Home Cinema NTR – Prashanth Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఫైనలైజ్...

NTR – Prashanth Neel: ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఫైనలైజ్ అయిన ఆ స్టార్ హీరోయిన్.

the-star-has-been-finalized-as-ntrs-heroine-in-the-film-directed-by-prashanth-neel

NTR – Prashanth Neel: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. కాగా ఈ చిత్రానికి దశకత్వం వహిస్తున్నది కొరటాల శివ. మరి అదే విధంగా మొట్ట మొదటి సారి బాలీవుడ్ బ్యూటీ దివంగత తార అతిలోక సుందరి కుమార్తె జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ గా ఎన్టీఆర్ సరసన నటించబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ పనులు చక చకా కొనసాగుతుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క మరొక చిత్రం ప్రశాంత్ నీల్ కాంబో లో తెరకెక్కునున్నట్లు ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి..

the-star-has-been-finalized-as-ntrs-heroine-in-the-film-directed-by-prashanth-neel

అయితే మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.? అసలు ఎప్పుడు ఈ చిత్రం యొక్క షూటింగ్ పనులు ప్రారంభమవుతాయి.? ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఏదైనా విడుదల అవుతుందా.. అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురు చూడసాగారు. ఇక ఇదే కాకుండా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న నేషనల్ స్టార్ పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం సలార్ యొక్క షూటింగ్ పనులు చక చకా పూర్తి చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కాగా ఈ నెల రోజుల్లోనే ఈ చిత్రం యొక్క అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్ ఈ చిత్రం నుండి బయటకు వచ్చేసి మరొక ప్రాజెక్ట్ చేయనున్నాడు..

See also  Samantha - Lavanya : లావణ్య కూడా సమంత లానే చేసిందట..

the-star-has-been-finalized-as-ntrs-heroine-in-the-film-directed-by-prashanth-neel

మరి ఆ ప్రాజెక్టు మరేదో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనే అంటూ నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మరి ప్రశాంత్ నిల్ (NTR – Prashanth Neel) ఈ చిత్రాన్ని మొదలు పెడతాడా లేక మరో పక్క వార్ 2 పూర్తి చేశాకే ఎన్టీఆర్ కి డేట్ ఇస్తాడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇదే విషయం చాలా సస్పెన్స్ గా మారి పోతుంది. కాగా ఏది ఏమైనప్పటికీ భారీ స్థాయిలో ఎన్టీఆర్ అభిమానులకి ప్రశాంత్ నీల్ చిత్రం కోసం ఈగల్ గా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఇక ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారిన విషయమేంటంటే..

See also  Charan Baby: చరణ్ కి పాప పుట్టి నెల రోజులైనా ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా.?

the-star-has-been-finalized-as-ntrs-heroine-in-the-film-directed-by-prashanth-neel

ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారన్న విషయం. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతుందంటూ పలు రకాల వార్తలయితే నెట్టింట షికార్లు కొడుతున్నాయి. ప్రియాంక చోప్రాను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకుంటే పాన్ ఇండియా స్థాయిలో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆమెకున్న భారతీయ సినీ ప్రేక్షకుల అందరిలోనూ ఈ చిత్రం యొక్క భజ్ ను పెంచుతుందన్నట్లు అవతుంది అనేదే ప్రశాంత్ నీల్ యొక్క ఆలోచన. ఇక ఈ చిత్రం పాకిస్తాన్ – హిందుస్థాన్ బార్డర్ మధ్య సాగే ఓ అడ్వెంచర్ యాక్సిడెంట్ డ్రామాగా తెరకెక్కనున్నదట.