
Rashmika : మన పూర్వీకులకు పూర్వీకుల రోజుల్లో ఆడది ఇంట్లో నుంచి బయటికి కదిలేదే లేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఆడవాళ్లు బయటికి రావడం మొదలుపెట్టారు. విద్యావంతులు కావడం.. ఆ విద్యుతో ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చదువుతో సంబంధం లేకుండా ట్యాలంట్ ఉంటే ఆ ట్యాలెంట్ తో ముందుకు ( Rashmika insulted by that star director ) వెళ్లి మగాళ్లతో సమానంగా పోటీపడుతున్నారు. ఈరోజు ఎక్కడికైనా కూడా ఆడవాళ్లు వెళ్లడానికి భయపడటం లేదు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి మహిళా పోరాటం చేస్తుంది. అలాంటి క్రమంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. కేవలం ఇది సామాన్యుల్లోనే కాదు సెలబ్రిటీస్ లో కూడా ఉంది.
సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎంటర్ అవుతున్నారు అంటేనే.. వాళ్ళ మీద అనేక మాటలు ఎన్నో అంటారు కానీ.. వాళ్ళు ఎంటర్ అయ్యే సమయంలో ఎన్ని సమస్యలను, ఎంతమందిని ఎదుర్కొని తెలివిగా తప్పుకొని.. ముందుకు వెళ్లి స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగేటప్పుడు వాళ్ళని అవమానించిన ( Rashmika insulted by that star director ) వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతూ.. చేతులు కట్టుకుని నిలబడక తప్పదు. అలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా కూడా సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొందంట. ముఖ్యంగా ఎప్పటికప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి గురి అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అన్న విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది.
అలాగే రష్మిక కూడా సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు కన్నడ స్టార్ డైరెక్టర్ ఒకతను రష్మిక ని, చాలా అవమానించాడంట. నీ బ్రా సైజు ఎంత అని అడిగాడంట. అంతేకాకుండా అలాంటి చెత్త ప్రశ్నలు వేస్తూ ఆమెను లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేసేవాడంట. కానీ ఆర్థిక ఇబ్బందులతో తనకి తాను నిలబడి.. కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురావాలని పట్టుదల ఉన్న రష్మిక అలాంటి మాటలు అన్ని ( Rashmika insulted by that star director ) పట్టించుకునేది కాదంట. తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుంటూ తన దారి తాను చూసుకునేదంట. అలా ఆమె చేసుకుంటూ వచ్చి తన నటన మీద, తన కెరీర్ మీదే నమ్మకంతో కష్టపడుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు ఇలాంటి స్థాయిలో ఉందని అనుకుంటున్నారు.
క్యాస్టింగ్ కౌచ్ లో రష్మిక కూడా బాధలు పడిందా అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సిగ్గుపడాలి. ఒక ఆడది తన ట్యాలాంట్ ని నిరూపించుకోవడానికి ఒక రంగంలో అడుగుపెట్టినప్పుడు.. ఎలాంటి మగాడైనా చేయూతనివ్వాలి, చేతకాకపోతే సైలెంట్ గా ఉండిపోవాలి గానీ.. ఇలా అవమానిస్తే చివరికి మిగిలేది వాళ్ళ ఓటమి.. అవమానింపబడిన వాళ్లకు గెలుపు కచ్చితంగా భగవంతుడు ఇస్తాడని.. రష్మిక ఈరోజు సినిమా హీరోయిన్గా చేసి.. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ సంపాదించుకుంటూ పుష్ప 2 లాంటి సంచలమైన సినిమాలో కూడా నటిస్తూ.. ఆమెకంటూ ఒక ప్రాధాన్యతను సంపాదించుకున్న గొప్ప హీరోయిన్గా నిలబడి.. అలాంటి వాళ్ళందరికి బుద్ధి చెప్పిందని నెటిజనులు అనుకుంటున్నారు.