Home Cinema ఆ స్టార్ హీరో నేను జైల్లో బాత్రూంలు కడిగానంటూ షాకింగ్ కామెంట్స్. వైరల్..

ఆ స్టార్ హీరో నేను జైల్లో బాత్రూంలు కడిగానంటూ షాకింగ్ కామెంట్స్. వైరల్..

Star Hero Comments: మనందరికీ తెలిసిందే బాలీవుడ్ కండల వీరుడు గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుల కి సుపరిచితుమే. ఇక ఈయన ప్రస్తుతం నటిస్తున్న సినిమా టైగర్ 3 అన్న విషయం మనం వింటూనే ఉన్నాము. ఇక కేవలం ఈ చిత్రమే కాకుండా ప్రస్తుతం హిందీ సీజన్ బిగ్ బాస్ లో మన తెలుగులో అక్కినేని నాగార్జున ఎలా దూసుకుపోతున్నాడో సేమ్ టు సేమ్ అలాగే సల్మాన్ ఖాన్ కూడా బిగ్ బాస్ హోస్టుగా తన సత్తా చాటుతున్నాడన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగులో నాగార్జున లేకపోతే ఎలా ఉంటుందో హిందీలో కూడా సల్మాన్ ఖాన్ లేకపోతే ఊహించుకోవడం కష్టతరమే.

that-star-hero-made-shocking-comments-like-i-washed-in-the-bathroom-in-the-jail

ఇక ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 లో కొనసాగుతోంది. పతి ఆదివారం సల్మాన్ ఖాన్ తన పంచులతో ఓటిటిలో అదరగొడుతున్నారు. ఇక ప్రతివారం ఎవరో ఒక గెస్ట్ ఓటిటి వేదికపై వస్తూనే ఉన్నారు. వాళ్లకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఇదే వేదికపై సల్మాన్ ఖాన్ కూడా తన వ్యక్తిగత విషయం ఒకటి పంచుకోగా.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . బిగ్ బాస్ హౌస్ లోని కంటెంట్ లో ఒకరైన పూజ భట్ గ్రాండ్ ఫినాలే నుంచి ఎలిమినేట్ అవుతున్న సందర్భంగా ఆమె శుభ్రత పై ఉన్న కమిట్మెంట్ గురించి సల్మాన్ ఖాన్ ఎంతగానో మెచ్చుకుంటూ.. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనాన్ని గుర్తు చేసుకుంటూ తెలియజేశాడు.

See also  Sai Pallavi: అవి ఉంటేనే షూటింగ్ లేదంటే వెళ్ళిపోతాను అంటున్న సాయి పల్లవి.. నిర్మాతలకు షాక్..

that-star-hero-made-shocking-comments-like-i-washed-in-the-bathroom-in-the-jail

అదేంటంటే ప్రపంచంలో ఉన్న ఏ పనైనా సరే చిన్నది కాదు పని తీరును బట్టి దాన్ని ఇష్టపూర్వకంగా చేయాలి అని వివరిస్తూ నేను కూడా నా చిన్నతనంలో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు కూడా టాయిలెట్స్ ని శుభ్రం చేశానని చెప్పుకొచ్చాడు. ఇక పూజ భట్ గురించి ఆమెను పొగడ్తలతో ముంచేత్తుతూ పూజ మీరు చాలా మంచి పని చేశారు. మీ శుభ్రతకు నేను ముగ్ధున్ని అయిపోయాను. ఏ పని కూడా చాలా చిన్నదానిగా చిన్నచూపు వేస్తూ దానిని తీసుకోకూడదు. ఇంట్లో ఉండని రోజులు ఆమె టాయిలెట్లు శుభ్రం చేయడం పై ఎంతో అమితాశక్తి చూపించిందన్నారు. నేను పోయిన సీజన్లలోని కంటెస్టెంట్లను బుద్ధి చెప్పడానికి స్వయంగా ఇంటి లోపలికి వచ్చి మరి టాయిలెట్ శుభ్రం చేశాను.

See also  Salman Khan : సల్మాన్ ఖాన్ వలనే నేను తల్లిని అయ్యాను అంటున్న నటి.. ఆమె భర్తే దానికి సాక్ష్యం..

that-star-hero-made-shocking-comments-like-i-washed-in-the-bathroom-in-the-jail

నేను జైల్లో ఉన్నప్పుడు, నా చిన్నతనంలో చదువుతున్న బోర్డింగ్ స్కూల్ లో ఉన్నప్పుడు కూడా నేను టాయిలెట్ ను శుభ్రంగా చేసే వాడిని అని చెప్పుకొచ్చాడు. ఇంకా ప్రతిసారి పదేపదే జైలు అనే విషయం చెబుతుండడంతో (Star Hero Comments) సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మనందరికీ తెలిసింది. సల్మాన్ ఖాన్ జింకలను వేటాడిన కేసులో కొన్నేళ్లపాటు జైల్లో ఉండాల్సి వచ్చింది కాగా మరొక్కసారి హిట్ అండ్ రన్ కేసులో కూడా సల్మాన్ ఖాన్ జైలు జీవితాన్ని గడిపాడు. దాంతో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవ్వడంతో మరొకసారి ఈ విషయాలన్నీ బయటపడడంనే కాకుండా ఈ విషయం కూడా వైరల్ గా మారింది.