Home News Virus: 24 గంటల్లో ప్రాణాలు తీసే ఈ వైరస్ ఆఫ్రికా మీదగా ఇండియాలోకి.. ఈ లక్షణాలు...

Virus: 24 గంటల్లో ప్రాణాలు తీసే ఈ వైరస్ ఆఫ్రికా మీదగా ఇండియాలోకి.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేసుకొండి.

Virus: దిన దిన గండం అంటూ మొన్నటి వరకు కరోనా వైరస్ తో బాధలు పడ్డాము. ఎప్పటి వరకు ఇంట్లోనే ఉంటాము? పని పాట లేకుంటే ఎలా బ్రతుకుతాము? అనేది అర్ధం కాకుండా , ఎవరి మరణం ఎప్పుడు వినాలో, మనమెప్పుడు పోతామో భయంతో మొన్నటి వరకు బ్రతికాము. ఇప్పుడిప్పుడే నిమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటె.. ఇప్పుడేమో మరో భయంకరమైన వైరస్ ( These are symptoms for new virus that takes lives in 24 hours ) మన జీవితాల్లోకి వస్తుంది. అది కేవలం 24 గంటల్లో ప్రాణాలను తీసేస్తుందనే వార్తలు వింటుంటే గుండె గుభేలుమంటుంది.

See also  ఎద అందాలను ఆరబోస్తున్న అషు రెడ్డి.. కుర్రకారులను హీట్ చేస్తుంది.

these-are-symptoms-for-new-virus-that-takes-lives-in-24-hours

ఆఫ్రికా దేశం బురుండిలో ఈ కొత్త వైరస్ మొదట మొదలయ్యింది. అక్కడ ఈ వైరస్ సోకిన వెంటనే ముక్కు నుంచి రక్తం కారి, 24 గంటల్లో ముగ్గురు చనిపోయారంట. అక్కడ మొదలైన వైరస్ ( These are symptoms for new virus that takes lives in 24 hours ) అక్కడితో ఆగకుండా నిమ్మదిగా అన్ని దేశాలకి చేరే అవకాశం ఉందట. ఆఫ్రికాలో మరో ఎనిమిది మందికి ఈ వైరస్ సోకిందట. ఈ వైరస్ వచ్చిన వారికి జ్వరము, తలనొప్పి, వాంతులు వీటితో పాటు విపరీతమైన నీరసం ఉంటుందట. ఈ వైరస్ కి ఇంకా పేరు పెట్టలేదు. అసలు ఇదేమిటి? దీని నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి?

See also  Varun Tej: త్వరలో స్టార్ హీరో కూతురితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుణ్ తేజ్.

these-are-symptoms-for-new-virus-that-takes-lives-in-24-hours

అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి వైద్యులు అన్నిరకాలుగా కృషి చేస్తున్నారట. ఇది వైరస్ బగ్ గా కనిపిస్తుందని అధికారులు అంటున్నారు. ఈ వైరస్ ఆఫ్రికాలో ఫిబ్రవరి లోనే మొదలయ్యింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ బర్గ్ వైరస్ ( These are symptoms for new virus that takes lives in 24 hours ) సోకే అవకాశాలు ఉన్నాయి, అప్రమత్తంగా ఉండమని హెచ్చరించింది. అలాగే ఇదివరకు ఆఫ్రికాలో “ఎబోలా వైరస్‌” ఎందరో ప్రాణాలను కడుపున పెట్టుకుంది. ఆ వైరస్ తో ఇప్పటికీ అనేక దేశాలు వణికిపోతున్నాయి.

See also  Swiggy - Zomato : స్విగ్గి జొమాటో చేస్తున్న నీచమైన మోసం వెలుగులోకి.. కొత్త ఫుడ్ యాప్ రంగంలోకి!

these-are-symptoms-for-new-virus-that-takes-lives-in-24-hours

ఇప్పుడు ఎబోలా వైరస్‌ కంటే కూడా ఇది ప్రాంతమైన వైరస్ అని అంటున్నారు. ఇక దీన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియడం లేదు. దీనికి ఇంకా మందు కానీ, వ్యాక్సిన్ గాని కనిపెట్టలేదు. ఇది ఏ క్షణమైనా ఏ దేశానికైనా చేరచ్చు. అందుకని అందరూ అప్రమత్తంగా ( These are symptoms for new virus that takes lives in 24 hours )ఉంటె మంచిది. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వీలైనంత సామాజిక దూరం పాటించడం మంచిదని అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వైరస్ స్ప్రెడ్ అవ్వకూడదు దేవుడా అని అందరూ కోరుకుంటున్నారు.