Home News IRCTC Tirumala Tour : శుభవార్త షేర్ చెయ్యండి.. ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ లో...

IRCTC Tirumala Tour : శుభవార్త షేర్ చెయ్యండి.. ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ లో శ్రీవారి దర్శనం చాలా సులభం.

tirupati-venkateshwara-swami-darshan-made-easy-by-irctc-in-a-special-package

IRCTC Tirumala Tour : ఈరోజుల్లో తిరుమల వెళ్లి, ఆ శ్రీవారిని దర్శించుకోవడం అంటే చాలా బ్రహ్మాండమైపోయింది. ఎందుకంటే కనీసం చేతికి ట్యాగ్ ఉంటే తప్ప లేదా దర్శనం టికెట్ టైమింగ్ చేతిలో ఉంటే తప్ప తిరుమల కొండ ( Tirupati Venkateshwara swami darshan ) మీదకి కూడా వెళ్లనివ్వని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సడన్ గా తిరుమల వెళ్ళాలి, ఆ వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటే కష్టం అని చెప్పుకోవాలి. సెలవులు రాగానే కొందరు టూర్లు వెళ్తారు.. అందులో పుణ్యక్షేత్రం అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది శ్రీవారి దర్శనమే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు వెళ్ళగలిగే పరిస్థితి లేదు. అందుకే శ్రీవారి దర్శనం చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఐఆర్సిటిసి వాళ్ళు తిరుమల టూర్ అని ఒక శుభవార్త చెప్పారు.

See also  Jamuna: జమున గారి బయోపిక్ స్టార్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది గా...

tirupati-venkateshwara-swami-darshan-made-easy-by-irctc-in-a-special-package

IRCTC Tirupati Darshan Package ఎలా ఉంటుందంటే.. రెండు రాత్రులు, ఒక పగలు కలిపి తిరుమల దర్శనం ఏ రోజైనా మీరు చేసుకునే విధంగా.. అలాంటి కన్వీనెంట్ తో ఈ టూర్ ని ప్లాన్ చేశారు. హైదరాబాదు నుంచి తిరుపతి ప్రత్యేక టూర్ ప్యాకేజీ పేరు గోవింద టూర్ అని పేరు. ఈ ఐఆర్సిటిసి ( Tirupati Venkateshwara swami darshan ) గోవింద టూరు ప్రతిరోజు అందుబాటులోనే ఉంటుంది. కనుక ఎవరైనా ఎప్పుడైనా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటే గోవింద టూర్ ప్యాకేజీకి వెళ్తే మీరు స్వామిని చాలా సులువుగా దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఎలా ఉంటుందంటే మొదటిరోజు హైదరాబాదు నుంచి లింగంపల్లి స్టేషన్ దగ్గర నుంచి 5. 25 నిమిషాలకు 12734 ట్రైన్ నెంబర్ ఎక్కితే..

See also  బ్రేకప్ అయ్యి సంవత్సరం దాటిన దీప్తి కోసం ఎదురుచూస్తున్న షణ్ముఖ్.

tirupati-venkateshwara-swami-darshan-made-easy-by-irctc-in-a-special-package

మరుసటి రోజు పొద్దున్నే 6:00 గంటలకి తిరుపతిలో దిగుతారు. అక్కడ వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్లో స్నానం చేసి తయారై తిరుమల దర్శనానికి బయలుదేరుతారు. ఉదయం తొమ్మిది గంటలకు శ్రీవారి స్పెషల్ దర్శనం చేసుకుని, ఆ తర్వాత మళ్లీ కిందకు వచ్చి.. భోజనం చేసి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని.. సాయంత్రం 6. 30 నిమిషాలకు ( Tirupati Venkateshwara swami darshan ) 12733 నెంబర్ ఉన్న ట్రైన్ ని ఎక్కుతారు. మరుసటి రోజు పొద్దున్నే సికింద్రాబాద్ స్టేషన్లో ఏడు గంటలకు చేరుకుంటారు. ఎంత ఈజీగా ఉందో కదా.. నిజంగా ఇది ఆ శ్రీవారి స్వామి భక్తులకు శుభవార్తనే చెప్పుకోవాలి. ప్యాకేజీ ధరలు ఎలా ఉన్నాయంటే స్టాండర్డ్ ప్యాకేజి లో ఒక మనిషికి ₹4,950. ఇద్దరు మనుషులకైతే ఒక్కొక్కరికి 3800 రూపాయలు..

See also  రాశీ కన్నా ఏమిటి ఈ అందాల ఆరబోత - పరువాలు పొంగిపోతున్నాయి.

tirupati-venkateshwara-swami-darshan-made-easy-by-irctc-in-a-special-package

ముగ్గురు మనుషులకు అయితే ఒక్కొక్కరికి 3800 రూపాయలు. కంఫర్ట్ ప్యాకేజీ ధరలైతే ఒక మనిషికి ₹6,790 ఇద్దరు మనుషులకు అయితే ఒక్కొక్కరికి 5660 రూపాయలు అక్కగా.. ముగ్గురు మనుషులకి అయితే ఒక్కొక్కరికి 5660 రూపాయలు. స్టాండర్డ్ అంటే మామూలు స్లీపర్ క్లాస్ లో వెళ్ళాలి. కంఫర్ట్ అంటే థర్డ్ ఏసీ లో వెళ్తారు. అలాగే ఈ ప్యాకేజీలో తిరుమల తిరుపతిలో దిగిన తరవాత అకామిడేషన్, అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళడానికి వాహనం, శ్రీవారి స్పెషల్ దర్శనం , బ్రేక్ఫాస్ట్ , ఇవన్నీ ఉచితం. ఇంకేముంది మీరు తిరుమల వెళ్లాలనుకున్నా, మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనునకున్నా అందరికి ఈ లింక్ షేర్ చేసి ఆ పుణ్యం లో భాగం పంచుకోండి..