Home Cinema Raj Tarun: రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు నమోదు.. అరెస్ట్ చేసిన పోలీసులు..?

Raj Tarun: రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు నమోదు.. అరెస్ట్ చేసిన పోలీసులు..?

theft-case-on-rhero-raj-tarun-police-arrested-him

Raj Tarun : రాజ్ తరుణ్ మరియు లావణ్య వ్యవహారం రోజు రోజుకు జటిలం అవుతుంది. నిన్న మొన్నటి వరకు ఈ సమస్య సర్దుకుందిలే, ఇక ప్రశాంతం గా న్యూస్ చూడొచ్చు అని అనుకున్నారు జనాలు. కానీ మళ్ళీ లావణ్య రచ్చ చేయడం మొదలు పెట్టింది. అసలు ఈమెకి ఏమి కావాలో అర్థమే కావడం లేదు. ఇష్టం లేని మనిషితో కలిసి ఎందుకు బ్రతకాలని అనుకుంటుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. డబ్బులు ఇచ్చినా వెనక్కి వెళ్లే టైపు లాగా కూడా అనిపించడం లేదు. పాపం రాజ్ తరుణ్ ని చూసి జాలి పడడం తప్ప చేసేదేమి లేదు(Raj Tarun Theft Case).

See also  Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ఆ హీరోతో పిచ్చి ప్రేమలో ఉన్నప్పటికీ ఎందుకు మోసపోయింది.

ఈమె మాత్రం మస్తాన్ బాషా తో మరియు ఇతర మగాళ్లతో ప్రేమాయణం నడపొచ్చు, కానీ రాజ్ తరుణ్ మాత్రం వేరే అమ్మాయితో ఉండకూడదు. ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్న మాట. ఇటీవలే ఆమె ముంబై లోని ఒక ప్రైవేట్ హోటల్ లో రాజ్ తరుణ్, మాన్వి మల్హోత్రా కలిసి ఒక గదిలో ఉంటున్నారు అనే విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి రచ్చ చేసింది. ఆ వీడియో లో ఆమెని ఎన్ని బూతులు తిట్టిందో మనం చూడొచ్చు. ఇప్పుడు రీసెంట్ గా రాజ్ తరుణ్ మీద మరోసారి పోలీస్ కేస్ పెట్టింది.

See also  Actress Sneha: స్నేహ స్టార్ హీరోయిన్ కాలేకపోవడానికి కారణుకడు ఇతడేనా.?

రాజ్ తరుణ్ తన నగలను దొంగతనం చేసాడని, బంగారు గాజులు, పుస్తెల తాడు మరియు చైన్ తీసుకెళ్లిపోయారు అంటూ ఆరోపణలు చేసింది(Raj Tarun Theft Case). వాటి విలువ సుమారుగా 12 లక్షల రూపాయిలు ఉంటానని, ఒకప్పుడు బీరువా తాళాలు రాజ్ తరుణ్ వద్దే ఉండేవని, అతనే ఈ నగలను దోచేశాడు అంటూ చెప్పుకొచ్చింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఈమేరకు ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కాసేపు రాజ్ తరుణ్ కావాలి అంటుంది, మరి కాసేపు నగలు కావాలి అంటుంది, అసలు ఈ అమ్మాయి బాధ ఏంటో, ఈ అమ్మాయి ఏంటో ఎవరికీ అంటూ చిక్కడం లేదు.

See also  Upasana: సొంత హాస్పిటల్ లోనే డెలివరీకి ఉపాసన ఇన్ని కోట్లు కట్టిందా..

ఇది ఇలా ఉండగా రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘భలే ఉన్నాడే’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతుంది. లావణ్య తో గొడవలు జరిగిన తర్వాత రాజ్ తరుణ్ నుండి రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. కానీ ‘భలే ఉన్నాడే’ మూవీ టీజర్ మాత్రం చూసేందుకు చాలా బాగుంది. ఈ సినిమా తో ఆయన హిట్ కొట్టొచ్చు అని అంటున్నారు.