Home Cinema Sreeleela: శ్రీ లీలకు రోజు కాల్స్ చేస్తూ తన ఫోన్ కి ఏకంగా ఆ వీడియోలే...

Sreeleela: శ్రీ లీలకు రోజు కాల్స్ చేస్తూ తన ఫోన్ కి ఏకంగా ఆ వీడియోలే పంపిస్తున్న స్టార్ హీరో.. ఎవరంటే..??

Sreeleelas: కన్నడ సినీ పరిశ్రమ నుండి వచ్చిన ముద్దుగుమ్మ శ్రీ లీల ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తుందని చెప్పాలి. గతంలో ఏ హీరోయిన్ చేయలేని ఏ హీరోయిన్ దక్కించుకొని అవకాశాలు శ్రీ లీల వసమవుతున్నాయి. ఏకంగా ఒకే సారి 12 సినిమాలకు సంతకం చేసి సౌత్ లో సంచలనం సృష్టించిన హీరోయిన్ గా తన పేరుని కైవసం చేసుకుంది. అలాంటి అమ్మడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డ్యూటీ గా మారిపోయి.. ఎందరో సీనియర్ హీరోలకే కాకుండా కుర్ర హీరోలకు సైతం తనే కావాలనేంతగా స్టార్డం సంపాదించుకుంది. సినిమాలన్నీ శ్రీ లీల గూటికి వెళ్లడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ సైతం తొక్కి పడేసి స్టార్ హీరోయిన్ గా ఎగబాకింది.. ఇప్పటికే వరుసగా స్టార్ హీరోల సినిమాలను కమిట్మెంట్ చేస్తూ మరో వైపు ఎం బి బి ఎస్ చదువుతూనే సినిమా లలో తెగ బిజీగా మారిపోయింది.

See also  Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంత క్రూరుడా.. పైగా వాళ్ళ సహాయంతో చేసాడంట!

Sreeleelas

 

ఇక ఇటీవలే ఉత్తమ నటిగా సైమా అవార్డు సైతం శ్రీ లీల దక్కించుకుంది. ధమాక చిత్రంలో తన నటనకి గాను సైమా అవార్డు శ్రీ లీలకు  దక్కింది. ఇదంతా ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ శ్రీ లీల కన్నడ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాలు సృష్టిస్తుంది. అయితే ఎప్పటి నుండో ఆ కన్నడ స్టార్ హీరో శ్రీ లీల పై మోజు పడి కన్నేసాడట. తన సినిమాలో ఎలాగైనా స్త్రీల ను తీసుకొని తన తో నటించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడట.

See also  Mannara Chopra: లైవ్ లో మీడియా ముందు ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ ను అక్కడ కిస్ చేసాడు. లక్కీ ఫేలో..

the-star-hero-who-is-sending-that-video-to-the-phone-while-making-daily-calls-to-sreeleelas-who-is-it

 

కానీ ఆ హీరో మనసులో ఏమి దాగి ఉందో అతని వ్యక్తిత్వం తెలుసుకున్న శ్రీ లీల అతనితో సినిమా లో నటించడానికి అంగీకరించలేదు. దాంతో శ్రీ లీల నెంబర్ ఎలాగో అలా కనిపెట్టి ఆమె ఫోన్ కి వల్గర్ గా మెసేజ్ చేయడం చెత్త వీడియోలు పంపడం అలాంటి పనులు చేస్తూ శ్రీ లీలను తెగ టార్చర్ చేస్తున్నారట. ఇదే కాక నాతో సినిమా ఒప్పుకునే వరకు నేను ఇలాగే చేస్తానని ఆ కన్నడ హీరో వార్నింగ్ ఇస్తున్నాడట.

the-star-hero-who-is-sending-that-video-to-the-phone-while-making-daily-calls-to-sreeleelas-who-is-it

 

దాంతో శ్రీ లీల ఓ వైపు సినిమాల బిజీ బిజీ షెడ్యూల్ పనులు లలో సతమతమవుతుంటే.. మరో పక్క ఆ హీరో ఈ విధాలుగా బ్లాక్ యిల్ చేయడంతో చివరికి ఏం చేయాలో తెలియక శ్రీ లీల నెంబర్ ని బ్లాక్ చేసిందట.. అయినప్పటికీ శ్రీ లీలను వదలకుండా ఎన్ని దారుల నుండి అవకాశాలు ఉంటే అన్ని దారుల నుండి ఆమె కు కాల్స్ మెసేజెస్ చేయడం చేస్తున్నాడట.. దాంతో ఏం చేయాలో తెలియక శ్రీ లీల పోలీస్ స్టేషన్ లో ఆ హీరో పై కేసు పెట్టినట్టు కూడా కన్నడ మీడియాలో వార్త అయితే వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయంపై ఖచ్చితంగా శ్రీ లీల (Sreeleelas) స్పందించాల్సిందే అంటూ ఆమె అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.