Tamannaah Bhatia: ప్రస్తుత పరిస్థితుల్లో మనందరికీ తెలిసిన విషయమే యువత చెడు ఎక్కువ కోరుకుంటున్నారు మంచి తక్కువ గ్రహిస్తున్నారు. యువత ధూమపానం, మద్యపానం క్రేజీ అలవాట్లుగా మార్చుకుంటున్నారు. ఇక ధూమపానాన్ని స్టైల్ ఫ్యాషన్ గా పదవ తరగతి పోరగాళ్లు కూడా అలవాటు చేసుకుంటున్నారు. పైసాకు పనికిరాని ట్రెండ్ అంటూ యువత ఇలాంటి వాటికి అలవాటై అనారోగ్యాల పాలు అవ్వడమే కాకుండా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక ఈ అలవాటు కేవలం మగవారికి ఉందా అంటే.. మేమేం తక్కువ అంటూ ఆడవాళ్లు సైతం ఇలాంటి అలవాటులకు దాసోహం అవుతున్నారు. కేవలం డబ్బున్నోళ్లు లేని లోనే భేదం లేకుండా..
సినీ ఇండస్ట్రీ లో ప్రతి ఒక్క స్టార్ స్టేటస్ కలిగిన నటీనటులు ధూమపానానికి అలవాటు అవుతున్నారు. దీనంతటికీ కారణం పెరిగిపోతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీకి విచ్చలవిడి తనానికి ఇక ఈ అలవాట్లు తోడై మరి ముఖ్యంగా కుర్రాళ్ళు చెడిపోతున్నారు. అయితే కేవలం బయటి వ్యక్తులే కాకుండా స్టార్ సెలబ్రిటీలు హీరోయిన్లు కూడా ఈ అలవాటుకి బానిసలు అవుతున్నారు. అదే కోవలోకి చెందుతుంది స్టార్ హీరోయిన్ తమన్నా కూడా.. తమన్నాకి కూడా స్మోకింగ్ అలవాటు ఉందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
తమన్నా (Tamannaah Bhatia) తనకు ఉన్న ఈ అలవాటు గురించి బయట ఎవ్వరికి తెలియకుండా చాలా జాగ్రత్త వహిస్తూ.. ఇలాంటి పాడు పని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుందట. మరి మీరు అనవచ్చు నీకు ఎలా తెలిసింది తమన్నా వచ్చి నీకేమన్నా చెప్పిందా అని.! ఇప్పుడు అదే పాయింట్ చెప్పబోతున్న మీకు.. తమన్నా కేవలం తన ఇంట్లోనే ప్రతిరోజు తన బాత్రూంలో స్మోకింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుందట. అయితే ఈ విషయం తన ఫ్రెండ్ ద్వారా సీక్రెట్ గా సోషల్ మీడియాలో లీకై ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది ఈ న్యూస్..
తమన్నాకు ఇలాంటి అలవాటు ఉందని తెలుసుకున్న తన అభిమానులు ప్రతిరోజు బాత్రూంలో అలాంటి పాడు పని చేస్తుందా అంటూ షాప్ కి గురవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ వార్త వైరల్ గా మారిందో అప్పటినుండి నేటిజన్లు ఈ వార్త కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే తమన్నాకి ఇలాంటి పాడా అలవాటు ఉండటం ఏంటని ఆశ్చర్యపోతుంటే.. మరికొందరేమో మిల్కీ బ్యూటీ కి సిగరెట్ తాగితే మూడ్ వస్తున్నట్లుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా పిచ్చిపిచ్చిగా రకరకాల కామెంట్లు పెడుతున్నారు.