Sreeleela : ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్ నడుస్తూ ఉంటుంది. అది సామాన్యుల జీవితంలో కూడా వాళ్ళ టైమ్ ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగోదు. ఇక సెలబ్రిటీ విషయానికి వస్తే ముఖ్యంగా సినిమా రంగంలోకి వస్తే.. టైం బాగున్నప్పుడు ( Sreeleela movie schedule details ) అన్ని కూడా భలే జరిగిపోతూ ఉంటాయి. వాళ్ల అదృష్టం ఎక్కడికి వాళ్ళను తన్నుకొని తీసుకొని వెళ్తుందో కూడా అర్థం కాదు. అలాగే టైం బాగోకపోతే సమస్యలు కూడా అలాగే వస్తాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ లో చూసుకుంటే శ్రీలీల టైం చాలా బాగుందని చెప్పుకోవాలి.
వరుస సినిమాలతో ఆమెకి ఎటువంటి గ్యాప్ లేకుండా కెరీర్ ముందుకు సాగిపోతుంది. చేస్తున్న సినిమాలు కాకుండా ఇంకా చేతిలో కనీసం ఒక ఎనిమిది సినిమాలు ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి ఎప్పటికప్పుడు వార్తల్లో వస్తూనే ఉంది. ఇక శ్రీలీల ( Sreeleela movie schedule details ) టైం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. టైం అంటే శ్రీలీలదే. శ్రీలీల వచ్చిన తర్వాత మహా మహా స్టార్ హీరోయిన్స్ కూడా ఒక సైడుకి వెళ్లిపోయారు. చాలామందికి సినిమా ఆఫర్స్ తగ్గాయి. అన్ని సినిమాల్లోని ఏదో ఒక ఫస్ట్ అండ్ సెకండ్ హీరోయిన్ ప్లేస్ లో శ్రీలీల ఉంటుందని చెప్పుకుంటున్నారు.
ఇక శ్రీలీల విషయానికి వస్తే.. ఆమె కూడా తనకొచ్చిన పాత్రల్లో తాను బాగానే నటిస్తుంది. కాకపోతే ఎక్కువ పాత్రలు గ్లామర్ రోల్ కి అంకితం అయిపోతే ఆమె కొన్ని రోజులకి డౌన్ అవుతుందని అభిమానులైతే అంటున్నారు. కానీ ఇటీవల రిలీజ్ అయిన ( Sreeleela movie schedule details ) భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీలకి మంచి పాత్ర దొరికింది. ఆ పాత్రలో ఆమె నటన కూడా అందరిని ఆకట్టుకుంది. దీనితో శ్రీలీలకు ఇంకా కొంత పెరిగింది. ఇక శ్రీల గురించి చెప్పుకుంటూ వెళితే.. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శ్రీలీల ఒక తప్పు చేసిందని దాని వలన చాలా పెద్ద ముప్పు తెచ్చుకుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ శ్రీలీల చేసిన ఆ తప్పేంటో తెలుసుకుందాం.
పెద్దలు మనకు ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటారు. ఎంత టైం బాగున్నా కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని. శ్రీలీల ఆ మాటని పట్టించుకోలేనట్టుంది. ఆమె టైం బాగుందని చాలా కేర్లెస్ గా ఉంటుందంట. దాని వలన ఆమె తీసుకున్న అడ్వాన్సుల్లో.. డేట్స్ ఇచ్చేటప్పుడు.. పొరపాటున చూసుకోకుండా ఒకే డేట్స్ లో రెండు సినిమాలకి డేట్స్ ఇచ్చేసిందంట. ఇప్పుడు ఆ రెండు సినిమాలు వాళ్ళు చేయమని అడుగుతుంటే.. ఎవరో ఒకరిని తగ్గమంటే ఇద్దరు తగ్గమని ఉన్నారట. రెండు కూడా పెద్ద స్టార్ హీరోలు సినిమాలేనంట. అందుకని వాళ్ళు తగ్గేది లేదు అంటున్నారు అంట. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక సినిమాను వదిలేయాల్సిన పరిస్థితి శ్రీలీలకు వచ్చిందంట. సినిమా వదిలేస్తే పర్వాలేదు కానీ.. ఇండస్ట్రీలో ఆమెకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కోరి కోరి ఇలాంటి తప్పులు ఓవర్ కాన్ఫిడెన్సు తో చేయకూడదని అందరూ అనుకుంటున్నారు. ఈవార్త నిజమే అయితే పాపం శ్రీలీల అడ్డంగా దొరికిపోయినట్టే.