Home Cinema Tamannaah: ప్రతి ఒక్కదానికి నిందలు వెయ్యడమే పనైపోయింది.. వాళ్ళపై భగ్గుమన్న తమన్నా..

Tamannaah: ప్రతి ఒక్కదానికి నిందలు వెయ్యడమే పనైపోయింది.. వాళ్ళపై భగ్గుమన్న తమన్నా..

Tamannaah: టాలీవుడ్ సినిమా ప్రపంచంలో మిల్క్ బ్యూటీ గా తన పేరును నిలుపుకుంది తమన్నా.. ఇక తమన్నా విషయానికి వస్తే కాంట్రవర్సీ విషయాలకు చాలా దూరంగా ఉంటుందని చెప్పాలి. కానీ ఏమైందో తెలియదు ఈ సంవత్సరం మొత్తం ఆమెను దురదృష్టం వెంటాడుతుంది. విపరీతమైన ట్రోల్స్ బారిన పడుతూ లెక్క లేనన్ని రూమర్స్ ఎదుర్కొనవలసి వస్తుంది. ఇక ఇదే క్రమంలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసే వారిపై భగ్గుమంటూ (Tamannaah bhatia fires) ఒక లాంగ్ నోట్ రిలీజ్ చేసింది తమన్నా.. ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చి పద్దెనమిది సంవత్సరాల కంటే ఎక్కువ ఐతున్నప్పటికీ తమన్న ఇప్పటివరకు ఒక్కనింద కూడా పడకుండా మాయని మచ్చగా ఉంటూ..

See also  Salman Khan: ఓరి నాయనో.. డజన్ల కొద్ది స్టార్ హీరోయిన్లతో సల్మాన్ ఖాన్ యవ్వారం. వాళ్ళు ఎవరో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..

tamannaah-bhatia-fires-on-them-for-blaming-her-all-the-time

తెలుగు సినీ పరిశ్రమలో మిల్కీ బ్యూటీగా మంచి పేరు దక్కించుకుంటూ వస్తున్న తమన్నా దీనిని బట్టే చెప్పొచ్చు ఆమె తన వ్యక్తిగతంగా కెరీర్ పరంగా ఎంత సక్సెస్ అందుకుందో మనకు అర్థం అవుతుంది. కానీ ఈ సంవత్సరం ఏమైందో తెలియదు ఆమె పై వరుసగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం మొదట్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయవర్మతో డేటింగ్ చేస్తుందంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు వ్యాపించాయి. ఇక వీళ్లిద్దరి కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇక ఇదే కాకుండా త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కానీ ఇలాంటి వార్తలను తనదైన శైలిలో ఖండిస్తూ ప్రతి ఒక్కరికి తనదైన స్టైల్ లో దిమ్మ తిరిగిపోయే సమాధానాన్ని ఇస్తూ షాక్ ఇచ్చింది.

See also  Akhil : అఖిల్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఎవరి పగ కారణమో తెలిస్తే భయపడతారు..

tamannaah-bhatia-fires-on-them-for-blaming-her-all-the-time

ప్రస్తుతం తాజాగా మరొకసారి బాలయ్య సినిమా విషయంలో కూడా తమన్నా రూమర్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అసలు వివరాల్లోకి వెళ్లినట్లయితే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొకసారి బాలకృష్ణ చిత్రం రాబోతుంది. ప్రస్తుతం ఎన్బికె 108వ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం సమాన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం.. అయితే బాలయ్య సరసన చిందులయ్యడానికి తమన్నా సరే అందట.. కానీ ఈ ఐటెం సాంగ్ చేయడానికి ఏకంగా తమన్న కోటిన్నర వరకు రెమ్యూనికేషన్ అడిగిందని దాంతో అంత రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేని నిర్మాతలు తమన్నాను పక్కన పెట్టి యాంకర్ అనసూయ ను తీసుకోబోతున్నట్టు వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది.

See also  Sarath Babu: తీవ్రమైన అనారోగ్యానికి గురైన శరత్ బాబు హుటా హుటిన ఆస్పత్రికి తరలింపు..

tamannaah-bhatia-fires-on-them-for-blaming-her-all-the-time

ఇక వీటన్నిటిపై తాజాగా స్పందించిన తమన్నా.. తనదైన శైలిలో బగ్గుమంటూ అందరిపై తమన్నా మాట్లాడుతూ.. నేను అనిల్ రావు పూరి గారితో పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఇక బాలయ్య బాబు గారు అంటే నాకు ఎంతో గౌరవం. అలాంటి వారి సినిమాలు అవకాశము వచ్చినప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో నేను ఎందుకు డిమాండ్ గా వ్యవహరిస్తానంటూ ముఖాముఖిగా తెలిపింది. నిందలు వేసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయండి అని విలేకరులపై భగ్గుమంటూ (Tamannaah bhatia fires) మండిపడింది. మొత్తానికి తమన్నా అయితే తనకు బాలయ్య సినిమాలో అవకాశం రాలేదని కానీ ఎవరో కావాలని ఇలాంటి రూమర్స్ సృష్టించారని తమన్న అతను ఆవేదన వ్యక్తం చేస్తూ బాధపడుతుంది.