Home News Tharaka Ratna: తారకరత్న భార్య హాస్పటల్లో ఉన్న అతని కోసం ఏం చేసిందో తెలిస్తే...

Tharaka Ratna: తారకరత్న భార్య హాస్పటల్లో ఉన్న అతని కోసం ఏం చేసిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Tharaka Ratna:  చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం అనే యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే కుప్పం దగ్గర తారకరత్న కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తే హార్ట్ ఎటాక్ వచ్చిందని తేలింది. దీంతో ఒక్కసారిగా అందరూ అయోమయ పరిస్థితిలకు లోనయ్యారు. ఆ తర్వాత అత్యవసర వైద్య నిమిత్తం బెంగళూరుకు తరలించారు. దీంతో ఇటు నందమూరి అభిమానులే కాక అటు ఫ్యామిలీ కూడా షాక్ లో ఉన్నారు. ఇకపోతే హాస్పటల్లో చేరి రెండు వారాలు దాటినప్పటికీ తారకరత్న స్పృహలోకి రాలేదు.

taraka-ratna-wife-did-this-thing-in-hospital-that-shook-everyone

తారకరత్న భార్య హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి అన్ని దగ్గరుండి తానే చూసుకుంటుంది అంతేకాదు తారకరత్న కోసం బాబాయ్ బాలకృష్ణ కూడా అన్ని దగ్గరుండి సినిమా షూటింగ్ లు వదులుకొని మరి తన కొడుకు మళ్లీ మామూలు మనిషి కావడం కోసం ఇండియాలోనే బెస్ట్ వైద్య బృందాన్ని పిలిపించి హృదయాల డాక్టర్ల సమక్షంలో వైద్యం చేయిస్తున్నాడు. ఇదిలా ఉంటే తారకరత్న హాస్పిటల్ ఉండగా తన భార్య ఇలా చేసిందంటూ ఒక వార్త ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.

See also  IRCTC Tirumala Tour : శుభవార్త షేర్ చెయ్యండి.. ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ లో శ్రీవారి దర్శనం చాలా సులభం.

taraka-ratna-wife-did-this-thing-in-hospital-that-shook-everyone

ఇంతకీ తారకరత్న హాస్పిటల్ ఉన్నప్పుడు అతని భార్య అలేఖ్య రెడ్డి ఏం చేసిందో చూద్దాం. తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలేఖ్య రెడ్డికి ఇంతకుముందుకే పెళ్లయి డివోర్స్ అయ్యాయి. అయినప్పటికీ ఆ విషయం తెలిసినా కూడా తారకరత్న ఆమెనే ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇద్దరు వాళ్ళ కుటుంబానికి దూరమయ్యారు. ఎంతో హ్యాపీగా సాగుతున్న జీవితంలో అనుకోకుండా పాదయాత్రలో ఆయనకి హార్ట్ ఎటాక్ రావడంతో ఒకసారిగా విషాదం చోటుచేసుకుంది.

See also  Unstoppable With NBK: షో లో టాప్ 5 అత్యధికమైన వ్యూస్ వచ్చిన ఎపిసోడ్స్ ఇవే...

taraka-ratna-wife-did-this-thing-in-hospital-that-shook-everyone

హాస్పటల్లో చేరినప్పటి నుంచి అలేఖ్య రెడ్డి భర్త దగ్గరే ఉంటూ అన్ని చూసుకుంటుంది. తారకరత్న గురించి ఎప్పటికప్పుడు జరుగుతున్న చికిత్స ఏంటో తెలుసుకుని మరింత మెరుగైన చికిత్స చేయమంటూ బతిమాలుతోందట. ఇదే కాక స్పెషల్ టీం కూడా తారకరత్న చికిత్స కోసం రావడానికి తనే కారణమట. ఇక తన భర్త కోమాలోకి వెళ్లడం చూసి అలేఖ్య స్పెషల్ డాక్టర్ బృందాన్ని పిలిచి మరీ చికిత్స చేయిస్తుందట. మల్లి మామూలు మనిషి కావడం కోసం ఎన్ని లక్షలైనా పర్వాలేదు మళ్ళీ మామూలు స్టితికి రావాలని వేడుకుంటుందట. ఈ విషయం తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు.