Animal : ఇప్పుడు ఎక్కడ విన్న అనిమల్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా టాపిక్ అంటే మొదటి మాట్లాడుకుంటుంది అనిమల్ సినిమా గురించే. అనిమల్ సినిమా ఎలా ఉంది అనే మాటల నుంచి.. అది చాలా వైలెన్స్ గా ( That scene in the Animal movie ) ఉందని, చాలా ఊహించని విధంగా అర్జున్ రెడ్డి కంటే 100 రెట్లు భయంకరంగా ఉందని, చూడదగ్గ సినిమా అని, చూడకూడని సినిమా అని, అసలు అలా తీయకూడదని, కొందరు బాగానే సూపర్ గా తీశాడు అని మరికొందరు.. ఇలా ఏదో ఒక రకమైన కామెంట్ తో ఈ సినిమా ఎక్కడబడితే అక్కడ హల్చల్ చేస్తుంది.
ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు చాలామంది విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తున్నాడో అని మాట్లాడుకుంటున్నారు. కారణం ( That scene in the Animal movie ) విజయ్ దేవరకొండ, రష్మిక ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారని.. వాళ్ళిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇది రూమర్ గానే మిగిలిపోతుందో.. నిజంగా నిరూపిస్తారో.. వాళ్ళిద్దరూ ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు గాని.. ప్రస్తుతం మాత్రం వాళ్ళిద్దరూ లవర్స్ అనే అందరూ అనుకుంటున్నారు.
అలా ఒకవేళ వాళ్ళిద్దరూ లవర్స్ అయి ఉంటే.. అనిమల్ సినిమాలో రష్మిక చాలా బోల్డ్ గా నటించింది. మరి దారుణంగా రన్బీర్ కపూర్.. రష్మికాని దగ్గరకు పిలిచి టాప్ ఓపెన్ చేయమంటే.. ఓపెన్ చేసి వాళ్ళిద్దరూ హగ్ చేసుకున్న సీన్ మాత్రం సినిమాలో చాలా బోల్డ్ గా ఉంటుంది. రష్మిక ఇంతవరకు ఇలాంటి సీన్ నటించలేదు. రష్మిక ( That scene in the Animal movie ) అంటే గీత గోవిందం సినిమాలో అచ్చమైన తెలుగు అమ్మాయిల కనిపించే, రష్మిక ఇలాంటి బోల్డ్ యాక్షన్ లో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే రన్బీర్ కపూర్ ఇంతకు ముందు అతను ఇలాంటి సీన్స్ చాలా చేశాడు. అలాగే అతని భార్య అలియా భట్ కూడా చాలా చేసింది. కానీ ఇది రష్మికకు మాత్రం మొదటిసారి.
అయితే దీనిపై విజయ్ దేవరకొండ ఎలా స్పందించాడు అనే మాటలు.. పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి విజయ్ దేవరకొండ స్పందన చాలా పాజిటివ్ గా ఉందంట. సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ రణబీర్ కపూర్ కి రష్మిక కి ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పాడంట. చాలా బాగా నటించారని చెప్పాడు. అలాగే రష్మి కని అసలు ఈ సినిమాలో అవకాశం ఇవ్వమని అడిగింది విజయ్ దేవరకొండ నే అని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే.. రన్బీర్ ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఉం స్టాపబుల్ ప్రోగ్రాం కి వచ్చినప్పుడు.. విజయ్ దేవరకొండ మేడ మీద రష్మిక ని చూసినప్పుడే.. సందీప్ రెడ్డి వంగకి ఈ సినిమాలో రష్మికని హీరోయిన్ గా పెట్టుకోవాలని ఆలోచన వచ్చిందని చెప్పాడు. అంటే అక్కడ వాళ్ళ మధ్యన డిస్కషన్ జరిగిందనే కదా అర్థం. అంతేకాకుండా విజయ్ దేవరకొండ సినిమాని ఎప్పుడు సినిమాలానే చూడాలి. అందులో సీన్స్ ని రియల్ లైఫ్ లో సీన్తో దేనికి కూడా కలిపి చూడకూడదు. అలా కంపేర్ చేయకూడదు అని చెప్పాడని వార్తలు వస్తున్నాయి. దీనితో విజయ్ దేవరకొండ అందరూ ఊహించినట్టు కాకుండా.. చాలా పాజిటివ్ గా సంచలన వ్యాఖ్యలు చేసేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.