Home Cinema Tamannaah: అలాంటి పని ఇన్ని రోజులు చేశాను కాబట్టే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నానంటూ టాప్ సీక్రెట్స్...

Tamannaah: అలాంటి పని ఇన్ని రోజులు చేశాను కాబట్టే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నానంటూ టాప్ సీక్రెట్స్ ను రివీల్ చేసిన తమన్నా..

Tamannaah Revealed: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు తర తరాలు మారుతున్నప్పటికీ హీరోలు దశాబ్దాల తరబడి హీరోలు గానే కొనసాగుతున్నారు తప్ప మరి ఇతర క్యారెక్టర్లు చేయడం లేదు. వాళ్లకు పెళ్లిళ్లు అయినా వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళు కూడా హీరోలుగా మారుతూనే ఉన్నారు. చివరికి తాత వయసు వస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోగా చలామణి అయ్యే వాళ్ళు లేకపోలేదు. కానీ అదే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న వాళ్లకు ఇలాంటి అవకాశం ఉండదు. వాళ్లు హీరోయిన్లుగా ఎన్నేళ్లు కొనసాగుతారో వాళ్లకే తెలియదు ఒక వేళ వాళ్ళ కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటే మాత్రం వాళ్ల వైపు కూడా ఏ హీరో చూడడు. ఒక వేళ సినిమాలో నటించాలని అంతగా వాళ్లకు కోరికలు ఉంటే మాత్రం ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంటారు.

See also  Bala Krishna: భగవత్ కేసరి నుండి బాలయ్య క్రేజీ లుక్ లీక్. బుల్లెట్ బండి పై స్టన్నింగ్ యాక్షన్ ఛేజ్..

tamannaah-revealed-the-top-secrets-as-if-she-has-been-in-the-industry-for-many-years-because-she-has-done-such-work-for-so-many-days

కానీ తెలుగు ఇండస్ట్రీ అడుగుపెట్టి మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా మాత్రం దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలేస్తుంది. తన సినిమా జర్నీ మొదలైనప్పటినుండి ప్రస్తుతం ఇప్పటిలవరకు స్టార్ హీరోయిన్గా తనదైన శైలిలో చక్రం తిప్పుతూనే ఉంది. తను సినిమాలలో నటించడం ఆ తర్వాత అది హిట్టైతుందా ఫట్ అవుతుందా అనే విషయం అనవసరం. అలా దాదాపు తన నటనతో తనదైన శైలిలో రెండు నుండి మూడు సినిమాలు ప్రతి ఏడాది కచ్చితంగా చేస్తూ వస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మొదలైన తన సినీ కెరియర్ సౌత్ టూ నార్త్ వరకు కొనసాగుతూనే ఉంది. సినిమాలో హీరోయిన్గా అవకాశం రావాలంటేనే ఏనమ్ చేస్తారో మనందరికీ తెలిసిందే.. అదే అసలు ఇన్నేళ్లు సినిమా ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్లను దీటుగా ఇంకా తమన్నా చలామణి అవుతుందనే విషయం గురించి తమన్న ఒక విషయాన్ని వెల్లడించింది.

See also  Telugu Heroines: ధనిక వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా.? ప్లాన్ అంటే ఇదే

tamannaah-revealed-the-top-secrets-as-if-she-has-been-in-the-industry-for-many-years-because-she-has-done-such-work-for-so-many-days

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలియపరచింది. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలు బోలా శంకర్ మరియు జైలర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా క్షణం తీరిక కూడా లేకుండా తను తన పనిలో చాలా బిజీగా నిమగ్నమై ఉన్నది. ఇక ఈ రెండు చిత్రాలు విడుదలవుతున్న తేదీలు చూసుకున్నట్లయితే ఒకటి తర్వాత మరొక రోజు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులోనే భాగంగానే తమన్నా ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాల గురించి చర్చించింది. మన సౌత్ ఇండియాలో అతిపెద్ద స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు సూపర్ స్టార్ రజినీకాంత్ గారి చిత్రాలలో నటించడం నాకెంతో ఆసక్తికరంగా ఉంది.

See also  Anasuya - Nagarjuna: యాంకర్ అనసూయకు అక్కినేని నాగార్జునకు మధ్య ఉన్న రహస్య సంబంధమేమిటో తెలుసా.?

tamannaah-revealed-the-top-secrets-as-if-she-has-been-in-the-industry-for-many-years-because-she-has-done-such-work-for-so-many-days

ఓకే రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదల తొండడంతో నాకెంతో ఎగ్జిట్ మెంట్ గా ఉందని వెల్లడించింది. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగానే తను తన సక్సెస్ స్టోరీ గురించి వెల్లడించింది నేను దాదాపు ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ వచ్చాను. కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా సరే వాళ్లతో నేను పోటీగా అని ఎప్పుడు భావించలేదు. నేను సినిమాలోని ఎంతో అమితంగా ప్రేమిస్తాను. ఇన్నేళ్లు హీరోయిన్గా ఇండస్ట్రీలో చలామణి అవ్వడానికి ఒకే ఒక్క కారణం నా హార్డ్ వర్క్.. నిత్యం నేను ఆ హార్డ్ వర్క్ చేస్తున్నాను. కనుక ఎన్ని ఇండస్ట్రీలో నిలబెట్టుకోగలుగుతున్నాను. నా హార్డ్ వరకే నా సక్సెస్ మంత్ర వెల్లడించింది తమన్నా..(Tamannaah Revealed)