Big Producers: మన తెలుగు సినిమా రంగంలో బడా నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న నిర్మాతలైనటువంటి అల్లు అరవింద్ – దిల్ రాజు వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సినిమా ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి వాళ్ల గురించి తెలిసిందే.. అయితే వీళ్ళిద్దరి మధ్య ఓ చిన్న విషయం కారణంగా ఓ గొడవ జరిగిందట. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలుసుకున్న సందర్భాలు ఇంతవరకు లేనే లేవని చెప్పాలి. అయితే ఈ మధ్యనే ఎన్టీఆర్ బామ్మర్ది కొత్త చిత్రం ఓపెనింగ్ లో భాగంగా వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఎదురు పడ్డారు. ఇక ఆ సందర్భంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురిచేసిన అని చెప్పాలి. ఇక ఈ చిత్రం యొక్క దర్శకుడు పరశురాం ఇంకా ఇదే బ్యానర్ పై మరొక చిత్రం తీస్తానని మాట కూడా ఇచ్చాడట..
ప్రస్తుతం మన టాపిక్ అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడానికి గల కారణం ఏంటన్న విషయంలోకి వెళితే.. గతంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గీతా గోవిందం చిత్రం తీసిన సంగతి అందరికీ తెలిసిందే..అయితే గీతా గోవిందం చిత్రాన్ని రిపీట్ చేస్తూ ఇటీవల దిల్ రాజు విజయ్ దేవరకొండ టు సినిమా ప్రకటించడంతో, అల్లు అరవింద్ కి ఒక మాట కూడా చెప్పకుండా ఇలా చేయడంతో ఈ విషయమే అల్లు అరవింద్ కి మరింత కోపాన్ని తీసుకువచ్చింది.
ఇక భరించలేని కోపంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ కోపాన్ని వెళ్ళకక్కాలనుకున్నాడు. కానీ అలా చేయలేదు.. మరి ఏమనుకున్నాడో ఏమో కానీ అల్లు అరవింద్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ కారణంగానే వడ ప్రొడ్యూసర్స్ అయినా వీళ్ళిద్దరి మధ్య రకరకాల రూమర్స్ తెరమీదకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ రూమర్స్ ని నిజం చేస్తూ వీళ్లిద్దరు కూడా అప్పటినుంచి కలవనే లేదు. అయితే తాజాగా ఇటీవల ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తూ హీరోగా ఆయన చిత్రం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముఖ్యఅతిథిగా దిల్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఒకరినొకరు వెదురుపడిన దిల్ రాజు మరియు అల్లు అరవింద్లు ఒకరికొకరు షేక్ అండ్ ఇచ్చుకున్నారు. ఇంత గొడవలు జరిగాయలను కొన్ని వీల మధ్యలో సోషల్ మీడియాలో ఎన్ని పుకార్లు వచ్చాయి కానీ ఇక్కడ మొత్తం జరిగింది రివర్స్ అయింది వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుని అల్లు అరవింద్ ఏకంగా చేసుకొని వీపు పై చేతులతో కొట్టడం జరిగింది. ఈ ఒక్క సంఘటన చాలు దిల్ రాజు అల్లు అర్జున్ (Big Producers ) మధ్య గొడవలు తొలగిపోయాయి అని రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. ఇన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియాలో గొడవలు అని పుకార్లు చేసిన వాళ్లకి వీళ్లిద్దరూ ఇలా చూసి వాళ్లకు మాత్రం కచ్చితంగా కంట్లో మంటే అని చెప్పాలి.