Home Cinema Tamannaah: బాలయ్య బ్లాక్ బాస్టర్ హిట్ ను చేయనని నో చెప్పిన తమన్నా ఎందుకో తెలిస్తే...

Tamannaah: బాలయ్య బ్లాక్ బాస్టర్ హిట్ ను చేయనని నో చెప్పిన తమన్నా ఎందుకో తెలిస్తే అవాక్కైపోతారు.

Tamannah Blockbuster Hit: తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం స్టార్ హీరోతో నటించే దాదాపు రెండు దశాబ్దాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా స్టార్ హీరోయిన్ కొనసాగిస్తున్నటువంటి మిల్కీ బ్యూటీ తమన్న అంటే ప్రతి ఒక్క సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.. అలాంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. అందంలో ఆమెకి మరెవరు లేరు పోటీ నటన పరంగా అద్భుతమైన ప్రదర్శన డాన్స్ పెర్ఫార్మెన్స్ అంతకు మించి అడగగొట్టే టాలెంట్ తో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతినిండా వరుస ప్రాజెక్టులతో చాలా బిజీ బిజీగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జైలర్ చిత్రాలతో నటించి ప్రేక్షకులను పలకరించింది. కాగా ఇందులో తమన్నా నటించిన జైలర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

See also  Allu Arjun : తొందరలో ఆగలేక ఆ తప్పు చేసిన అల్లు అర్జున్.. చివరికి ఆమె కడుపు కూడా..

Tamannaah Jailer

అయితే తమన్నా వచ్చిన ఏ అవకాశాన్ని అంతా సింపుల్ గా వదులుకోదు. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ప్యాకేజీ డీల్ సెట్ అయితే అది ఆ హీరో యంగ్ ఆ సీనియర్ ఆ అనేది తేడా ఉండదు. ఎవరితోటైనా నటించేందుకు సై అని చెప్పేస్తుంది. ఇక తమన్నా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క స్టార్ హీరోలతో ఆడి పాడి అలరించింది. సీనియర్ హీరోల్లో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వంటి వాళ్ళతో సినిమాలు చేసింది. కానీ నటసింహ నందమూరి బాలకృష్ణ తో ఇంతవరకు కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేదు.

See also  Mahesh - Namrata : వామ్మో నమ్రత చేసున్న ఈ పనికి.. మహేష్ చివరిదశ అక్కడేనేమో!

Pragya Jaiswal akhanda movie balakrishna

వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఆశ పడుతుండేవారు. కాగా గతంలో తమన్నాకి అవకాశం కూడా రానే వచ్చింది. కానీ చేతులారా తమన్నా ఆ బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని వదులుకుంది. ఒక చెత్త రీజన్ చెప్పి ఆ మూవీని రిజెక్ట్ చేసి పడేసింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకున్నారు.? అది మరి ఏదో కాదు కేవలం మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో సైతం సంచనాలు క్రియేట్ చేసినటువంటి అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ డబుల్ యాక్షన్ రోల్ లో నటించగా.. ప్రజ్ఞా జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటించింది.

tamannaah-who-said-no-to-balayyas-blockbuster-hit

కాగా ఈ చిత్రంలో మరొక కీలక పాత్రలో శ్రీకాంత్ విలన్ గా ఈ చిత్రంతోనే అడుగు పెట్టాడు. 2021వ సంవత్సరంలో విడుదలైన అఖండ ఎలాంటి ఘన అఖండ విజయాన్ని కైవసం చేసుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాగా ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ పోషించిన కలెక్టర్ పాత్రకు మొదట తమన్ననే తీసుకోవాలని భావించారట.. అందులో భాగంగానే తమన్నా కు కూడా ఈ విషయం చెప్పారట. కానీ డేట్స్ ఖాళీ లేవు అన్న చీప్ ప్రిసన్ తో అఖండ లాంటి చిత్రాన్ని రిజెక్ట్ చేసింది. దాంతో ప్రజ్ఞా జైస్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. కట్ చేస్తే ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ అయ్యింది. బాలయ్య బాబు కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలిచింది. కాగా చేతులారా ఈ చిత్రాన్ని తమన్న (Tamannah Blockbuster Hit) వదిలేసుకుంది.