Home Cinema Star Heroine: చాన్స్ దొరికితే రామ్ చరణ్ ని చంపేస్తాను అంటూ ఆ స్టార్ హీరోయిన్...

Star Heroine: చాన్స్ దొరికితే రామ్ చరణ్ ని చంపేస్తాను అంటూ ఆ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.! ఫ్యాన్స్ ఫైర్..

Star Heroine Comments: మెగాస్టార్ చిరంజీవి వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతో తనను తాను పరిచయం చేసుకుని తర్వాతి తన రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ప్రస్తుతం పాన్ ఇండియాA స్థాయిలో స్టార్ హీరోగా కొనసాగుతూ తండ్రికి తగ్గ తనయునిగా తన పేరును ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిపాడు రామ్ చరణ్. హీరోగా పరిచయమైంది కాస్త లేటుగా అయినప్పటికీ మరదే విధంగా నటించింది చాలా తక్కువ చిత్రాలైనప్పటికీ ఏ హీరోకి లేనటువంటి, ఏ హీరోలకి రానటువంటి గుర్తింపుని సంపాదించుకుని..

the-star-heroine-made-shocking-comments-saying-that-she-would-kill-ram-charan-if-she-got-a-chance-fan-fire

ఇండస్ట్రీలో ఏ హీరో తిరగ రాయలేని ఇండస్ట్రీ రికార్డులను ఏ హీరో చేయలేనటువంటి సాహసాలను చేసి చూపాడు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం విషయాని వస్తే డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ పనులు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా కొనసాగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.. అయితే రామ్ చరణ్ ఎంతమంది హీరోయిన్లతో నటిచ్చినప్పటికీ చాలా మంచి పేరుగా గుర్తింపు తెచ్చుకొని ఆయన అభిమానులకి ఎక్కువగా ఇష్టపడే జంట చరణ్ – కాజల్ అగర్వాల్..

See also  Naga Chaitanya : సమంత నిహారికలను నాగ చైతన్య అంత మాట అనలేదు..

the-star-heroine-made-shocking-comments-saying-that-she-would-kill-ram-charan-if-she-got-a-chance-fan-fire

అలా వీరి జంట సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వీళ్లిద్దరు కాంబినేషన్లో మూడు సినిమాల వరకు రాసాగాయి.. కేవలం సినిమాల పరంగానే కాకుండా వీళ్ళిద్దరూ బయట కూడా మంచి స్నేహితులు. అయితే ఒకసారి ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ పాల్గొనగా.. ఆమెను అడిగిన పలు రాపిడ్ ఫైర్ క్యూస్షన్స్ లో ఆమె ఏకంగా రామ్ చరణ్ పై పలు కామెంట్స్ చేయగా అది చరణ్ అభిమానులకు కోపం తెప్పించిందట.. మరి అది ఏంటంటే ఓ యాంకర్ కాజల్ అగర్వాల్ కు ప్రశ్న వేస్తూ.. ఒక వేళ మీకు అవకాశం వస్తే ఏ హీరోని చంపేసి.. ఏ హీరోతో లేచిపోయి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు.? అని యాంకర్ కాజల్ని ప్రశ్నించాగా.. (Star Heroine Comments)

See also  Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తో దెగ్గరుండి మరి ఆ హీరో తో రొమాన్స్ చేయించిన భర్త..

the-star-heroine-made-shocking-comments-saying-that-she-would-kill-ram-charan-if-she-got-a-chance-fan-fire

కాజల్ అందుకు సమాధానంగా మొదట రామ్ చరణ్ ని చంపేసి.. ఆ తర్వాత నేను ఎన్టీఆర్ తో లేచిపోయి.. చివరగా ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని ఆశ్చర్యపోయే సమాధానం చెబుతుంది. కానీ నిజానికి ఆమెతో ఫన్ గా మాట్లాడిన ఈ మాటలు మాత్రం చరణ్ అభిమానులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక చివరగా నాకు ఎంతో ఇష్టమైన హీరో రానా దగ్గుబాటి అనే చెప్పి ప్రతి ఒక్కరిని షాక్ గురించి చేస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. కాగా కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుని వివాహం చేసుకొని ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి కొద్ది రోజులు దూరంగా సినిమాలకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మళ్ళీ తన ఇన్నింగ్స్ ను కొనసాగించాలని చాలా దూకుడు ప్రవర్తిస్తుంది. తన సోషల్ మీడియాలో చాలా ఘాటు హటు ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను నిరంతరం పిచ్చెక్కిస్తూ ఉంటుంది.