Home Cinema The star hero heroines: సినీ ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో హీరోయిన్లు కూడా త్వరలో...

The star hero heroines: సినీ ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో హీరోయిన్లు కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. ఎవరో తెలుసా?

The star hero heroines: అవును.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ వార్త కూడా వైరల్ గా మారింది. ఇక ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజుల తర్వాత.. మరొక వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే టాలీవుడ్ స్టార్ హీరోగా మంచి పాపులాటి సంపాదించుకున్న సిద్ధార్థ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటే చాలా మంది సినీ ప్రముఖులు అవుననే అంటున్నారు.

the-star-hero-heroines-of-the-film-industry-are-also-going-to-get-married-soon

అందుకు కారణం లేకపోలేదు. ఇక హీరో సిద్ధార్థ ఇటీవల కాలంలో ఒక్క హిట్టు కూడా లేనేలేదు. కాగా.. ఆయన ఇటీవలే నటించిన టక్కరి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా బొక్క పడడంతో ఇక ఆయనకి ఇండస్ట్రీలో కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆయన బాధ నుంచి కోలుకోవడానికి పలు షోలకు హాజరవుతూ చిల్ అవుట్ అవుతున్నాడట.. ఇక సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ఆయన ఈ షో ద్వారా చెప్పుకొస్తున్నాడు.

See also  Allari Naresh: తండ్రి పేరు వాడుకుని దారుణమైన పనులు చేసిన అల్లరి నరేష్. ఎవరికీ తెలియని సీక్రెట్ బట్టబయలు..

the-star-hero-heroines-of-the-film-industry-are-also-going-to-get-married-soon

తాజాగా హీరో సిద్ధార్థ స్టార్ మా లో ప్రచారం అవుతున్న డాన్స్ షో కి అతిథిగా వచ్చాడు. ఇదే క్రమంలో హోస్ట్ గా చేస్తున్న శ్రీముఖి హీరో సిద్ధార్థ ని ఓపెన్ గా ప్రశ్న? అడిగిందట.. మీరు జీవితాంతం ఎవరితో కలిసి డాన్స్ చేయాలని కోరుకుంటున్నారా? ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించగా.. దానికి సిద్ధార్థ చిన్న నవ్వు నవ్వి మాట్లాడుతూ మా ఊళ్లో అతిథిదేవోభవ అంటారు అంటూ సిద్ధార్థ చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో అతిథిదేవోభవలో అతిధి ఉంది.. ఈ రేంజ్ లో హిట్ ఇచ్చాడు సిద్ధార్థ అంటూ.. (The star hero heroines)

See also  Samantha : నాగ చైతన్య మీద ప్రేమ చావక సమంత తీసుకున్న సంచలన నిర్ణయం..

the-star-hero-heroines-of-the-film-industry-are-also-going-to-get-married-soon

వీళ్ళ ఎఫ్ఫైర్ మరొక సారి వైరల్ గా మారిపోయింది. దీంతో దానర్థం సిద్ధార్థ అతిధిరావు హైదరి డేటింగ్ లో ఉన్నట్టేగా.. ఆయన ఆమెను జీవితాంతం ఆయన జీవిత భాగస్వామిగా.. డాన్స్ పార్ట్నర్ గా.. కూడా ఊహించుకున్నట్లుగా అంటూ చెప్పుకొస్తున్నారు పలువురు నెటిజన్స్.. ఒక వేళ ఇదే కనుక నిజమై ఇరు కుటుంబాలు ఒప్పుకొని వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నట్లయితే సినీ ఇండస్ట్రీలో మరొక పెళ్లి భాజా మోగనున్నట్లే అని చెప్పుకొస్తున్నారు నెటిజన్స్.. మరి ఈ విషయం ఎంతవరకు నిజమనేది.. మరి ఆ గుడ్ న్యూస్ నిజమవుతుందా అనేది కూడా ఎప్పుడు జరుగుతుందనేది ఎదురు చూడాల్సి ఉంది.