Home Cinema Stars breakup : లవ్ చేసి అది కూడా కానిచ్చి.. ధైర్యంగా బ్రేకప్ చేసుకున్న స్టార్స్..

Stars breakup : లవ్ చేసి అది కూడా కానిచ్చి.. ధైర్యంగా బ్రేకప్ చేసుకున్న స్టార్స్..

these-movie-stars-break-with-their-lovers-after-engagement

Stars breakup : ఈ రోజుల్లో పెళ్లి అనేది పెద్దవాళ్లు మాత్రమే చూసి అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని ఎక్కడ అంత కండిషన్ గా జరగడం లేదు. ఎందరో ప్రేమించుకొని కులాంతర వివాహాలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీస్ లో ఇది ఎక్కువగానే ఉంది. అలా సెలబ్రిటీస్ లో ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత ( stars break with their lovers ) విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రేమించి.. కొంతకాలానికి అందర్నీ పిలిచి ఎంగేజ్మెంట్ చేసుకొని.. ఆ తర్వాత కూడా మనస్పర్థలతో వచ్చి విడిపోయిన స్టార్స్ ఉన్నారు. అసలు ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ చేసుకొని.. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయిన సినీ స్టార్స్ కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

stars-breakup-after-love-and-engagment-news

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న హీరోయిన్ త్రిష. ఆమె వయసు పెరుగుతున్న కొద్ది అందం పెరుగుతూ వస్తుంది. ఆమె వయసు కనిపించకుండా ఇప్పటికీ అందంగా ఉండి ఆమె నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. ఈమె వయసు గురించి ఈ మధ్య అనేక ప్రశ్నలు రాగా.. దీంతో నా వయసు గురించి మీకెందుకు ( stars break with their lovers ) అని కూడా గట్టిగా ఇచ్చుకుంది తృష. అయితే ఇటీవల రిలీజ్ అయిన లియో సినిమాలో కూడా ఆమె ఎంతో చక్కగా నటించింది.త్రిష మొదట్లో చెన్నైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ అనే అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే అతను పెళ్లి తర్వాత సినిమాలో నటించ వద్దు అని కండిషన్ పెట్టాడంట. దానితో ఆమె సినిమాలో కెరీర్ ఇంపార్టెంట్ అని అతనితో బ్రేకప్ తీసుకుంది.

See also  Balakrishna: ఏంటి. ఆ హీరోయిన్ బాలయ్యతో ఒక్క సినిమాలో నటిస్తే ఆమెకు BMW కార్ గిఫ్ట్ ఇచ్చేంత ఏముంది వీళ్ళిద్దరి మధ్య.?

stars-breakup-after-engagment

అలాగే ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరో అంత క్రేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కూడా ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళాడు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మితను.. ఉదయ్ కిరణ్ కు ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళిద్దరికీ ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా చేశారు. కానీ వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని.. సుస్మిత వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. అలాగే ఉదయ్ కిరణ్ కూడా వేరే ( stars break with their lovers ) ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రష్మిక.. యానిమల్ సినిమాతో అందరినీ అల్లాడించేసిన రష్మిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

See also  Slik Smitha : సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ లో కీలకమైన రెండు విషయాలు ఏడుపు రప్పిస్తున్నాయి..

stars-breakup-after-love-and-engagment

రష్మిక కూడా కన్నడ సినీ నటుడు రక్షిత శెట్టి తో ప్రేమలో పడి.. కొంతకాలం ప్రేమించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు వరుస సినిమాలు సక్సెస్ అవ్వడంతో.. అవకాశాలు ఎక్కువగా రావడంతో.. ఎంగేజ్మెంట్ ని బ్రేకప్ చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఆమె సినిమాల్లో ఎంత బిజీగా ఉంటుందో.. ఎంత స్టార్ అయిందో మనందరికీ తెలిసిందే. అలాగే అక్కినేని కుటుంబంలో అక్కినేని అఖిల్ కూడా శ్రేయ భూపాల్ ని ప్రేమించడం జరిగింది. వీళ్ళిద్దరూ ప్రేమించుకోగా అటువైపు పెద్దలు ఇటువైపు పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఇటలీలో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. వీళ్ళ ఎంగేజ్మెంట్ ని రెండు కుటుంబాలు కలిసి ఎంతో ఘనంగా చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. వీళ్ళిద్దరికీ మనస్పర్థలు వచ్చి ఎంగేజ్మెంట్ కాదని.. వాళ్లిద్దరూ బ్రేకప్ చేసుకొని విడిపోయారు. ఇలా సెలబ్రిటీస్ లో కొంతమంది ప్రేమించుకొని, ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని ఆ తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు ఇలా ఎందరో ఉన్నారు..