Home Cinema Bigg Boss 7: ఈసారి బిగ్ బాస్ ని అందంతో నింపేసిన టీం.. కంటెస్టుల లిస్ట్...

Bigg Boss 7: ఈసారి బిగ్ బాస్ ని అందంతో నింపేసిన టీం.. కంటెస్టుల లిస్ట్ ఇదే..

these-celebrities-are-expected-to-participate-in-contests-bigg-boss-7-from-september-2023

Bigg Boss 7: బుల్లితెరపై బిగ్ బాస్ షో హిందీలో ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అలాగే తెలుగులో బిగ్ బాస్ షో కూడా చాలా సూపర్ హిట్ అయింది. ఈ ప్రోగ్రాం ని ఎంతో ఇంట్రెస్ట్ గా, ఆత్రంగా అభిమానులు చూస్తారు. అలాగే ఇందులో పాల్గొనే కంటిస్టెంట్లు కూడా ఎలా వెళ్లాలి? ఎవరు గెలుస్తారు? అనేదానిపై ఎంతో ఉత్సాహంగా ( participate in contests Bigg Boss ) పాల్గొని ప్రేక్షకులకు ఆత్రుత కలిగించే లాగా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంతో హుషారుగా ఉండి అందరిలో హుషారు నింపుతున్నారు. ఇప్పటివరకు ఆరు సీజన్లు సక్సెస్ఫుల్గా బిగ్ బాస్ పూర్తి చేసుకుంది. అలాగే ఇప్పుడు ఏడవ సీజన్ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చేస్తుంది.

these-celebrities-are-expected-to-participate-in-contests-bigg-boss-7-from-september-2023

ఏడవ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారని డిసైడ్ అయింది. మూడు, నాలుగు, ఐదు, ఆరు సీజన్స్ నాగార్జునే చేశారు. ఇప్పుడు ఏడవది కూడా నాగార్జున చేయబోతున్నారు. తాజాగా ఏడవ సీజన్ బిగ్ బాస్ మీద ప్రోమో విడుదల చేయడం జరిగింది. దాంట్లో నాగార్జున ఏడవ సీజన్ కూడా చేస్తున్నారని కన్ఫామ్ అవ్వడం అయ్యింది. ప్రోమోలో ( participate in contests Bigg Boss ) నాగార్జున తన ట్యాలెంట్ తో బాగానే ఆకట్టుకుంటారు అన్న విషయం అర్థమవుతుంది. అక్కినేని అందగాడు మన్మధుడు ఆయన నాగార్జున ఎప్పటికప్పుడు బిగ్బాస్ సీజన్ నే తనదైన శైలిలో అందర్నీ వినోదాల్లో నింపుతున్నారు. ఇక ఏడో సీజన్ స్టార్ట్ అవుతుంది అన్న విషయం తెలియడమే కాకుండా దానికి హోస్ట్ గా నాగార్జున కూడా తెలిసింది.

See also  Naga Chaitanya : నాగచైతన్య రెండవ పెళ్లి ఎవరితో అనేది స్వయంగా తన నోటితో గుడ్ న్యూస్ రివీల్..

these-celebrities-are-expected-to-participate-in-contests-bigg-boss-7-from-september-2023

ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ పార్టిసిపెండెన్స్ ఎవరు అనే దాని మీదే ఉంది. నిజమే ఇలాంటి లైవ్ ప్రోగ్రాం చూడాలనుకుంటే.. పార్టిసిపెంట్స్ ఎంతో హుషారుగా ఉంటే ఆ ప్రోగ్రాం చూడడానికి అంత హుషారుగా అనిపిస్తుంది. ఇంతవరకు క్లారిటీ రాలేదు. బిగ్బాస్ ఏడో సీజన్ సెప్టెంబర్ లో ప్రారంభిస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఈసారి చాలా ( participate in contests Bigg Boss ) గ్రాండ్ గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. తాజాగా హౌస్ లోకి వెళ్ళబోతున్నది వీళ్లేనని వార్తలైతే మాత్రం వస్తున్నాయి. ఇంతకీ ఆ హౌస్ లోకి వెళ్ళిపోతున్న కంటెస్టు ఒకసారి లుక్ వేసి తెలుసుకుందామా.. ఇంతవరకు అఫీషియల్ గా బిగ్ బాస్ సీజన్లో కంటెస్టెంట్లు ఎవరన్నది డిక్లేర్ చేయలేదు గాని.. సోషల్ మీడియాలో మాత్రం అనేక వార్తలు ఊహగానాలు వస్తున్నాయి.

See also  Tollywood Heroines : టాలీవుడ్ లో రహస్యంగా పెళ్లిళ్లు చేసుకున్న ఈ హీరోయిన్స్ ఎం మిస్ అయ్యారో తెలుసా?

these-celebrities-are-expected-to-participate-in-contests-bigg-boss-7-from-september-2023

ఇంతకీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి కంటెస్టెంట్లు ఎవరంటే.. కార్తీకదీపం సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబ్ శ్వేతా నాయుడు, సింగర్ సాకేత్, సింగర్ మోహన్ భోగరాజు, సీనియర్ బుల్లితెర నటుడు ప్రభాకర్, బుల్లితెర జంట అమరదీప్ తేజస్విని, టిక్ టాక్ దుర్గారావు దంపతులు, సురేఖ వాణి, జర్నలిస్ట్ సురేష్ పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెగ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ ఈ షోలో వీళ్ళందరూ వచ్చి తెగ ఎంటర్టైన్ చేస్తారని మాత్రం వార్తలు వస్తున్నాయి. బిగ్బాస్ అనే కార్యక్రమం మొదట హిందీలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొత్తలోనే దానికి విపరీతమైన క్రేజ్ వచ్చి విపరీతమైన ఫాలోయింగ్ పెరగడంతో అది విజయవంతంగా 16 సీజన్లను పూర్తి చేసింది. ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం హిందీలో అంత హిట్ అయిందో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా బిగ్ బాస్ షోలు విజయవంతంగా స్టార్ట్ చేయగా అక్కడ కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయి.