Home Cinema Samantha: ఇన్నాళ్లకు బయట పడ్డ భయంక వార్త.. సమంత జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే..

Samantha: ఇన్నాళ్లకు బయట పడ్డ భయంక వార్త.. సమంత జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే..

This is the biggest mistake done by Samantha: ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమంత గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఒక సామాన్యమైన అమ్మాయిగా సినిమా ఇండస్ట్రీ లో అడుపెట్టిన సమంత, ఒక స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అంతేకాదు. ఆమె జీవితంలో పెద్ద మలుపు అంటే ఆమె నాగచైతన్యని ప్రేమించి అక్కినేని ఇంటికి కోడలు కావడం అని అందరూ అనుకుంటారు. చైతు సమంతల ప్రేమ మొదలయ్యాక చాల కాలం చక్కగా సాఫీగా జరిగింది. ఆ తరవాత కూడా వాళ్ళు పెద్దలను ఒప్పించికోవడంలో, పెళ్లి చేసుకోవడంలో బాగానే సక్సెస్ అయ్యారు. కానీ ఎవరి కంటి దిష్టి ఈ జంటకు తగిలిందో తెలీదు కానీ అతి కొద్దీ కాలంలోనే వీళ్ళిద్దరూ విడిపోయారు. దానికి ఎన్నో కారణాలు ఎందరో ఏవేవో ఊహించుకుని చెబుతూనే ఉన్నారు.

See also  Nagarjuna : ఆ కారణంగా నాగార్జునను అరెస్ట్ చెయ్యాలంటూ సంచలనం..

this-is-the-biggest-mistake-done-by-samantha

అలా ఎవ్వరు ఎన్ని ఊహించి చెబుతున్నా సమంత అభిమానులు మరియు అక్కినేని అభిమానులు మాత్రం ఈ జంట విడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కటైతే ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిన నిజం ఒకటి ఉంటాది. ఇద్దరు పేమించుకోవడానికి రెండు మనసులు కలిస్తే చాలు, ఆ జంట పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కలిస్తే చాలు, కానీ ఆ జంట సక్సెస్ ఫుల్ గా జీవించడానికి, సొసైటీ తో వాళ్ళ జీవన విధానాన్ని కలుపుకుని, ఒకరినొకరు గౌరవించుకుంటూ సంతృప్తిగా ఆ ఇద్దరూ ఉంటేనే ఆ జంట జీవితాంతం కలిసి ఉంటాది. కలసి ఉండాలనే ఆలోచన ఉంటె అన్నిటిని సరిదిద్దుకోవచ్చని మన పెద్దలు అంటారు. ఇంతకాలం అసలు చైతు సమంతలు ఎందుకు విడిపోయారు? ఎవరి వలన విడిపోయారు అనేది క్లారిటీ లేదు కానీ, ఇప్పుడు ఒక సంచలన వార్త బయటకు వచ్చింది.

See also  Daggubati Rana : ఆ హీరోయిన్ తో ఎఫైర్ గురించి ధైర్యంగా చెప్పేసిన రానా..

this-is-the-biggest-mistake-done-by-samantha

చైతు సమంత లు విడిపోవడానికి అసలు కారణం అంటూ.. బాలీవుడ్ క్రిటిక్ ( This is the biggest mistake done by Samantha ) గా పేరు సంపాదించుకున్న ఉమర్ సైంధు సోషల్ మీడియాలో ట్విట్ చేసారు. సమంత నాగచైతన్యకు కోరి విడాకులు ఇచ్చింది. దానికి కారణం ఎవరో కాదు, అక్కినేని కుటుంబం అని ఆయన చెప్పారు. అక్కినేని కుటుంబం సమంత పై అనేక ఆంక్షలు విధించారని, ఇలాంటి సినిమాలు చేయి, అలంటి సినిమాలు చేయకు. ఇలాంటి డ్రీస్ వెయ్యి, అలాంటి డ్రెస్ వేయకు, ఇలాంటి క్యారక్టర్ చెయ్యి, అలాంటి క్యారక్టర్ చెయ్యకు ఇలా అనేక రూల్స్ ఆమె పై పెట్టేవారు. అక్కినేని ఫ్యామిలీ పాటించే చెత్త సాంప్రదాయాలను సమంతపై రుద్దడం వలనే సమంత నాగచైతన్య నుంచి విడిపోయింది. పైగా వాళ్ళతో మాట్లాడటానికి వీలు లేదు, వీళ్ళతో మాట్లాడటానికి వీలు లేదు అంటూ టార్చర్ పెట్టేవారు.

See also  Ashish Vidyarthi: ఆ పని కోసమే 60 ఏళ్ల వయసులో రెండు పెళ్లి చేసుకున్నాడా ఆశిష్ విద్యార్థి..

this-is-the-biggest-mistake-done-by-samantha

అవన్నీ కొంతకాలం భరించిన సమంత ఇక భరించలేక, ఎదురు తిరగటం మొదలు పెట్టిందట. దానితో అక్కినేని కుటుంబం సమంత ను గెంటేశారు అని ఉమర్ సైంధు అన్నారు. అంతేకాదు సమంత జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏమైనా ఉంటె, అది నాగచైతన్యని పెళ్లి చేసుకోవడమే అని అయన కామెంట్ చేసారు. ఇది తెలిసి అభిమానులు చాల బాధపడుతున్నారు. అసలు ఇతను చెప్పిన దానిలో ఎంతవరకు నిజం ఉందని అక్కినేని అభిమానులు అనుకుంటున్నారు.