Home Cinema భర్త చనిపోయిన మళ్లీ పెళ్లి చేసుకోని సినీ తారలు వీళ్ళే.

భర్త చనిపోయిన మళ్లీ పెళ్లి చేసుకోని సినీ తారలు వీళ్ళే.

భర్త చనిపోయిన మళ్లీ పెళ్లి చేసుకొని సినీ తారలు వీళ్ళే…

  • సురేఖ వాణి

సురేఖా వాణి మన తెలుగు నటి, తెలుగు మరియు తమిళ సినిమాల్లో సహయక నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ యాక్టీవ్ లో ఉంటూ దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. 1981 ఏప్రెల్ 21న విజయవాడలో జన్మించింది తన వయసు 41. బొమ్మరిల్లులో తను మంచి గుర్తింపు పాత్రలో ఒదిగింది. తనకు ఒక కూతురు పేరు సుప్రిత.

  • డిస్కో శాంతి

డిస్కో శాంతి గా ప్రసిద్ది చెందిన తన పేరు శాంత కుమారి, తను దక్షిణ భారతదేశంలో ఐటమ్ నంబర్స్ లో కనిపించదగ్గ నటి. శాంతకుమారి 1965 అగష్టు 28 వయస్సు 57 సంవత్సరాలు, పుట్టింది తమిళనాడు చెన్నైలో. తెలుగు, తమిళ, కన్నడ, మలయాల, హిందీ మరియు ఒడియాలలో దాదాపు 900 పై చిలుకు సినిమాల్లో కనిపించింది.

  • రోహిణి
See also  Keerthy Suresh: ఆ స్టార్ హీరోకి కీర్తి సురేష్ అంటే ఎందుకు అంత ఇష్టం.??

రోహిణి స్వస్థలం అనకాపల్లి. పుట్టింది 1968, తను రచయిత, సినిమా నటి, డబ్బింగ్ కళాకారుని, టీవీ వ్యాఖ్యాత అలాగే సామాజిక కార్యకర్త. తన జీవిత భాగస్వామి రఘువరన్. ఒక కొడుకు రిషి ఉన్నాడు. బాల్యంలోనే మంచి నటిగా తమిళం కన్నడం మలయాళం తెలుగు అనేక భాషల్లో నటించింది. నటుడు రఘువరన్ నీ ప్రేమించే పెళ్లి చేసుకుంది, ఏడు సంవత్సరాల తదుపరి విడాకులు తీసుకొని విడిపోయారు.

  • మీనా

మీనా పుట్టింది 1975 సెప్టెంబర్ 16 ఇప్పుడున్న చెన్నైలో జన్మించింది, దక్షిణ భారతదేశ నటి మంచి గుర్తింపు తెచ్చుకుంది పెద్దపెద్ద హీరోల నడుమ నటించి చాలా పెద్ద హిట్లే కొట్టింది మంచి గుర్తింపు తెచ్చుకుంది మీనా. మీనా ఎన్నో తెలుగు తమిళ మలయాళ కన్నడ మరియు హిందీ చిత్రాలు నటించింది. మీనాకు విద్యాసాగర్ తో 2009లో వివాహం జరిగింది. విద్యాసాగర్ 2022లో కోవిడ్ తో మరణించారు

  • రాగిణి
See also  Allu Arjun : తొందరలో ఆగలేక ఆ తప్పు చేసిన అల్లు అర్జున్.. చివరికి ఆమె కడుపు కూడా..

రాగిణి ఒక తెలుగు సహాయ, హాస్యనటి. దూరదర్శన్ లో ప్రచారం అయ్యే సీరియల్ ద్వారా ఆమె పరిచయమైంది. దాదాపు 550 సీరియల్లలో 190 తెలుగు చిత్రాలలో సహాయ నటిగా తన యాక్టింగ్ చేసింది. తెలుగు నటి కృష్ణవేణి యొక్క సోదరి ఈమె.

  • ఉదయ్ కిరణ్ భార్య విషిత.

 

ఉదయ్ కిరణ్ భార్య పేరు విషిత. ఉదయ్ కిరణ్ మంచి హీరో మంచి హీరోగా పేరు పొందాడు. రావడం రావడం 3 సినిమాల హిట్టు కొట్టడంతో యాట్రిక్ హీరోగా పేరు పొందాడు. 2014 జనవరి 6న ఉదయ్కిరణ్ తన ప్లాట్లోలో ఉరి  వేసుకుని మరణించాడు.

  • భానుప్రియ

భానుప్రియ 1967 జనవరి 15న రాజమండ్రి జిల్లా రంగంపేటలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. వయసు 50 సంవత్సరాలు, తన అనేక తెలుగు తమిళ చిత్రాలలో కథానాయకగా నటించినది. ఒక నర్తకి కూడా, బాలీవుడ్లో కూడా కొన్ని చిత్రాలు ఆమె నటించారు. భానుప్రియ తనకంటూ ఇష్టమైన భారతీయ కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ ఇస్తుంది.

  • రేఖ
See also  Nani: రాజమౌళి తో కలిసి అదిరిపోయే స్కెచ్ వేస్తున్న నాని!

రేఖ పేరు భానురేఖ గణేషన్ అలాగే ఇతర పేర్లు ఏక అగర్వాల్. పుట్టింది మద్రాసులో, 1954 అక్టోబర్ 10న జన్మించింది, తన వయసు 68 సంవత్సరాలు. జీవిత భాగస్వామి ముఖేష్ అగర్వాల్ ను 1990లో వివాహం చేసుకొని అదే సంవత్సరంలో తన భర్తను కోల్పోయింది. 200 చిత్రాలలో నటించిన రేఖ దాదాపు ఎన్నో అవార్డులను గెలుచుకుంది.

  • జయసుధ

జయసుధ ఒక మంచి తెలుగు నటి, 1959 డిసెంబర్ 15 మద్రాసులో జన్మించింది. తనకు మరొక పేరు సుజాత. ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా నటించిన జయసుధ ప్రస్తుతం అమల ఎన్నో చిత్రాలలో ఇప్పటికీ నటిస్తూనే ఉంది. తన కెరియర్లో ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. జయసుధకు 1985లో నితిన్ కపూర్ వివాహమాడింది వీరికి ఇద్దరు పిల్లలు కలరు