ్యాయి.

ఇక ఈ డైరెక్టర్లే కాకుండా వెంకి కుడుమల-రశ్మిక మందనను.. శేఖర్ కమ్ముల-సాయి పల్లవిని.. సంపత్ నంది-తమ్మన్నాను.. అనిల్ రావిపూడి-మెహరీన్ ను.. తేజ- కాజల్ అగర్వాల్ ను.. ఇలా ఇలాంటి కాంబినేషన్లకి ఇండస్ట్రీలో ఎప్పుడు బాగా డిమాండ్ ఉందని చెప్పాలి. (Tollywood Star Directors)