Home Cinema Star Heroines : అలాంటి జబ్బులతో బాధపడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ చివరికి..

Star Heroines : అలాంటి జబ్బులతో బాధపడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ చివరికి..

these-tollywood-star-heroines-suffering-from-those-diseases

Star Heroines : ప్రతి మనిషి జీవితంలోని అనారోగ్యం అనేది రాకుండా పోదు. మనం ఎంత జాగ్రత్తగా, మనస్శాంతిగా, క్రమశిక్షణగా బ్రతుకుతామో.. అంత ఆరోగ్యంగా ఉంటాం. అయినా కూడా కొన్ని అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొక తప్పదు. ఇక క్రమశిక్షణ ( Tollywood star heroines diseases ) లేకుండా సరైన తిండి తినకుండా, మనశ్శాంతిగా లేకపోతే అనారోగ్యం అనేది ఎలాంటి వారి దగ్గరకైనా వస్తుంది. అనారోగ్యం కేవలం సామాన్యులకు మాత్రమే కాదు, సెలబ్రిటీస్ జీవితాల్లో కూడా వస్తుంది. అలా సినీ సెలబ్రిటీస్ జీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు ఎందరో ఉన్నారు. అందులో ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

Tollywood-heroines-disease-nayantara

నయనతార ఈమె సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా.. తెలుగు సినీ అభిమానులందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉన్న హీరోయిన్ మన ( Tollywood star heroines diseases ) హీరోలు చాలామందితో సీనియర్, జూనియర్లతో కూడా నటించిన హీరోయిన్. ఇటీవల ఈమె సినిమా జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. నయనతారకి మేకప్ వేసుకుంటే తన మొహం మొత్తం సినిమా రంగానికి దూరంగా ఉండి.. ఆ తర్వాత ఆ వ్యాధిని నయం చేసుకొని మళ్లీ సినిమా రంగంలో అడుగు పెట్టింది.

See also  Nayanatara: ఆ స్టార్ హీరో పెద్ద కామ పిచాచి .! మొదటిసారి పచ్చిగా నోరువిప్పిన నయనతార..

Tollywood-heroines-disease-iliyana

హంసానందిని ఈమె ఐటెం సాంగ్స్ తో సౌత్ ఇండియా మొత్తం ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అలాంటి ఈమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ ని ఎంతో ధైర్యంగా చేయించుకొని అయితే ఈమెకు జన్యుపరమైన క్యాన్సర్ కావడంతో విదేశాలకు వెళ్లి.. మరి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆటో ఇమ్యూన్డి ( Tollywood star heroines diseases ) జాస్టర్ వ్యాధితో స్నేహ బాధపడుతుంది. ఈమె జూనియర్ ఐశ్వర్య రాయ్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఐశ్వర్యరాయ్ పోలికల్లో ఉండడం వలన ఈమెను అలా అంటారు. ఈమెకి ఉన్న జబ్బు వలన స్పృహ తప్పి పడిపోయే వ్యాధి వలన ఆమె షూటింగ్లో వెళ్ళినప్పుడు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

See also  Venu swamy : మనందరికీ బాగా తెలిసిన మరో స్టార్ జంటకు విడాకులు ఖాయం అంటున్న వేణుస్వామి..

Tollywood-heroines-disease-samantha

ఇలియానా తన మొదటి సినిమా దేవదాసు అనే సినిమాతో రామ్ హీరోకి జోడిగా వచ్చి అందరిని ఆకట్టుకున్న హీరోయిన్. ఇలియానా ఇలియానా అంటే సన్నటి నడుముతో ఎంతో అందంగా కుర్రాల్ని ఎర్రెక్కించే ఆమె అందాలతో ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇలియానా బాడీ డిస్పోర్విక్ డిజాస్టర్ తో బాధపడింది. దీనివలన ఆమె విపరీతంగా బరువు పెరిగింది.
ఇక స్టార్ హీరోయిన్గా మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. అంటే అక్కినేని అభిమానులతో పాటు, సినీ అభిమానులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఇష్టం.అలాంటి సమంత కూడా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈమె వయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీని గురించే ఆమె తరచూ అమెరికా వెళ్లి కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ప్రస్తుతం సినిమాల్లో కూడా నటించడం మానేసింది.