Home Cinema Junior NTR: ఆ స్టార్ హీరోయిన్ జానియర్ ఎన్టీఆర్ ను పీకల్లోతు ప్రేమించి పెళ్ళి కూడా...

Junior NTR: ఆ స్టార్ హీరోయిన్ జానియర్ ఎన్టీఆర్ ను పీకల్లోతు ప్రేమించి పెళ్ళి కూడా చేసుకోవాలనుకుందట.. ఎవరంటే..?

Heroine Loves Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ అంటే అప్పట్లో కేవలం ఆడవాళ్లకు మాత్రమే కాకుండా సినిమా హీరోయిన్లకి కూడా ఎన్టీఆర్ అంటే తెగ ఇష్టం ఉండేదట. ఇక ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఎన్టీఆర్ కి భార్యగా వెళ్లాలని కూడా ఎన్నో కలలు కనే వాళ్ళట. అలాంటి వాళ్ళలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ అయినటువంటి సమీరా రెడ్డి కూడా ఉన్నారు. కేవలం సమీరా రెడ్డి మాత్రమే కాకుండా ఎన్టీఆర్ సైతం సమీరా రెడ్డిని కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి. వీళ్లిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారని ఎన్నో రకాల వార్తలు వ్యాపించాయి. కాగా వీళ్ళిద్దరి మధ్యలో హరికృష్ణ ఎంటర్ అయ్యి వీళ్ళ బంధాన్ని తుం చేయడంతో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగింది అంటూ అప్పట్లో టాక్ అయితే వినిపిస్తుంది వినిపించింది.

See also  First Hit Movie: మొదటి సినిమాతో హిట్టు కొట్టి కనిపించకుండా పోయిన హీరోయిన్లు వీళ్లే...

Student -No-1

 

అయితే ఇదంతా పక్కన పెడితే సమీరా రెడ్డి కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్ ఎన్టీఆర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇక ఎన్టీఆర్ కి భార్యగా వెళ్లాలని ఎన్నో ఆశలతో ఉండేదట. మరి ఆ హీరోయిన్ ఎవరనుకున్నారు.? మరెవరో కాదు.. ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం హీరోయిన్ మరియు రెండవ చిత్రం హీరోయిన్ గజాల.. వరుసగా రెండు మూడు చిత్రాలు హీరో హీరోయిన్లు కలిసి నటిస్తే వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉందని ఎఫైర్ కట్టేస్తుంటారు ఆకతాయిలు. అలాంటిదే గజాల ఎన్టీఆర్ కాంబినేషన్లో కూడా నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ వన్ అంటే రెండో చిత్రాలు వచ్చాయి. ఇక ఈ రెండు చిత్రాలు ఓ మోస్తరులో హిట్ ఐతే కైవసం చేసుకున్నాయి. ఇక ఆ సమయంలో ఉండే గజాల ఎన్టీఆర్ మధ్యల చాలా మంచి బంధం మొదలైంది..

See also  Lakshmi Pranathi: చార్మినార్ నైట్ బజార్ లో షాపింగ్ చేస్తూ కనిపించిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి!

that-star-heroine-loves-junior-ntr-very-much-and-wants-to-marry-her-1

అయితే ఫస్ట్ సినిమాలో నటిస్తున్నప్పుడు గజాలకు (Heroine Loves Junior NTR) ఎన్టీఆర్ పై విపరీతమైన ప్రేమ పెంచుకుందట. ఇక ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో కూడా అవకాశం రావడంతో టక్కున ఓకే చెప్పేసి ఎన్టీఆర్ తో మరోసారి రొమాన్స్ చేయడానికి ఎంతగానో ఎదురు చూసిందట.. అయితే స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం అయిపోయే సరికి ఎన్టీఆర్ కి తనని గజాల ప్రేమిస్తున్న విషయం సినిమాలో ని పలువురు మాట్లాడుకుంటుండగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ విని గజాల నా మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుందా అని ఎన్టీఆర్ భావించాడట..

Gajala Junior NTR

ఇదే కాకుండా గజాల ఎన్టీఆర్ ను ప్రేమిస్తుందని భావించి ఆమె ప్రేమను సున్నితంగా రిజెక్ట్ చేశాడట. అప్పట్లో వీళ్ళిద్దరి ప్రేమకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ కూడా వినబడింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నా పెళ్లికి ఇంకా ఎన్నో ఏళ్ల సమయం ఉంది. అయినా నా పెళ్లికి పూర్తి బాధ్యత వహించాల్సింది మా తల్లిదండ్రులు అంటూ వివరంగా వివరించాడట. ఇక వీళ్లిద్దరూ కలిసి నటించిన ఈ రెండు చిత్రాలు పరవాలేదు అనిపించినప్పటికీ ఓ మోస్తరు హిట్ కొట్టడంతో ఎన్టీఆర్ నటించే మూడో చిత్రంలో కూడా వీళ్ళిద్దరి కాంబోలో చేయాలని ఆలోచించారట పలువు దర్శక, నిర్మాతలు.. కానీ గజాల (Heroine Loves Junior NTR) ఎన్టీఆర్ పై పెంచుకున్న ప్రేమ కారణం చేత మూడో చిత్రంలో ఆమెని హీరోయిన్ గా వద్దని రిజెక్ట్ చేశారట జూనియర్ ఎన్టీఆర్..