
Surekha Upasana – Lavanya : అతి తొందరలోనే ఇక మెగా కుటుంబంలో అందరూ ఎదురుచూసే వేడుక జరగబోతుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎంతో వైభవంగా చేయడానికి మెగా కుటుంబం సిద్ధంగా ఉంది. మెగాస్టార్ ( Surekha Upasana and Lavanya ) చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబుకి ఇద్దరు పిల్లలు. కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక. వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించిన సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి నిశ్చితార్థం నాగబాబు ఇంట్లో ఎంతో వైభవంగా జరిగింది. ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ పెళ్లికి ముందు ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్,ఇంకా బ్యాచిలర్ పార్టీస్ అన్నీ కూడా చక్కగా జరుపుకున్నారు.
ఇక మెగా కుటుంబంలో జరగబోయే వేడుక గురించి నేటిజనులు అంతా మాట్లాడుకుంటూ మెగా కోడళ్ళు ముగ్గురు గురించి మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి కుటుంబంలోకి అడుగుపెట్టిన సురేఖ మెగా కోడలుగా ఆమె ఎంతో పేరు సంపాదించుకుంది. సురేఖ గురించి వాళ్ళ కుటుంబంలో ఎవరు మాట్లాడినా కూడా ఎంతో గొప్పగా మాట్లాడుతారు. ఆమె ( Surekha Upasana and Lavanya ) చిరంజీవికి సంబంధించిన అన్ని బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుందని.. మరదల్ని, ఆడపడుచుల్ని, అత్తింటి వాళ్ళని అందర్నీ కూడా చాలా బాగా చూసుకుంటుందని పేరు వచ్చింది. అంతేకాకుండా ఆమె గుణం చూస్తే ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణమే ఉంటుందంట.
ఇక అత్తగారికి తగ్గ కోడలుగా ఉపాసన ఇంకా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కేవలం తెలిసిన వాళ్ళకు, ఇంట్లో వాళ్లకు మాత్రమే కాకుండా తెలియని వాళ్ళకి ఎంతో మందికి చారిటీల ద్వారా సహాయం చేస్తూనే ఉంది. ఉపాసన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టి, గొప్ప కుటుంబంలో కోడలిగా వెళ్లి, బాగా ( Surekha Upasana and Lavanya ) చదువుకొని గొప్ప వ్యక్తి అయినా కూడా ఆమెలో ఇంచెత్తు కూడా గర్వం లేకుండా.. సాటి మనుషుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ.. అందరికీ ఏదో పరంగా సాయం చేసే గుణం ఉన్న ఉపాసన లాంటి కోడలు దొరకడం.. నిజంగా మెగా కుటుంబ అదృష్టమని ఎందరో అనుకున్నారు. అలా అత్తగారికి తగ్గ కోడలుగా ఉపాసన కూడా ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం లోనే ఉంది.
అలాగే ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం ఉన్న మనిషి అంట. ఆమె దగ్గర ఎంతుందో అందులో 50% ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి, దానం చేయాలి అనుకునే మనిషి అంట. అయితే ముగ్గురు కోడళ్ళు ఇలా ఒకరిని మించి ఒకరు దానగుణం ఉంది.. ఎదుటి వాళ్లకు సాయం చేసే గుణం ఉంటే పాపం మెగా హీరోలకి ఇది లాభమా ? నష్టమా? అని నెటిజనులు అంటున్నారు. ఏదేమైనా మెగా హీరోలకి ఇది లాభం అని అనుకోవాలి. ఇల్లాల్ని చూసే ఇంటికి ఎప్పుడూ కూడా విలువ పెరుగుతుంది. ఇల్లాలు ఇలా చక్కగా నలుగురిని చేర తీసుకొని ఉపయోగపడే విధంగా ఉండటం వలన.. ఆ మగవాడు ఇంకా కష్టపడి బాగా సంపాదించి .. ఆయురారోగ్యాలతో ఉంటాడు. కాబట్టి ఇలాంటి భార్యలు దొరకడం మెగా హీరోల అదృష్టమే అని అంటున్నారు.