Home Cinema ఇదా అసలు కథ అందుకే మీనా – రమ్యకృష్ణ లకు మాటలు లేవా.? గట్టిదేగా యవ్వారం..

ఇదా అసలు కథ అందుకే మీనా – రమ్యకృష్ణ లకు మాటలు లేవా.? గట్టిదేగా యవ్వారం..

Meena – Ramyakrishna: టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో సీనియర్ హీరోయిన్లు గా కొనసాగుతున్నారు నటి  రమ్య కృష్ణ మరియు మీన లు.. ఇక రమ్యకృష్ణ రేంజ్ అమాతం పెరిగింది బాహుబలి చిత్రం తర్వాత అనే చెప్పాలి. ఈ చిత్రం లో శివగామి పాత్రతో తన రేంజ్ ఎంత ఎత్తుకు వెళ్ళిందో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అలాగే దృశ్యం చిత్రం తర్వాత మీనా కూడా చాలా మంచి పాత్రలను పోషించి తను కూడా వరుస అవకాశాలు అందుకుంటూ తన సత్తా చాటుకుంటుంది. అయితే సినిమా రంగంలోకి వీళ్లిద్దరూ ఒకే సమయంలో హీరోయిన్లుగా అడుగు పెట్టి

See also  Anasuya : పుట్టినరోజని.. విమానంలో అనసూయ ఏం చేసిందో చూడండి..

this-is-the-real-story-and-that-is-why-meena-and-ramyakrishna-are-not-talking

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీని ఏలేస్తూ స్టార్ హీరోల పక్కన నటిస్తూ మంచి విజయాలను కైవసం చేసుకుంటూ వచ్చారు. ముందు నుండి ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే సినిమా రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఒకరికి ఒకరు స్నేహ పూర్వకంగా ఉంటూ మంచి బాండిగ్ ఏర్పరచుకుంటారు. అందరి మధ్య స్నేహ పూర్వక బంధం కొనసాగుతూ ఉంటుంది. అది అందరికీ తెలిసన విషయమే.. కానీ కొందరికి మాత్రం కొన్ని విషయాలలో అస్సలు పడదు ఆ కారణంగా వాళ్ళు ఒకే సినిమాలో నటించినా, లేకా ఏదైనా ఈవెంట్ లలో ఒకరికి ఒకరు ఎదురు పడినా కనీసం పలకరింపులు కూడా ఉండవు.

See also  Anasuya: అర్ధరాత్రి మొదలుపెడితే తెల్లవారే వరకు అదే పని. చాలా టైడ్ అయిపోయానంటున్న అనసూయ.

this-is-the-real-story-and-that-is-why-meena-and-ramyakrishna-are-not-talking

అలా వాళ్ళ మధ్య ఏర్పడ్డ మనస్పర్ధల కారణంగా ఒకరికి ఒకరు మాట్లాడుకోరు కూడా మాట్లాడరు. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవడానికి పెద్దగా కారణం ఏమీ లేదు కానీ వీరిద్దరు తెలియకుండానే ఒకరికి మించి ఒకరు వరుస అవకాశాలతో దూసుకు పోతుండడంతో వీళ్లిద్దరి మధ్య ఈగో ప్రాబ్లం ఏర్పడింది. ఆ ఇగో ప్రాబ్లం వల్లనే వీళ్లిద్దరూ ఒకరిని చూస్తే ఒకరు మాట్లాడడానికి ఇష్టపడరట కానీ వీళ్ళిద్దరి మధ్య ఈగో ప్రాబ్లం తప్పించి మరే ఇలాంటి గొడవలు గాని వేరే సమస్యలు గానీ లేవంట. ఇక పోతే హీరోయిన్స్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ గా ఇద్దరు పోటీపడి మరి సినిమాలలో నటించిన వీరు

See also  Ram Charan : భయంతో నాగార్జున ఇంటికి వెళ్ళి తలదాచుకున్న రామ్ చరణ్..

this-is-the-real-story-and-that-is-why-meena-and-ramyakrishna-are-not-talking

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టి అదరగొడుతున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మీనా కంటే రమ్య కృష్ణ (Meena – Ramyakrishna) ఎక్కువగా వరుస సినిమాలలో ఎంతో బిజీ బిజీ నటిగా మారిపోయింది అనడంలో సందేహం లేదు. కానీ మీనా వచ్చిన అవకాశాలలో అడపా దడపా నటిస్తూ ఉన్నారు. కాగా ఇటీవల ఈ మధ్యకాలంలో మీనా భర్త మరణించడంతో ఒంటరిగా ఉంటూ తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది