Home Cinema Upasana: రామ్ చరణ్ ఉపాసనలు ఇన్నేళ్ళు పిల్లలు కనకుండా ఉండడానికి అసలు కారణం ఇదేనట..

Upasana: రామ్ చరణ్ ఉపాసనలు ఇన్నేళ్ళు పిల్లలు కనకుండా ఉండడానికి అసలు కారణం ఇదేనట..

Upasana: బాగా పైసలు ఉన్న ధనవంతులైన లేదా బీదవారైనా సరే బయట ఎన్ని కష్టాలు పడుతున్న ఎన్ని బాధలు ఉన్నా సరే అలా ఇంట్లో అడుగు పెట్టి పిల్లల ముఖం చూస్తే ఆ ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటే బయటపడే కష్టాలు బాధలన్నీ ఇట్టే మర్చిపోతుంటారు. బయట తిరిగి వచ్చి ఇంటికి వచ్చే సరికి ఆ పిల్లల మొఖం లో చూసే చిరునవ్వుతో అన్ని బాధలు మటు మాయమైపోతుంటాయి. అది సాధారణ మనుషులకైనా సరే పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీలకు అయినా సరే ఆ ఆనందం అనేది చెప్పలేనిది. అయితే ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీ అయినా మెగాస్టార్ చిరంజీవి ఇన్ని సంవత్సరాలు ఓ బుల్లి వారసుడు లేడని మెగాస్టార్ తెగ బాధపడేవారట. (Ram Charans Upasans)

See also  Akhil : అఖిల్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఎవరి పగ కారణమో తెలిస్తే భయపడతారు..

this-is-the-real-reason-why-ram-charans-upasanas-are-not-having-children-these-years

అయితే మెగాస్టార్ కి కూతుర్లు ఉన్నప్పటికీ వాళ్ళ బిడ్డలు మనవరాలైనప్పటికీ వాళ్ళు ఏనాటికైనా పరాయి ఇంటి వాళ్లే అవుతారు. కాబట్టే తన కొడుకు రామ్ చరణ్ వారసురాలులను ఎత్తుకొని ఆడించి లాలించి ఎన్నో ముద్దులు పెట్టాలని ఎన్నో కలలు కనే వాడట మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్ కన్న కలలను నిజం చేస్తూ రామ్ చరణ్ ఉపాసన పెళ్లి అయిన 11 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ కన్న కలను ప్రస్తుతం నెరవేరెందని చెప్పవచ్చు. అయితే ఇండస్ట్రీలోని పెద్దలకే కాక ఇక మెగా అభిమానులకి కాక చాలా మంది తెలుగు ప్రజలకు సైతం ఒక డౌట్ ఉంది. అదేంటంటే అంత పెద్ద బడా ఫ్యామిలీ 11 సంవత్సరాలుగా పిల్లలు లేకపోతే డాక్టర్లను చూపించుకోవచ్చు కదా.?

See also  Mahesh Babu: రాజమౌళి ని ఎదిరించి మహేష్ బాబు అలాంటి పని చేస్తున్నాడా.. దీని వలన ఎవరికి నష్టం..

this-is-the-real-reason-why-ram-charans-upasanas-are-not-having-children-these-years

పైగా ఉపాసన కూడా ఓ డాక్టర్ అపోలో యాజమాన్యం అంతటికీ చీఫ్.. ఐతే పిల్లలు విషయం గురించి మరొక్కటి ఉందట. అయితే వీళ్ళిద్దరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు.. కానీ పెళ్లయిన వెంటనే పిల్లల్ని ఇప్పటింతలో వద్దనుకున్నదట ఉపాసన. అందుకు ప్రధానమైన కారణం రామ్ చరణ్ అప్పుడప్పుడే తన పనుల్లో బిజీగా ఉండి ఇండస్ట్రీలో రానించుకు వస్తున్నాడు. అయితే అలాంటి సమయంలోనే బిడ్డకు జన్మనిస్తే తన బిడ్డకు ఎక్కడ టైం కి సమయం ఇద్దరు మిస్ అవుతారని భావించి తమ బిడ్డతో గడిపే సంతోషమైన మధురమైన క్షణాలు దూరమవుతామని భావించి బిడ్డకు సంబంధించిన అన్ని పనులు చూసుకోవడానికి వీలు ఉండదని భావించారట.. (Ram Charans Upasans)

See also  Nithin: షాకింగ్.. పెళ్ళై ఇన్నేళ్లయినా.. నితిన్ కి ఆ సుఖం లేదంట.. స్వయంగా తానే చెప్పాడు!

this-is-the-real-reason-why-ram-charans-upasanas-are-not-having-children-these-years

అయితే డబ్బున్న చాలా మంది పిల్లల్ని కన్న తర్వాత చూసుకోవడానికి ఆయాలని పెడుతుంటారు. అయితే ఈ విషయంలో ఎంత డబ్బు ఇచ్చైనా సరే ఓ మంచి అయాను మనవరాలుకి చిరంజీవి ఆయన పెట్టవచ్చు. కానీ.. అసలు ఉపాసనకి అలా పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదట. వాళ్ళిద్దరు లైఫ్ లో పూర్తిగా తన బిడ్డకు జన్మని ఇవ్వాలని బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తనే దగ్గరుండి అన్ని చూసుకోవాలని ఉద్దేశంతోటే ఇన్ని సంవత్సరాలు పిల్లల్ని కలకుండా ఉన్నారట రామ్ చరణ్ ఉపాసన దంపతులు. తమ జీవితంలో మంచి స్థాయికి వచ్చాక పిల్లల్ని కనాలని ముందు నుంచే కండిషన్ పెట్టడంతో పెళ్లయ్యాక ఇన్నేళ్ళకు రామ్ చరణ్ ఉపాసన దంపతులు పాపకు తల్లిదండ్రులయ్యారు.