Video Of Sai Pallavi: తెలుగు చిత్ర పరిశ్రమలోకి తెలుగులో డబ్బింగ్ చిత్రం ప్రేమమ్ చిత్రం ద్వారా మనకు పరిచయమైంది సాయి పల్లవి. ఆ తర్వాత ఫిదా సినిమాతో ఒక్కసారిగా అందరూ తన వైపుకు చూసేలా తన అందచందాలతో తన నటనతో అదిరిపోయే పర్ఫామెన్స్ చూపించిందని చెప్పాలి. ఇక ఏ చిత్రంలో నటించినప్పటికీ కూడా మేకప్ వేసుకోవడం అంతగా ఇష్టం ఉండని సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే సహజ నటిగా గుర్తింపు దక్కించుకుంది. అలనాటి సౌందర్య తర్వాత మళ్లీ సహజనటిగా పేరు ప్రఖ్యాతలు పొందింది సాయి పల్లవి మాత్రమే. ఇప్పుడున్న కుర్రాలకు కచ్చితంగా ప్రతి ఒక్కరికి క్రష్ అయ్యి ఉంటుంది ఈ సాయి పల్లవి. అయితే ఆమె నటించిన చివరి చిత్రం కార్గి.. ఇక ఈ చిత్రం విడుదలైన అనంతరం సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటుంది.
చాలా మంది సినీ విశ్లేషకులు సైతం ఆమె ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెబుతుందని విశ్లేషించారు. కాగా.. సినిమాల పరంగా దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఇక ఇటీవలే కాలంలో ఫ్యామిలీతో కలిసి అమర్నాథ్ యాత్రకు వెళ్లి అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను నెట్టింట పంచుకుంది. అయితే ఇలాంటి సాయి పల్లవి గురించి ప్రస్తుతం తాజాగా వైరల్ అవుతున్నది ఓ విషయం.. మరి అదేంటో తెలిస్తే ఇటు సాయి పల్లవి అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం వైరల్ గా ఇది మారనున్నది. అదేంటంటే.. ఇలియానా నేను ప్రెగ్నెంట్ అని తన సోషల్ మీడియాలో ప్రకటించి ఇప్పటికే ఎన్నో రకాల ఫోటోలను కూడా షేర్ చేసింది.
కాగా ప్రస్తుతం సాయి పల్లవి కూడా తల్లి కాబోతుంది అంటూ నిత్యం వార్త అయితే వైరల్ గా మారింది. దీంతో సాయి పల్లవి అభిమానులు మాత్రం ఏంటి ఈమె కూడా ఇలియానాలా పెళ్లి కాకుండానే తల్లవుతుందా అంటూ వాళ్ళ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. మరి అసలు ఈ విషయంలో ఎంత నిజం ఉంది.? ఆమె నిజంగా తల్లి కాబోతుందా అనే విషయాల గురించి మనం చర్చిద్దాం. సహజనటిగా మంచి పేరు సంపాదించుకున్న సాయి పల్లవి ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామర్ పాత్రలకు ఆమడ దూరంలో ఉంటూ పద్ధతికి బ్రాండ్ అంబాసిడర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. చాలా తక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నప్పటికీ ఆమె ఎంచుకునే పాత్రలు మాత్రం మంచి పేరు తెచ్చేవి ఎంచుకుంటుంది.
అలా సాయి పల్లవి ఇప్పటికే ఎన్నో పాత్రలలో నటించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది. మరి ఆ వీడియో మరింతో కాదు చాలా పద్ధతిగా నిండుగా చీర కట్టుకుని కనిపిస్తుంది. కానీ ఆమె చీరకట్టులో సాయి పల్లవి పొట్ట ఎత్తుగా కనిపించడంతో చాలామంది సాయి పల్లవి అభిమానులకి కాకుండా సినీ ప్రేక్షకులకు సైతం ఏంటి నిజంగా సాయి పల్లవి తల్లి కాబోతున్న అంటూ కామెంట్లు రాస్తున్నారు.. నిజానికి ఆ ఫోటోలో ఆమె కటౌట్ చూస్తే అచ్చం ప్రెగ్నెంట్ లా కనిపిస్తుంది. ఇక ఈ వీడియో కింద చాలామంది మెటీరియల్ సైతం ఇదే కామెంట్లు పెడుతున్నారు. ఏంటి నువ్వు కూడా చెప్పా పెట్టకుండా ఇలియానా తల్లిగా కాబోతున్నవా ఏంటి అంటూ ఒక్కసారిగా కామెంట్ల సునామిని సృష్టించారు. ప్రస్తుతం సాయి పల్లవికి సంబంధించిన ఈ వీడియో (Video Of Sai Pallavi) నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram