Home Cinema Taapsee: పెళ్లి చేసుకోవడానికి నేనేమన్నా ప్రెగ్నెంట్ ఆ అంటూ తాప్సీ కౌంటర్ వేసింది తనకేనా.?

Taapsee: పెళ్లి చేసుకోవడానికి నేనేమన్నా ప్రెగ్నెంట్ ఆ అంటూ తాప్సీ కౌంటర్ వేసింది తనకేనా.?

Taapsee Heroine: తెలుగు సినిమా పరిశ్రమ లో ఝుమ్మంది నాదం చిత్రంతో అడుగు పెట్టిన ఢిల్లీ సుందరి తాప్సి.. వరుస చిత్రాలలో నటిస్తూ చాలా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం తన దైన శైలి లో పలు చిత్రాల లో నటిస్తూ గుర్తింపు ను సంపాదించుకుంది. అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోల చెంత నటించి ఇక్కడ స్టార్డమ్ మూట గట్టుకుని బాలీవుడ్ కు చెక్కేసింది. ఐతే ఇటీవలే తాప్సి తన ఇంస్టాగ్రామ్ లో ఉన్న తన అభిమానుల తో మాట్లాడుతూ కొన్ని సంచలమైన కామెంట్స్ చేయగా అవి ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇక బాలీవుడ్ లో మొదలైన తన సినీ ప్రయాణం ప్రస్తుతం హాలీవుడ్ లోనే కొనసాగుతుంది.

See also  Samantha : అది వేసుకోకుండా రెచ్చిపోయిన సమంత.. అన్ని వదిలేసింది..

taapsee-indirectly-countered-the-heroine-that-she-is-not-pregnant-yet

తప్ప మళ్ళీ టాలీవుడ్ వైపు చూడడమే లేదు. అలా అంచెలు అంచెలుగా ఎదుగుతూ.. ఒక పక్క హీరోయిన్ గా సినిమాలలో నటిస్తూనే మరొక పక్క నిర్మాతగా కూడా చాలా బిజీ బిజీగా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం ఆమె నటించబోతున్న పలు చిత్రాలు చూసుకున్నట్లయితే డంకీ, ఏలియన్ వంటి రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఈ చిత్రాల నేపథ్యంలో ఓ అభిమాని తనను మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు.? అని ప్రశ్నించగా అందుకు సెటైరికల్ సమాధానంగా తాప్సి నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు తొందరగా పెళ్లి చేసుకోవడానికి అంటూ సమాధానం తెలిపింది.

See also  Anushka : అనుష్క ఇన్నేళ్ల కోరికని అతనితో మాట్లాడి తీర్చేసిన చిరంజీవి.. ఆనందంలో అభిమానులు..

నాకు ఇప్పటి అంతలో తొందరగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేనే లేదంటూ షాకింగ్ సమాధానం తెలియజేసింది. ప్రస్తుతం తాప్సి తెలిపిన ఈ సమాధానం నెట్టింట వైరల్ అవ్వడం మాత్రమే కాకుండా నెటీజన్ లు కావాలని ఇలియానా పై సెటైర్ వేసిందంటూ కూడా ఎన్నో రకాల కామెంట్లు చేస్తున్నారు. (Taapsee Heroine)

taapsee-indirectly-countered-the-heroine-that-she-is-not-pregnant-yet

ఎందుకంటే ఇటీవల కాలంలో పెళ్లి కాకుండా తెల్లైన ఇలియానా గురించి సోషల్ మీడియాలో ఎంతో రచ్చ జరుగుతుందనే విషయం మనకి తెలుసు.. ఇలియానా పెళ్లి కాకుండానే తల్లైనట్లు ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో వాళ్ళ ఫోటోలు షేర్ చేసింది. ఇదే కాకుండా మరికొన్ని రోజుల్లో బిడ్డ కూడా జన్మనివ్వ పోతుంది. కాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తాప్సి కావాలనే ఇలా ఇలియానా ప్రెగ్నెన్సీ పై కౌంటర్ వేసింది అంటూ నెట్టింట్లో చాలా మంది రక రకాల కామెంట్లు రాస్తున్నారు.