Home Cinema Star Heroines: ఓరినాయనో. సినిమాలలో అవకాశాలకోసం అలాంటి పనులు చేసిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

Star Heroines: ఓరినాయనో. సినిమాలలో అవకాశాలకోసం అలాంటి పనులు చేసిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

Star Heroines: సినిమా ప్రపంచంలో హీరోయిన్ గా అవ్వాలని వెండి తెరపై వాళ్లు నటించిన ప్రతిమను స్వయంగా చూసుకోవాలని సినిమా ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని చాలా మంది బ్యూటీలకి అనిపిస్తూ ఉంటుంది. కానీ సినిమా రంగం అంటే ఆషామాసి కాదు ఎన్నో రకాల పనులు చేయాల్సి ఉంటుంది. అలా ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని పనులు ఇష్టం లేక చాలా మంది అమ్మాయిలు హీరోయిన్ గా అవ్వాలి అనుకున్నప్పటికీ అలాంటి పనులను స్వాగతించలేక వెనుకడుగు వేస్తుంటారు. మరి కొంతమంది అమ్మాయిలు మాత్రం తగ్గేదే లేదంటూ దేనికైనా సిద్దమంటూ ఎదురెళ్లి డీ కోడతానంటూ ముందుకు వస్తూ ఉంటారు. అలా వచ్చిన ముద్దుగుమ్మలలో ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు స్టార్ హోదాలో ఉన్నారు. (Star Heroines Such Things)

these-are-the-star-heroines-who-did-such-things-for-opportunities-in-movies

ఇదే క్రమంలో సినిమా రంగంలో కి అడుగుపెట్టిన తర్వాత హీరోయిన్ గా అవకాశం వచ్చిన ముద్దుగుమ్మలు చాలా క్లియర్ గా స్ట్రిక్ గా ఉంటారు. అది ఎందుకు ఇంతలా అంటే దానికి సంబంధించిన విషయం కొన్ని సంవత్సరాల పాటు కడుపు మార్చుకొని తిండి కూడా లేకుండా ఎన్నో రకాల డైట్ లు ఫాలో అవుతూ జీరో సైజ్ అంటూ హాట్ ఫిగర్ ని మెయింటెన్ చేయడానికి ఎన్నో రకాల తంటాలు పడుతూ ఉంటారు. ఇష్టం వచ్చిన ఫుడ్ కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కడుపు మార్చుకొని వాటిని తినలేక రకరకాల పిచ్చి డైట్స్ ను ఫాలో అవుతూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలని తపనతో హీరోయిన్ గా రాణిస్తూ అన్ని కష్టాలు పడ్డ ఆ ముద్దుగుమ్మలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్లు ఎవరెవరో మనం చూద్దాం..

See also  Klin Kaara : రామ్ చరణ్ కూతురు పేరు క్లీంకార ఎవరు ఎందుకు సెలక్ట్ చేసారో.. ఫస్ట్ ఎవరు పిలిచారో తెలుసా?

these-are-the-star-heroines-who-did-such-things-for-opportunities-in-movies

సమంత: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైటింగ్ అనగానే టాలీవుడ్ లో మొదటగా గుర్తోచే హీరోయిన్ పేరు సమంత. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కడుపు నిండా ఇష్టమైన ఆహారం తీసుకున్న రోజులు లేనే లేవు. ఎందుకంటే ఎప్పుడు ఆమె వర్కౌట్స్.. ఫిజిక్.. ఫిట్నెస్ అంటూ నిరంతరం దానికోసమే పాకులాడుతూ ఉంటుంది. సమంత తనకి ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం వచ్చిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఫుల్ డైట్ ఫుడ్ ఫాలో అవుతుందట.. ఇక తన జీవితంలో అది ఏ రోజైనా ఎలాంటి రోజైనా సరే ఆరోజు మాత్రం కచ్చితంగా వ్యాయామం పూర్తి చేయాల్సి ఉంటుందట. అంత స్ట్రిక్ గా ఉంటుందంట సమంత.

పూజా హెగ్డే: ఇక తర్వాతి వరుసలలో ఫిట్నెస్ అంటే పిచ్చి ఉన్న హీరోయిన్లలో మరొక ముద్దుగుమ్మ ఈ పూజా హెగ్డే. అందం పరంగా తన్నెవరూ తీసుపోరుగా.. హైట్ పరంగా కూడా అంతే చాలా హాట్ ఫిగర్ మైంటైన్ చేస్తూ ఉంటుంది.. ఇంకా జీరో సైజ్ కోసం ఆరాటపడుతూ కడుపు నిండా ఇష్టమైన ఆహారం తినడమే మానేస్తుందట.. ఎన్నో రకాల డైట్ లు ఫాలో అవుతూ దాదాపు నిత్యం ఎనిమిది గంటల వరకు వర్కౌట్ చేస్తూ ఉన్నదాని కంటే ఇంకా కత్తిలాంటి ఫిగర్ గా మలుచుకోవాలని తపనతో నిరంతరం కృషి చేస్తుందట..

See also  Anupama Parameswaran: డబ్బు కోసం కక్కుర్తి పడి అలాంటి పని ఎలా చేయడానికి ఒప్పుకున్నావని అనుపమను నిలదీస్తున్న ఫాన్స్..

these-are-the-star-heroines-who-did-such-things-for-opportunities-in-movies

తమన్నా: మిల్కీ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కొత్తలోనే ఆమె అందాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అసలు అప్పట్లో వర్క్ అవుట్ లు డైట్ల జోలికి పోనీ తమన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత హీరోయిన్స్ కి ప్రధానమైనది వ్యాయామం అని తెలుసుకొని.. కడుపు మార్చుకొని మరి ఇష్టం ఉన్న ఫుడ్ దూరం పెట్టేసి మరి కత్తిలాంటి ఫిగర్ కోసం వర్కర్స్ చేస్తూ ఉందట.. ఇప్పటికీ కత్తిలాంటి ఫిగర్ ఉన్న తమన్న మరింత వర్కౌట్ చేస్తూ బాడీని కరెక్ట్ షేప్ లో ఉంచుకోవడానికి ఎన్నో రకాల డైట్ లో ఫాలో అవ్వడమే కాకుండా నిత్యం గంటల పాటు వ్యాయామాలు చేస్తుందట

మృనాల్ ఠాకూర్: తెలుగులో మృనాల ఠాకూర్ అంటే పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు.. కానీ సీతారామం చిత్రంలో సీత అనగానే కచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది ఈ బ్యూటీ.. అలాంటి బ్యూటీ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుందట.. మొదట్లో ఫిజిక్ విషయంలో పెద్దగా పట్టించుకోని మృణాల్ ఆ తర్వాత తనదైన శైలిలో ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ వాటికోసం రకరకాల డైట్లను ఫాలో అవుతూ తిండి తినడమే మానేసిందట. ఇక కేవలం కడుపు నిండడం కోసం ఎక్కువగా నీళ్లు తాగుతూ, ఫ్రూట్ జ్యూస్ లతో పండ్లు రకరకాల బ్యూటీని పెంచే ఆహార పదార్థాలను ఎక్కువ స్థాయిలో తీసుకుంటుందట.. కానీ వర్కౌట్స్ చేయడం పెద్దగా ఇష్టం లేని మృణాల్ ఎంతో బలవంతంగా వర్కౌట్ చేస్తూ తన బాడీని అదుపులో పెట్టుకోవడానికి నానా తిప్పలు పడుతుందట.

See also  Bhumika Chawla : భూమికని ఆ హీరో కత్తితో ఎందుకు పొడవాలనుకున్నాడో తెలుసా?

నయనతార: లేడీస్ సూపర్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలోని క్రేజీ హీరోయిన్ గా తన పేరును పదిలం చేసుకున్న నయనతార. కెరియర్ మొదట్లో ఎంత బొద్దుగా ఉందో మనందరికీ తెలిసిందే.. అది సూర్య నటించిన గజిని చిత్రంలో చూస్తే అర్థమవుతుంది. కానీ ఆ తర్వాత అవకాశాలు అంతగా లభించక ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే ముఖ్యమైనది ఫిజిక్ అని తెలుసుకొని.. ఆ తర్వాత వ్యాయామాలు తక్కువ చేసి డైట్స్ ఎక్కువ ఫాలో అయ్యి తన బాడీని అనుకున్నంత స్థాయిలో రాబట్టుకోగలిగే కరెక్టు షేప్ ని తెచ్చుకుందట.. ఇప్పటికి కూడా నయంతార వ్యాయమాలు ఎక్కువగా చేయడం కంటే డైట్ నే ఎక్కువ ఫాలో అవుతుందట.. చాలా ఏళ్ల నుంచి కొబ్బరినీళ్ళతో, పండ్లతో తన అందాన్ని ఫిజిక్ ను కాపాడుకుంటూ వస్తుందట నయనతార. (Star Heroines Such Things)