Slik Smitha : సిల్క్ స్మిత పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఐటమ్ గర్ల్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సిల్క్ స్మిత గురించి తెలియనివారంటూ ఉండకపోగా.. అప్పట్లో ఆమె అంటే చాలా పెద్ద క్రేజ్ ఉండేది. ఆ రోజుల్లో హీరోయిన్స్ ( Silk Smith’s last letter ) ఐటెం సాంగ్స్ లో డాన్స్ చేసేవారు కాదు. ఇప్పుడైతే ప్రత్యేకించి ఐటెం సాంగ్ కోసం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చాలా పెద్ద మొత్తంలో పారితోషం తీసుకుంటున్నారు. అంటే ఒక సినిమాకి ఐటమ్ సాంగ్ అనేది ఎంత ఊపిరి పోస్తుందో.. ఇప్పటి వాళ్ళు బాగా కనిపెట్టారు. అప్పటి వాళ్ళు దాని కోసం ప్రత్యేకించి డాన్స్ చేసే వారిని జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, జయమాలిని ఇలా కొందరిని ప్రత్యేకించి ఆ సాంగ్స్ కోసమే తీసుకునేవారు.
సిల్క్ స్మిత అందరికీ నచ్చుతుంది ముఖ్యంగా కొన్ని పాటలు అయితే చాలా పాపులర్ అయ్యాయి అగ్గిపుల్ల బొగ్గు మన్నది అనే పాట.. గూండా గుండెలు తీసిన బంటు పాటలో ఎంతో అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఏంటంటే ఆ రోజుల్లో సిల్క్ స్మిత కి కొంతమంది స్టార్ హీరోయిన్స్ కంటే కూడా ఎంతో ఎక్కువ క్రేజ్ ఉండేది. అలాంటి ( Silk Smith’s last letter ) సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా కాలం సినీ అభిమాను లను ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో.. సిల్క్ స్మిత చివరిసారిగా రాసిన లెటర్ బాగా చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ లెటర్ లో సిల్క్ స్మిత ఏం రాసిందంటే.. ఆమె ఏడు సంవత్సరాల వయసు నుంచి ప్రతి రోజు కష్టాన్ని చూసి పెరిగిందంట. ఆమెను ప్రేమించే వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండేవారు కాదంట.
అందరూ తన కష్టాన్ని దోచుకునే వారి తప్ప తనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదంట. ప్రతి ఒక్కరు తనని మోసం చేసేవారని.. రాధాకృష్ణ, రాము వీళ్ళిద్దరూ సిల్క్ ని చాలా దారుణంగా మోసం చేశారు అంట. దేవుడు అనేవాడు ఉంటే ( Silk Smith’s last letter ) వాళ్ళిద్దర్నీ ఖచ్చితంగా శిక్షిస్తాడని ఆమె తెలిపింది. ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నా జీవితంలో అడుగుపెట్టి మంచి లైఫ్ ఇస్తానని చెప్పి.. తిరిగి నేను సంపాదించిన ఆస్తులు అన్ని మొత్తం లాక్కొని చివరికి మోసం చేశాడు అని చెప్పింది. ఆ వ్యక్తి ప్రతీరోజు పెట్టె టార్చర్ భరించలేకపోతున్నాని చెప్పింది. అయితే సిల్క్ స్మిత రాసిన లెటర్లో.. తాను ఎక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్న విషయం టైం రాయలేదు.
రాధాకృష్ణ పేరు రావడంతో ఆమె చనిపోయాక అతని పోలీసులు అరెస్ట్ చేయడం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగి కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. జీవితంలో ఏడు సంవత్సరాల వయసు నుంచి ఒకటి కష్టాన్ని చూడడం అయితే వయసు పెరిగే కొద్దీ కనీసం ప్రేమించే మనుషులు కూడా ఆమెకి లేరని.. ఈ రెండు విషయాలు మీద నెటిజనులు కంట తడి పెడతన్నాడు. అసలు సిల్క్ స్మిత మాత్రమే కాదు, అలాంటి ఆడవాళ్ళకు ఎలాంటి కష్టంలో ఉన్నా.. బ్రతికే ధైర్యం కలగాలి గాని.. నిరుత్సాహంతో చంపోకూడదని నెటిజనులు వాపోతున్నారు..